Amazon Great Indian Festival Sale 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Oct 2023 11:36:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Amazon Great Indian Festival Sale: ఏ కీబోర్డ్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/best-deals-on-keyboards-amazon-great-indian-festival-sale-2023/ Tue, 10 Oct 2023 11:34:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=8325 మీరు గనుక ఒక చక్కటి కీబోర్డ్ కోసం చూస్తున్నారా? డెడికేటెడ్ కీబోర్డ్ వల్లన టైపింగ్ ఎంతో సులభతరం కానుంది. ఈ కీబోర్డ్స్ ఎర్గనామిక్ డిజైన్, మెకానికల్/మెంబ్రేన్/హాట్-స్వాపబుల్ కీస్, డెడికేటెడ్ మీడియా వాల్యూమ్ బటన్స్ తో వస్తాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అన్ని బ్రాండ్స్ కి సంబంధించిన కీబోర్డ్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. లాజిటెక్, రెడ్ గేర్, హెచ్‌పీ తదితర కంపెనీలకు చెందిన కీబోర్డ్స్ పై ఆఫర్స్ ఉన్నాయి. సరే, […]

The post Amazon Great Indian Festival Sale: ఏ కీబోర్డ్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు గనుక ఒక చక్కటి కీబోర్డ్ కోసం చూస్తున్నారా? డెడికేటెడ్ కీబోర్డ్ వల్లన టైపింగ్ ఎంతో సులభతరం కానుంది. ఈ కీబోర్డ్స్ ఎర్గనామిక్ డిజైన్, మెకానికల్/మెంబ్రేన్/హాట్-స్వాపబుల్ కీస్, డెడికేటెడ్ మీడియా వాల్యూమ్ బటన్స్ తో వస్తాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అన్ని బ్రాండ్స్ కి సంబంధించిన కీబోర్డ్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. లాజిటెక్, రెడ్ గేర్, హెచ్‌పీ తదితర కంపెనీలకు చెందిన కీబోర్డ్స్ పై ఆఫర్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఆ డిస్కౌంట్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Logitech K480

Logitech K480 ఒక వైర్లెస్ కీబోర్డ్. మార్కెట్ లో ఉన్న పాపులర్ కీబోర్డ్స్ లో ఇదొకటి. సరసమైన ధరను కలిగి ఉండటమే కాకుండా, టైపింగ్ విషయంలో కూడా ఎంతో ఉత్తమమైనది. విండోస్, మ్యాక్, క్రోమ్ ఓఎస్, ఐప్యాడ్ లేదా ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ డివైజెస్ కి ఈ కీబోర్డ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ డివైజ్ ని గరిష్టంగా 3 డివైజెస్ తో ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. ఇంకా డెడికేటెడ్ డయల్ ద్వారా డివైజెస్ మధ్య తేలిగ్గా స్విచ్ అవ్వవచ్చు. ఈ కీబోర్డ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ కీబోర్డ్ లో మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ ని పెట్టుకునేందుకు డెడికేటెడ్ క్రాడిల్ ఇవ్వబడింది.

అసలు ధర: రూ.2,495

డీల్ ధర: రూ.1,999

Logitech MK240

మీరు గనుక మంచి కీబోర్డ్ మరియు మౌస్ కాంబో కోసం చూస్తున్నట్లయితే, Logitech MK240 గ్రేట్ చాయిస్ అవ్వవచ్చు. ఈ కీబోర్డ్ కాంపాక్ట్ డిజైన్ తో పాటు, మెరుగైన టైపింగ్ అనుభూతి కోసం ఫుల్ సైజ్ కీస్ తో వస్తోంది. ఈ కీబోర్డ్ స్పిల్-రెసిస్టంట్ డిజైన్ ని కలిగి ఉంది. ఈ కీబోర్డ్ 36 నెలల బ్యాటరీ లైఫ్ ని అందిస్తుందని లాజిటెక్ సంస్థ చెబుతోంది. అంతేకాదు, మీడియమ్ సైజు గల మౌస్ మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. కీబోర్డ్ 1,000 డీపీఐ రెజుల్యూషన్ కలిగి ఉంది. దీని ద్వారా స్మూథ్ ట్రాకింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. కీబోర్డ్ మరియు మౌస్ 2.4గిగాహెర్ట్జ్ లాజిటెక్ అడ్వాన్స్‌డ్ వైర్లెస్ రిసీవర్ కి కనెక్ట్ అవుతాయి. దీని వల్లన 10 మీటర్ల దూరం నుంచి కూడా స్టేబుల్ కనెక్టివిటీ అందుతుంది.

