Best plans under Rs.500 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Aug 2023 14:47:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio Prepaid Plans: రూ.500 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/jio-prepaid-plans-rs-500-lopu-best-jio-prepaid-plans/ Thu, 03 Aug 2023 14:47:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7457 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో టాప్-1 ప్లేస్ లో కొనసాగుతోంది రిలయన్స్ జియో. ఈ సంస్థ మార్కెట్ లో అత్యధిక శాతం వాటాను కలిగి ఉంది. ఎక్కువ కస్టమర్లను కలిగిన టెలీకామ్ నెట్వర్క్ గా జియో పేరుగడించింది. ఎయిర్టెల్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన రీచార్జ్ ప్లాన్స్ ని తన కస్టమర్లకు అందిస్తూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ ఆర్టికల్ లో మనం Jio సంస్థ అందిస్తోన్న రూ.500 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ […]

The post Jio Prepaid Plans: రూ.500 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో టాప్-1 ప్లేస్ లో కొనసాగుతోంది రిలయన్స్ జియో. ఈ సంస్థ మార్కెట్ లో అత్యధిక శాతం వాటాను కలిగి ఉంది. ఎక్కువ కస్టమర్లను కలిగిన టెలీకామ్ నెట్వర్క్ గా జియో పేరుగడించింది. ఎయిర్టెల్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన రీచార్జ్ ప్లాన్స్ ని తన కస్టమర్లకు అందిస్తూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ ఆర్టికల్ లో మనం Jio సంస్థ అందిస్తోన్న రూ.500 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం.

Jio Prepaid Plans: రూ.500 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్

రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.479 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది.

రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

రూ.349 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.349 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది.

రూ.296 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, 25జిబి హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది.

రూ.269 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.269 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది.

The post Jio Prepaid Plans: రూ.500 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/500-rupayala-lopu-andhubatulo-unna-best-airtel-prepaid-plans/ Wed, 02 Aug 2023 17:13:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7442 ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం లెక్కకు మించిన ప్లాన్స్ ని అందిస్తోంది. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన కస్టమర్లను ఎయిర్టెల్ ఆకర్షిస్తోంది. కస్టమర్ యొక్క బడ్జెట్ కి తగిన ప్లాన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకుందాం. రూ.500 ధర లోపు నుంచి రూ.300 వరకు మధ్యలో ఉన్న ప్లాన్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ […]

The post రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం లెక్కకు మించిన ప్లాన్స్ ని అందిస్తోంది. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన కస్టమర్లను ఎయిర్టెల్ ఆకర్షిస్తోంది. కస్టమర్ యొక్క బడ్జెట్ కి తగిన ప్లాన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకుందాం. రూ.500 ధర లోపు నుంచి రూ.300 వరకు మధ్యలో ఉన్న ప్లాన్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

రూ.500 లోపు అందుబాటులో ఉన్న ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్

  1. రూ.499 ప్లాన్
  2. రూ.479 ప్లాన్
  3. రూ.455 ప్లాన్
  4. రూ.399 ప్లాన్
  5. రూ.359 ప్లాన్
  6. రూ.319 ప్లాన్
  7. రూ.299 ప్లాన్
  • రూ.499 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.499 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.479 ప్లాన్ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.455 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.455 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 84 రోజుల వ్యాలిడిటీ, 6జిబి డేటా, అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

రూ.399 ప్లాన్ ద్వారా యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.359 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.359 ప్లాన్ ద్వారా యూజర్ కి ఒక నెల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, రూ.5 టాక్‌టైమ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.319 ప్లాన్ ప్రయోజనాలు

రూ.319 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 1 నెల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

రూ.299 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

The post రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>