Ceiling Fans - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 01 May 2023 16:21:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.1,500 లోపు ధరలో లభించే 10 సీలింగ్ ఫ్యాన్లు https://www.91mobiles.com/telugu/10-ceiling-fans-under-1500-rupees-budget/ Mon, 01 May 2023 16:21:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=6114 వస్తువు ఏదైనా సరే మనం పెడుతోన్న డబ్బుకి సరైన న్యాయం చేస్తుందా లేదా అన్నదే అస్సలు పాయింటు. లేదంటే, ఇదెందుకు కొన్నాంరా బాబు అని తలపట్టుకుంటాం. ఈ రోజుల్లో జనాలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొంటున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ బ్రాండు, ఏయే ఫీచర్లు ఉన్నాయ్, ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాయ్.. ధర మన బడ్జెట్ లోనే ఉందా లేదా? అంటూ అన్ని విధాలుగా […]

The post రూ.1,500 లోపు ధరలో లభించే 10 సీలింగ్ ఫ్యాన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకైన, మన్నికైన సీలింగ్ ఫ్యాన్లకు ఉన్న మంచి డిమాండ్
  • వివిధ బ్రాండ్స్ నుంచి లభిస్తోన్న సీలింగ్ ఫ్యాన్లు
  • రూ.1500 లోపు ధరలో లభిస్తోన్న వాల్యూ ఫర్ మనీ ఫ్యాన్ల లిస్ట్ మీకోసం

వస్తువు ఏదైనా సరే మనం పెడుతోన్న డబ్బుకి సరైన న్యాయం చేస్తుందా లేదా అన్నదే అస్సలు పాయింటు. లేదంటే, ఇదెందుకు కొన్నాంరా బాబు అని తలపట్టుకుంటాం. ఈ రోజుల్లో జనాలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొంటున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ బ్రాండు, ఏయే ఫీచర్లు ఉన్నాయ్, ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాయ్.. ధర మన బడ్జెట్ లోనే ఉందా లేదా? అంటూ అన్ని విధాలుగా ఆలోచించి ప్రొడక్టు కొంటున్నారు.

ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ సంగతి చూద్దాం. ఏసీలు ఉన్నా లేకపోయినా, కూలర్ ఉన్నా లేకపోయినా.. గదిలో ఫ్యాను మాత్రం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. కూలర్, ఏసీ కంటే ఫ్యాన్లనే మనం అధికంగా వాడుతాం. మరి అలాంటి ఫ్యాన్లు మన్నికైనవై ఉండటంతో పాటు ధర కూడా మన బడ్జెట్ లో ఉండాలి. అందుకోసం ఈ ఆర్టికల్ లో రూ.1,500 లోపు ధరలో లభించే సీలింగ్ ఫ్యాన్ల జాబితాను అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి.

రూ.1500 లోపు ధరలో లభించే సీలింగ్ ఫ్యాన్లు

  • Kanishka Star
  • Syska Supermax
  • Bajaj Edge 1200mm Bianco
  • Almo DECO 1200mm
  • Flipkart Smartbuy NEXA
  • Longway Creata P1
  • ZunVolt Thunder
  • Bajaj Crest Neo
  • Digismart Apsra
  • Flipkart Smartbuy Jazz

1. Kanishka Star 100% Copper Ultra High Speed Fan

కనిష్కా స్టార్ వంద శాతం కాపర్ అల్ట్రా హై స్పీడ్ ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1214 గా ఉంది. ఈ ఫ్యాన్ బ్లేడ్ స్వీప్ 1200ఎంఎం గా ఉంది. ఈ ఫ్యాన్ 400 ఆర్పీఎమ్ ని కలిగి ఉంది.

2. Syska Supermax Fan

సిస్కా సూపర్ మ్యాక్స్ ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1399 గా ఉంది. ఇది 1 స్టార్ రేటింగ్, 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ కలిగి సైలెంట్ ఆపరేషన్ ఫీచర్ తో వస్తోంది.

3. Bajaj EDGE 1200mm Bianco

బజాజ్ ఎడ్జ్ 1200ఎంఎం బియాంకో ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1499 గా ఉంది. ఈ ఫ్యాన్ 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ కలిగి ఉంది.

4. Almo DECO 1200mm

అల్మో డెకో డెకరేటివ్ ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1299 గా ఉంది. ఈ ఫ్యాన్ 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ ని కలిగి ఉంది. ఇది యాంటీ డస్ట్ ఫీచర్ తో వస్తోంది.

5. Flipkart SmartBuy Nexa

ఫ్లిప్ కార్ట్ స్మార్ట్‌బై నెక్సా ఫ్యాన్ ధర రూ.1299 గా ఉంది. ఈ సీలింగ్ ఫ్యాన్ 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ ని కలిగి ఉంది. ఈ ఫ్యాన్ 1 స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వచ్చింది.

6. Longway Creta P1

లాంగ్‌వే క్రెటా పీ1 ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1299 గా ఉంది. ఈ అల్ట్రా హై స్పీడ్ ఫ్యాన్ 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ కలిగి ఉంది.

7. ZunVolt Thunder

జున్‌వోల్ట్ థండర్ సీలింగ్ ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.999 గా ఉంది. ఈ ఫ్యాన్ 1200 ఎంఎం బ్లేడ్ స్వీప్ ని కలిగి ఉంది.

8. Bajaj Crest Neo

బజాజ్ క్రెస్ట్ నియో సీలింగ్ ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1399 గా ఉంది. ఈ ఫ్యాన్ 1200 ఎంఎం బ్లేడ్ స్వీప్ ని కలిగి ఉంది.

9. DIGISMART Apsra

డిజిస్మార్ట్ అప్సరా సీలింగ్ ఫ్యాన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.1069 గా ఉంది. ఈ ఫ్యాన్ 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ ని కలిగి ఉంది.

10. Flipkart SmartBuy Jazz

ఫ్లిప్ కార్ట్ స్మార్ట్‌బై జాజ్ సీలింగ్ ఫ్యాన్ ధర రూ.1399 గా ఉంది. ఈ ఫ్యాన్ 1200ఎంఎం బ్లేడ్ స్వీప్ కలిగి ఉంది. ఈ ఫ్యాన్ 1 స్టార్ రేటింగ్ తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.1,500 లోపు ధరలో లభించే 10 సీలింగ్ ఫ్యాన్లు first appeared on 91Mobiles Telugu.

]]>