అసలు ధర: రూ.1,595

డీల్ ధర: రూ.1,494

Redgear Shadow Blade Mechanical Keyboard

Redgear Shadow Blade ఒక అందమైన మెకానికల్ గేమింగ్ కీబోర్డ్. ఇది మెకానికల్ బ్లూ క్లికీ స్విచ్ తో వస్తోంది. ఈ కీబోర్డ్ 22 స్పెక్ట్రమ్ ఆర్డీబీ ఎల్ఈడీ మోడ్స్ కలిగి ఉంది. ఈ కీబోర్డ్ లో ఫ్లోటింగ్ కీక్యాప్, రిస్ట్ రెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. గేమ్ ఆడుతున్నప్పుడు అంతరాయం కలగకుండా ఈ కీబోర్డ్ లో విండోస్ కీస్ లాక్ ఫీచర్ ఉంది. ఈ కీబోర్డ్ ఉన్న కంట్రోల్ నాబ్స్ తో తేలికగా వాల్యూమ్ మరియు మ్యూజిక్ ప్లేబ్యాక్ ని కంట్రోల్ చేయవచ్చు.

అసలు ధర: రూ.2,499

డీల్ ధర: రూ.2,299

Razer BlackWidow V3 Pro

Razer BlackWidow V3 Pro ఒక ప్రీమియమ్ మెకానికల్ గేమింగ్ కీబోర్డ్. ఈ కీబోర్డ్ గేమింగ్ కోసం డిజైన్ చేయబడింది. ఈ కీబోర్డ్ లో 3 కనెక్టివిటీ మోడ్స్ ఉన్నాయి. అవి: బ్లూటూత్, వై-ఫై (2.4GHz) మరియు యూఎస్బీ-సీ. ఈ కీబోర్డ్ లో రేజర్ గ్రీన్ మెకానికల్ స్విచెస్ ఉన్నాయి. వీటి వల్లన 50జి యాక్చుయేషన్ తో కూడిన క్లికీ ఫీడ్ బ్యాక్ లభిస్తుంది. ఈ కీబోర్డ్ డబుల్ షాట్ ఏబీఎస్ కీక్యాప్స్ తో వచ్చింది. టైపింగ్ ని తేలిక చేసేందుకు ఈ కీబోర్డ్ లో ఎర్గనామిక్ కీస్ ఇవ్వబడ్డాయి.

అసలు ధర: రూ.13,499

డీల్ ధర: రూ.7,999 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

HP 350 Compact Multi-Device Bluetooth Wireless Keyboard

HP 350 ఒక కాంపాక్ట్ మల్టీ-డివైజ్ వైర్లెస్ కీబోర్డ్. ఇది ప్రయాణాల కోసం రూపొందించబడిందని హెచ్‌పీ సంస్థ పేర్కొంది. ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ లో తేలికగా ఇమిడిపోతుందని కంపెనీ చెబుతోంది. కాంపాక్ట్ గా ఉన్నప్పటికీ మంచి టైపింగ్ అనుభూతిని ఈ కీబోర్డ్ అందించనుంది. ఈ కీబోర్డ్ సాయంతో ఒకేసారి 3 డివైజెస్ కి కనెక్ట్ అవ్వొచ్చు. డెడికేటెడ్ కస్టమ్ కీస్ ద్వారా డివైజెస్ మధ్య తేలిగ్గా స్విచ్ అవ్వొచ్చు. ఈ కీబోర్డ్ రెండు ఏఏఏ బ్యాటరీలతో 2 ఏళ్ళ పాటు బ్యాటరీ లైఫ్ అందించనుంది.

