Best plans under Rs.300 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Aug 2023 15:19:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/300-rupayala-lopu-dharalo-andhubatulo-unna-best-jio-prepaid-plans/ Tue, 01 Aug 2023 15:19:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7419 భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో Jio ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తన కస్టమర్ల కోసం జియో సంస్థ ఎన్నో చక్కటి ప్లాన్స్ ని తీసుకొచ్చింది. వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ అందించే ఎన్నో ప్లాన్స్ జియో వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం జియో అందిస్తోన్న రూ.300 లోపు ధరలో లభించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.300 లోపు ధరలో! […]

The post రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో Jio ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తన కస్టమర్ల కోసం జియో సంస్థ ఎన్నో చక్కటి ప్లాన్స్ ని తీసుకొచ్చింది. వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ అందించే ఎన్నో ప్లాన్స్ జియో వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం జియో అందిస్తోన్న రూ.300 లోపు ధరలో లభించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.

బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.300 లోపు ధరలో!

రూ.269 ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా 1.5జిబి డెయిలీ డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది.

రూ.259 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.259 ప్లాన్ ద్వారా ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

రూ.239 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత 5జీ డేటా అర్హత గల కస్టమర్లకు లభిస్తుంది.

రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 23 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

రూ.299 ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అర్హత కలిగిన కస్టమర్లకు ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

రూ.249 ప్లాన్ ప్రయోజనాలు

రూ.249 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 23 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

రూ.209 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.209 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.179 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.179 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 24 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.149 ప్లాన్ ప్రయోజనాలు

జియో ఆఫర్ చేస్తోన్న రూ.149 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 20 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.296 జియో ఫ్రీడమ్ ప్లాన్

జియో అందిస్తోన్న రూ.296 ప్లాన్ ద్వారా యూజర్ కి 30 రోజుల వ్యాలిడిటీ, 25జిబి హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది.

జియో రూ.219 ఎక్స్‌ట్రా డేటా ఆఫర్

రూ.219 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 14 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

The post రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>