Best fast charging phones under 30k - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 14 Aug 2024 19:05:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best Fast Charging Phones: రూ.30,000 లోపు 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) https://www.91mobiles.com/telugu/5-best-fast-charging-phones-under-rs-30000-august-2024/ https://www.91mobiles.com/telugu/5-best-fast-charging-phones-under-rs-30000-august-2024/#respond Wed, 14 Aug 2024 18:26:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13008 కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేముందు ప్రధానంగా యూజర్లు ఆలోచించే స్పెసిఫికేషన్స్ లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఒకటి. ఎంత త్వరగా ఫోన్ చార్జ్ అయితే అంత హ్యాపీ కదా. ఇప్పుడు ఫోన్ గంటల తరబడి చార్జ్ అవుతుంటే వెయిట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. పరిస్థితులు అలా మారిపోయాయి. అందుకే ఎక్కువ చార్జింగ్ స్పీడ్ ఉండే ఫోన్లను ఎంపిక చేసుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తుంటారు. మరి మీ బడ్జెట్ రూ.30,000 లోపు అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ బడ్జెట్ […]

The post Best Fast Charging Phones: రూ.30,000 లోపు 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేముందు ప్రధానంగా యూజర్లు ఆలోచించే స్పెసిఫికేషన్స్ లో ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఒకటి. ఎంత త్వరగా ఫోన్ చార్జ్ అయితే అంత హ్యాపీ కదా. ఇప్పుడు ఫోన్ గంటల తరబడి చార్జ్ అవుతుంటే వెయిట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. పరిస్థితులు అలా మారిపోయాయి. అందుకే ఎక్కువ చార్జింగ్ స్పీడ్ ఉండే ఫోన్లను ఎంపిక చేసుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తుంటారు. మరి మీ బడ్జెట్ రూ.30,000 లోపు అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ బడ్జెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

5 ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్లు (రూ.30,000 లోపు ధరలో)

స్మార్ట్‌ఫోన్ పేరు చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్ (20%-100%)
వన్‌ప్లస్ నార్డ్ 4 100 వాట్స్ 24 నిమిషాలు
పోకో ఎఫ్6 90 వాట్స్ 32 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 68 వాట్స్ 40 నిమిషాలు
ఒప్పో ఎఫ్27 ప్రో+ 67 వాట్స్ 48 నిమిషాలు
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 50 వాట్స్ 51 నిమిషాలు

 

91మొబైల్స్ జరిపిన టెస్టులను అనుసరించి పైన టేబుల్ లో డేటాను అందించడం జరిగింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో వచ్చిన ఫలితాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం. ఓసారి చూడండి.

స్మార్ట్‌ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ

స్మార్ట్‌ఫోన్ పేరు బ్యాటరీ కెపాసిటీ పీసీమార్క్ స్కోరు బ్యాటరీ డ్రాప్ (యూట్యూబ్ 30 నిమిషాలు)
వన్‌ప్లస్ నార్డ్ 4 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ 16 గంటల 58 నిమిషాలు 5 శాతం
పోకో ఎఫ్6 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 11 గంటల 42 నిమిషాలు 4 శాతం
మోటోరోలా ఎడ్జ్ 50 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10 గంటల 59 నిమిషాలు 5 శాతం
ఒప్పో ఎఫ్27 ప్రో+ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10 గంటల 46 నిమిషాలు 4 శాతం
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 14 గంటల 34 నిమిషాలు 4 శాతం

The post Best Fast Charging Phones: రూ.30,000 లోపు 5 బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/5-best-fast-charging-phones-under-rs-30000-august-2024/feed/ 0