అసలు ధర: రూ.2,229

డీల్ ధర: రూ.1,699

Kreo Hive Anti-ghosting Gaming Keyboard

Kreo Hive ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ గేమింగ్ కీబోర్డ్. ఇది యాంటీ-గోస్టింగ్ ఫీచర్స్ తో వచ్చింది. ఈ 75 శాతం టెన్‌కీలెస్ గేమింగ్ కీబోర్డ్, మీ డెస్క్ వద్ద తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ కీబోర్డ్ హై క్వాలిటీ Red Outmu హాట్-స్వాపబుల్ కీస్ కలిగి ఉంది. మ్యాక్, విండోస్ డివైజెస్ కి ఈ కీబోర్డ్ సపోర్ట్ చేస్తుంది. ఈ కీబోర్డ్ యూఎస్బీ-సీ పోర్ట్ కలిగి ఉంది. 3 కలర్ కీక్యాప్స్ తో కూడిన బ్రైట్ బ్యాక్ లైట్ ని ఈ కీబోర్డ్ కలిగి ఉంది. ఈ కీబోర్డ్ లో బ్యాక్‌లిట్ ప్యాటర్న్ ని కూడా మార్చుకోవచ్చు. 60 మిలియన్ స్ట్రోక్స్ వరకు తట్టుకుని నిలిచేలా Kreo Hive కీబోర్డ్ కీస్ ని తీర్చిదిద్దారు.

అసలు ధర: రూ.2,990

డీల్ ధర: రూ.2,790 (డిస్కౌంట్ తర్వాత)

Zebronics ZEB-KM2100 Multimedia USB Keyboard

Zebronics ZEB-KM2100 ఒక చవకైన యూఎస్బీ కీబోర్డ్. ఇది 12 డెడికేటెడ్ మల్టీమీడియా కీస్ తో వచ్చింది. ఈ కీబోర్డ్ లో యూవీ-కోటెడ్ కీక్యాప్ అందించారు. ఈ కీబోర్డ్ యూఎస్బీ ఇంటర్‌ఫేస్ ఎన్నో పీసీలు, ల్యాప్‌టాప్ లకు సపోర్ట్ చేస్తుంది. Zebronics ZEB-KM2100 కీబోర్డ్ లో డెడికేటెడ్ రుపీ కీ కూడా ఉంది.

అసలు ధర: రూ.328

డీల్ ధర: రూ.199

Logitech G213 Prodigy

ఈ జాబితాలో లాజిటెక్ G213 అనేది మరొక అధిక పనితీరు గల గేమింగ్ కీబోర్డ్. ఇది మెక్ డోమ్ కీలను కలిగి ఉంది మరియు ఇంటిగ్రేటెడ్ పామ్ రెస్ట్‌తో వస్తుంది. ఇందులో మీకు కలర్ స్పెక్ట్రమ్ లైట్ సౌకర్యం లభిస్తుంది. ఇది ఆకట్టుకునే RGB గేమింగ్ రూపాన్ని అందించే 5 వ్యక్తిగతీకరించిన లైట్ జోన్‌లను కలిగి ఉంది. అదనంగా, దాని పూర్తి-పరిమాణ కీబోర్డ్ డిజైన్ టైప్ చేయడం సులభం చేస్తుంది మరియు మన్నికైన నిర్మాణ నాణ్యత దానిని స్పిల్-రెసిస్టెంట్‌గా చేస్తుంది. మెరుగైన గేమింగ్ అనుభవం కోసం మీరు యాంటీ-ఘోస్టింగ్ గేమింగ్ మ్యాట్రిక్స్‌ను కూడా పొందుతారు.

అసలు ధర: రూ.4,495

డీల్ ధర: రూ.3,999

Cosmic Byte CB-GK-16 Firefly

CB-GK-16 ఫైర్‌ఫ్లై అనేది బడ్జెట్-స్నేహపూర్వక కీబోర్డ్, ఇది అధిక-నాణ్యత గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఖచ్చితమైన టైపింగ్ కోసం ఆప్టికల్ సెన్సార్‌తో బ్లూ మెకానికల్ స్విచ్‌లను కలిగి ఉంది. మీరు మంచి గేమింగ్ కీబోర్డ్ నుండి ఆశించే యాంటీ-గోస్టింగ్ ఫీచర్‌లు మరియు RGB లైటింగ్‌ను కూడా పొందుతారు. అదనంగా, ఈ మెకానికల్ కీబోర్డ్‌లోని 18 ప్రీసెట్ కాన్ఫిగరేషన్‌లు మీకు వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తాయి. ఇది శీఘ్ర ప్రతిస్పందన సమయం కోసం 100Hz పోలింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది.

