64MP Camera Phones - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Apr 2023 16:20:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.12 వేల లోపు ధరలో లభించే 64MP కెమెరా ఫోన్లు https://www.91mobiles.com/telugu/64mp-camera-smartphones-under-12-thousand-rupees-budget/ Tue, 11 Apr 2023 16:20:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=5837 సాధారణ కీ ప్యాడ్ ఫోన్ల స్థానంలో కెమెరా ఫోన్లు కొన్ని రోజులు హల్‌చల్ చేసాయి. తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాక కెమెరా విభాగం రూపు రేఖలే మారిపోయాయి. ఒకటికి మించి రెండు, మూడు, నాలుగు కెమెరాలు ఒకే ఫోన్లో అందుబాటులోకి వచ్చాయి. అటు రియర్ కెమెరా యూనిట్, ఇటు సెల్ఫీ కెమెరా యూనిట్ లతో ఫోన్ల కంపెనీలు వివిధ ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రకాల మెగాపిక్సెల్ సెన్సర్స్ ని కంపెనీలు తీసుకొచ్చాయి. తీసుకొస్తున్నాయి కూడా. […]

The post రూ.12 వేల లోపు ధరలో లభించే 64MP కెమెరా ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్మార్ట్ ఫోన్లలో కెమెరా సెన్సర్స్ కి భారీ డిమాండ్
  • ఎక్కువ మెగాపిక్సెల్ కలిగిన ఫోన్ ని కొనేందుకు జనాల ఆసక్తి
  • 64ఎంపి కెమెరా కలిగిన రూ.12 వేల లోపు ధర గల ఫోన్ల జాబితా ఇదిగో

సాధారణ కీ ప్యాడ్ ఫోన్ల స్థానంలో కెమెరా ఫోన్లు కొన్ని రోజులు హల్‌చల్ చేసాయి. తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాక కెమెరా విభాగం రూపు రేఖలే మారిపోయాయి. ఒకటికి మించి రెండు, మూడు, నాలుగు కెమెరాలు ఒకే ఫోన్లో అందుబాటులోకి వచ్చాయి. అటు రియర్ కెమెరా యూనిట్, ఇటు సెల్ఫీ కెమెరా యూనిట్ లతో ఫోన్ల కంపెనీలు వివిధ ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రకాల మెగాపిక్సెల్ సెన్సర్స్ ని కంపెనీలు తీసుకొచ్చాయి. తీసుకొస్తున్నాయి కూడా.

ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్న ఫోన్లను కొనేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. సెన్సర్ పెద్దదైతే ఇమేజ్ క్వాలిటీ బాగుంటుందని జనాల భావన. అయితే మెగాపిక్సెల్ కంటే, సెన్సర్ నాణ్యతే ఇక్కడ ముఖ్యం. అందుకే తక్కువ మెగాపిక్సెల్ కలిగినప్పటికీ కొన్ని సెన్సర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాయి. చక్కటి ఫోటోలను తీస్తాయి. సరే, ఈ సంగతి పక్కనబెడితే, ఈ ఆర్టికల్ లో మనం 64ఎంపి మెయిన్ కెమెరా గల రూ.12 వేల లోపు ధరలో లభించే ఫోన్ల జాబితాను ఇక్కడ చూద్దాం.

రూ.12 వేల లోపు ధరలో లభించే 64MP కెమెరా ఫోన్లు

  • Realme C55
  • Moto G40 Fusion
  • Moto G9 Power
  • Tecno Camon 16
  • Moto G30
  • Tecno Camon 17

Realme C55

ఇటీవలె లాంచైన ఈ స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.

Moto G40 Fusion

మోటో జీ40 ఫ్యూజన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.10,999 గా ఉంది.

Moto G9 Power

మోటో జీ9 పవర్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ మెటాలిక్ సేజ్ కలర్ ఆప్షన్ ధర అమెజాన్ లో రూ.11,299 గా ఉంది. ఎలక్ట్రిక్ వయొలెట్ కలర్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.

Tecno Camon 16

టెక్నో కేమాన్ 16 స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.11,990 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంది.

Moto G30

మోటో జీ30 స్మార్ట్ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.10,999 గా ఉంది. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ అందుబాటులో లేదు. ఫ్లిప్ కార్ట్ లో ‘నోటిఫై మీ’ అనే ఆప్షన్ కనిపిస్తోంది.

Tecno Camon 17

టెక్నో కేమాన్ 17 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.11,990 గా ఉంది. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ పై సోల్డ్ ఔట్ అని చూపిస్తోంది. మళ్ళీ స్టాక్స్ వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.12 వేల లోపు ధరలో లభించే 64MP కెమెరా ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>