CES 2024 Las Vegas - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jan 2024 12:50:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Flex In And Out: ముందుకి, వెనక్కి మడిచేయచ్చు.. శాంసంగ్ కాన్సెప్ట్ ఫోన్ విశేషాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-showcased-flex-in-and-out-concept-foldable-phone-at-ces-2024/ Wed, 10 Jan 2024 12:50:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=9657 కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో (CES 2024) సదస్సు ప్రస్తుతం అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కూడా పాల్గొంది. అలాగే తన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఫోన్ ని శాంసంగ్ ప్రదర్శించింది. ఇదొక కొత్త ఫోల్డబుల్ కాన్సెప్ట్ డివైజ్. ఇది చూడటానికి Galaxy Z Flip 5 మాదిరి కనిపిస్తుంది. కానీ, ఈ కాన్సెప్ట్ ఫోన్ ని […]

The post Samsung Flex In And Out: ముందుకి, వెనక్కి మడిచేయచ్చు.. శాంసంగ్ కాన్సెప్ట్ ఫోన్ విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • CES 2024 ఈవెంట్ లో శాంసంగ్ కొత్త ఫోన్ ప్రదర్శన
  • రెండు వైపులా మడవదగిన కాన్సెప్ట్ ఫోన్
  • కఠినమైన పరిస్థితులను తట్టుకోగలదని చెబుతోన్న శాంసంగ్

కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో (CES 2024) సదస్సు ప్రస్తుతం అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కూడా పాల్గొంది. అలాగే తన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఫోన్ ని శాంసంగ్ ప్రదర్శించింది. ఇదొక కొత్త ఫోల్డబుల్ కాన్సెప్ట్ డివైజ్. ఇది చూడటానికి Galaxy Z Flip 5 మాదిరి కనిపిస్తుంది. కానీ, ఈ కాన్సెప్ట్ ఫోన్ ని ముందుకీ మరియు వెనక్కి ఫోల్డ్ చేయవచ్చు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung ‘Flex In and Out’ కాన్సెప్ట్ డివైజ్

  • శాంసంగ్ సంస్థ సీఈఎస్ 2024 లో తన ఫ్యూచరిస్టిక్ ఫోల్డబుల్ ఫోన్ ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ ఫోన్‌ని ‘ఫ్లెక్స్ ఇన్ అండ్ ఔట్’.
  • ఈ ఫోన్ చూసేందుకు Galaxy Z Flip 5 మాదిరి కనిపిస్తోంది. కానీ, దీన్ని ముందుకీ, వెనక్కీ మడవవచ్చు.
  • శాంసంగ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ ఫోన్, ఫ్లెక్స్ ఇన్ అండ్ ఔట్ టెక్నాలజీతో వచ్చింది.
  • ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ని 360 డిగ్రీల్లో మడిచేయవచ్చు. ఈ ఫోన్ సింగిల్ డిస్ప్లే కలిగి సన్నగా ఉంటుందని, ముందుకీ వెనక్కి ఫోల్డ్ చేయవచ్చని శాంసంగ్ చెబుతోంది.

The post Samsung Flex In And Out: ముందుకి, వెనక్కి మడిచేయచ్చు.. శాంసంగ్ కాన్సెప్ట్ ఫోన్ విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>