అసలు ధర: రూ.2,299

డీల్ ధర: రూ.1,999

Zebronics K24

Zebronics K2 అనేది 8 మిలియన్ కీస్ట్రోక్‌లను తట్టుకోగల సరసమైన కీబోర్డ్. ఇది రూపాయి కీలతో సహా ప్రామాణిక 104 కీలను కలిగి ఉంది. అన్ని కీలు శాసనాలను రక్షించడానికి UV పూతను కలిగి ఉంటాయి. ఇది అవి సులభంగా మసకబారకుండా చూస్తుంది. ఈ USB కీబోర్డ్‌లో 1.5 మీటర్ల కేబుల్ కూడా అందుబాటులో ఉంది. ఈ కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

అసలు ధర: రూ.345

డీల్ ధర: రూ.279

The post Amazon Great Indian Festival Sale: ఏ కీబోర్డ్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon Great Indian Festival Sale: స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్! https://www.91mobiles.com/telugu/best-smartwatch-deals-amazon-great-indian-festival-sale-2023/ Mon, 09 Oct 2023 18:25:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=8314 నేటి స్మార్ట్‌వాచ్‌లు సమయం తెలుసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవి కావు. అవి యూజర్ల ఆరోగ్యాన్ని కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి. అవును, స్మార్ట్‌వాచీల్లో ఉండే సెన్సర్స్ యూజర్ యొక్క నిద్ర సరళి, హృదయ స్పందన రేటు మొదలైనవాటిపై నిఘా ఉంచుతాయి. మీరు స్మార్ట్ వాచ్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇదే మీకు మంచి అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీకు మంచి డీల్ లభిస్తుంది. అమెజాన్ సేల్‌లో ఏ స్మార్ట్ వాచ్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో […]

The post Amazon Great Indian Festival Sale: స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్! first appeared on 91Mobiles Telugu.

]]>

నేటి స్మార్ట్‌వాచ్‌లు సమయం తెలుసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవి కావు. అవి యూజర్ల ఆరోగ్యాన్ని కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి. అవును, స్మార్ట్‌వాచీల్లో ఉండే సెన్సర్స్ యూజర్ యొక్క నిద్ర సరళి, హృదయ స్పందన రేటు మొదలైనవాటిపై నిఘా ఉంచుతాయి. మీరు స్మార్ట్ వాచ్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇదే మీకు మంచి అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీకు మంచి డీల్ లభిస్తుంది. అమెజాన్ సేల్‌లో ఏ స్మార్ట్ వాచ్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.

Amazfit GTS 4 mini

Amazfit GTS 4 mini స్మార్ట్‌వాచ్ ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ లో 1.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ 5.2, 5 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్, 270 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ వాచ్ జెప్ ఓఎస్ పై పని చేస్తుంది.

అసలు ధర: రూ.10,999

డీల్ ధర: రూ.7,999

Amazfit Bip 3

Amazfit Bip 3 లో 1.69-ఇంచ్ డిస్ప్లే, 280 ఎంఏహెచ్ బ్యాటరీ, పీఏఐ హెల్త్ అసెస్‌మెంట్ సిస్టమ్, హార్ట్ రేట్ సెన్సర్, స్లీప్ ప్యాటెర్న్, స్ట్రెస్ లెవెల్, ఎన్నో స్పోర్ట్స్ మోడ్స్, 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.4,999

డీల్ ధర: రూ.1,848

Amazfit GTS 2 (New Version)

Amazfit GTS 2 ఒక అందమైన స్మార్ట్‌వాచ్. ఇందులో కర్వ్డ్ ఆల్వేస్-ఆన్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇంకా హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ మానిటరింగ్, స్లీప్ క్వాలిటీ, స్ట్రెస్ లెవెల్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ వంటి వాటిని కొలిచే సెన్సర్స్ ఉన్నాయి. ఇవే కాదండీ, ఇంకా ఎన్నో స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇవి డెయిలీ యాక్టివిటీస్ ని ట్రాక్ చేస్తాయి. 3జిబి బిల్ట్-ఇన్ స్టోరేజీ, అలెక్సా వాయిస్ ఇంటిగ్రేషన్ వంటివి ఉన్నాయి. ఇంకా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.

అసలు ధర: రూ.16,999

డీల్ ధర: రూ.7,498

OnePlus Nord Watch

OnePlus Nord Watch లో 1.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్, హార్ట్ రేట్, స్లీప్ ప్యాటర్న్ మానిటరింగ్ సెన్సర్స్, ఫిట్నెస్ యాక్టివిటీ ట్రాకింగ్ సెన్సర్స్, ఐపీ68 రేటింగ్, 230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

అసలు ధర: రూ.6,999

డీల్ ధర: రూ.3,999

Redmi Watch 2 Lite

Redmi Watch 2 Lite లో 3.94-ఇంచ్ హెచ్డీ ఎడ్జ్ భారీ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ వాచ్ లో జీపీఎస్, వర్కవుట్ ట్రాకింగ్ సెన్సర్స్, 262 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఇంకా ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రత్యేక సేల్ లో ఈ వాచ్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

అసలు ధర: రూ.7,999

డీల్ ధర: రూ.1,799

Amazefit GTR mini

Amazefit GTR mini లో ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ లో 1.28-ఇంచ్ ఆల్వేస్ ఆన్ అమోలెడ్ డిస్ప్లే, 416*416 పిక్సెల్స్ రెజుల్యూషన్, 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టన్స్, రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ట్రాకింగ్, జీపీఎస్, 120 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

అసలు ధర: రూ.13,999

డీల్ ధర: రూ.10,499

Redmi Watch 3 Activ

Redmi Watch 3 Activ లో 1.83-ఇంచ్ డిస్ప్లే, 450 నిట్స్ బ్రైట్నెస్, 24*7 హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2 ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, 200 వాచ్ ఫేసెస్, పిన్ లాక్, స్ట్రావా ఇంటిగ్రేషన్, బ్లూటూత్ కాలింగ్, ఎస్ఓఎస్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.5,999

డీల్ ధర: రూ.2,599

Amazfit Pop 3S

Amazfit Pop 3S లో 1.96-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ప్యానెల్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 100 స్పోర్ట్స్ మోడ్స్, 100 వాచ్ ఫేసెస్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.5,999

డీల్ ధర: రూ.2,999

Fire-Boltt Ninja 3

Fire-Boltt Ninja 3 ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాచ్. ఈ వాచ్ లో 1.69-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, ఐపీ68 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఫిట్నెస్-ట్రాకింగ్ సెన్సర్స్, హార్ట్ రేట్, ఎస్పీఓ2 మానిటరింగ్ సెన్సర్స్, 60 స్పోర్ట్స్ మోడ్స్, 100 క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి.

అసలు ధర: రూ.7,999

డీల్ ధర: రూ.999

The post Amazon Great Indian Festival Sale: స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon Great Indian Festival Sale: ట్యాబ్లెట్స్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ https://www.91mobiles.com/telugu/best-deals-on-tablets-amazon-great-indian-festival-sale-2023/ Mon, 09 Oct 2023 10:48:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8309 ట్యాబ్లెట్స్ అనేవి కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు వాటిని యూజర్లు తమ క్రియేటివ్ వర్క్ కొరకు టూల్స్ లాగా కూడా వాడుతున్నారు. ప్రస్తుతం, Amazon Great Indian Festival సేల్ లో ట్యాబ్లెట్స్ పై మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్ అయిన Apple, Samsung, Redmi, Honor, Lenovo తదితర కంపెనీలకు చెందిన ట్యాబ్లెట్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిల్ కార్డ్స్ పై 10 […]

The post Amazon Great Indian Festival Sale: ట్యాబ్లెట్స్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ట్యాబ్లెట్స్ అనేవి కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు వాటిని యూజర్లు తమ క్రియేటివ్ వర్క్ కొరకు టూల్స్ లాగా కూడా వాడుతున్నారు. ప్రస్తుతం, Amazon Great Indian Festival సేల్ లో ట్యాబ్లెట్స్ పై మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్ అయిన Apple, Samsung, Redmi, Honor, Lenovo తదితర కంపెనీలకు చెందిన ట్యాబ్లెట్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిల్ కార్డ్స్ పై 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభించనుంది.

Apple 2022 iPad Air M1

Apple 2022 iPad Air M1 ఒక శక్తివంతమైన ట్యాబ్లెట్. ఈ డివైజ్ లో 10.9-ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే, ట్రూటోన్, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్నాయి. క్రియేటివ్ వర్క్ కొరకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ లో ఆపిల్ ఎమ్1 చిప్ వాడారు. ఈ ట్యాబ్లెట్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. Apple 2022 iPad Air M1 డివైజ్ ఒక పూర్తి రోజు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ట్యాబ్లెట్ లో స్టీరియో స్పీకర్స్, మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో, ఆపిల్ పెన్సిల్ (సెకండ్ జనరేషన్) ఉన్నాయి.

అసలు ధర: రూ.54,900

డీల్ ధర: రూ.43,748 (బ్యాంక్ డిస్కౌంట్ కలిపి)

Samsung Galaxy Tab S8

Samsung Galaxy Tab S8 లో 11-ఇంచ్ డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి+6ఎంపి రియర్ కెమెరాలు, 12ఎంపి ఫ్రంట్ కెమెరా, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్స్, ఎస్-పెన్ ఉన్నాయి.

అసలు ధర: రూ.56,999

డీల్ ధర: రూ.40,249 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

HONOR Pad X9

మార్కెట్ లో ఉన్న ఉత్తమమైన బడ్జెట్ ట్యాబ్లెట్స్ లో HONOR Pad X9 కూడా ఒకటి. ఈ ట్యాబ్లెట్ లో 11.5-ఇంచ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్, హై-రెజ్ ఆడియో టెక్నాలజీ, సినిమాటిక్ సరౌండ్ స్పీకర్స్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 685 చిప్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ యూఐ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

అసలు ధర: రూ.16,998

డీల్ ధర: రూ.11,749 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

Samsung Galaxy Tab S7 FE

Samsung Galaxy Tab S7 FE ay 12.4-ఇంచ్ డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ టీఎఫ్‌టీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ, శాంసంగ్ డెక్స్, ఎస్-పెన్ ఉన్నాయి.

అసలు ధర: రూ.42, 897

డీల్ ధర: రూ.26,749 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

Xiaomi Pad 5

Xiaomi Pad 5 పై సేల్ లో భాగంగా ఉత్తమమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ లో 10.95-ఇంచ్ 2.5కే డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ఆక్టా-కోర్ చిప్, 8,720 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఎక్స్‌టెర్నల్ హెచ్డీడీ కి సపోర్ట్ చేస్తుంది.

అసలు ధర: రూ.25,998

డీల్ ధర: రూ.20,749 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

Samsung Galaxy Tab S6 Lite

Samsung Galaxy Tab S6 Lite లో 10.4-ఇంచ్ డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్స్, ఎగ్జినోస్ 9611 ఆక్టా-కోర్ చిప్, 4జీ కనెక్టివిటీ, ఎస్-పెన్ సపోర్ట్, 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏకేజీ డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ 3డీ సరౌండ్ సౌండ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.28,999

డీల్ ధర: రూ.14,749 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

HONOR Pad X8

HONOR Pad X8 లో 10.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, మీడియాటెక్ ఎంటీ8786 8-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఫ్లిప్ కవర్ తో వచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్సింగ్, టెక్స్‌టింగ్, గేమింగ్, లెర్నింగ్ తేలికవ్వనుంది. ఈ ట్యాబ్లెట్ మల్టీవిండోస్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

అసలు ధర: రూ.12,998

డీల్ ధర: రూ.8,249 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

Redmi Pad

Redmi Pad లో 10.61-ఇంచ్ 2కే డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, లో-బ్లూ లైట్ ఐ ప్రొటెక్షన్, డాల్బీ అట్మాస్, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి.

అసలు ధర: రూ.17,999

డీల్ ధర: రూ.12,748 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

Lenovo Tab M10

Lenovo Tab M10 లో 10.61-ఇంచ్ 2కే డిస్ప్లే, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 13ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

అసలు ధర: రూ.26,999

డీల్ ధర: రూ.21,749

Apple 2022 11-inch iPad Pro (Wi-Fi + Cellular)

Apple 2022 11-inch iPad Pro డివైజ్ లో ఆపిల్ ఎమ్2 చిప్, 11-ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే, ట్రూటోన్, పీ3 వైడ్ కలర్, 12ఎంపి వైడ్ కెమెరా, 10ఎంపి అల్ట్రా-వైడ్ రియర్ కెమెరా, లైడార్ స్కానర్, ఏఆర్ ఎక్స్‌పీరియన్స్, 5జీ సెల్యూలర్ కనెక్టివిటీ, వై-ఫై 6ఈ ఉన్నాయి. ఇంకా సెకండ్ జనరేషన్ ఆపిల్ పెన్సిల్ మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్ట్ ఫోలియోకి ఈ ట్యాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది.

అసలు ధర: రూ.96,899

డీల్ ధర: రూ.85,999 (బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత)

The post Amazon Great Indian Festival Sale: ట్యాబ్లెట్స్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>