China Launch - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 14:36:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-launched-china-16gb-ram/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-launched-china-16gb-ram/#respond Tue, 24 Sep 2024 14:36:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13723 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో జెడ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించారు. 16జిబి ర్యామ్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర […]

The post iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో iQOO Z9 Turbo+ విడుదల
  • 512జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్
  • ప్రారంభ ధర రూ.27,300

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో జెడ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించారు. 16జిబి ర్యామ్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 Turbo+ ధర

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.27,300) గా ఉంది.

16జిబి+256జిబి వేరియంట్ ధరను 2,499 యువాన్లు (సుమారు రూ.29,700) గా నిర్ణయించారు.

12జిబి+512జిబి వేరియంట్ ధర 2,699 యువాన్లు (సుమారు రూ.32,000) గా ఉంది.

16జిబి+512జిబి మోడల్ ధర 2,899 యువాన్లు (సుమారు రూ.34,400) గా ఉంది.

ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఐకూ నుంచి ప్రకటన వస్తుందేమో చూడాలి.

iQOO Z9 Turbo+ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 Turbo+ లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, ఓఎల్ఈడీ హుఆక్సింగ్ సీ8 ప్యానెల్, 2800*1200 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO Z9 Turbo+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ వాడారు. దీనికి తోడు క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా అందించారు. ఇంకా 6043ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Turbo+ డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి గెలాక్సీ కోర్ సీసీ08ఏ3 సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ ఎస్5కే3పీ9 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9 Turbo+ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-launched-china-16gb-ram/feed/ 0
Vivo Y37 Pro: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y37-pro-launched-in-china-with-snapdragon-4-gen-2-chipset/ https://www.91mobiles.com/telugu/vivo-y37-pro-launched-in-china-with-snapdragon-4-gen-2-chipset/#respond Sat, 07 Sep 2024 14:23:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=13376 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y37 Pro పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు […]

The post Vivo Y37 Pro: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Vivo Y37 Pro విడుదల
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y37 Pro పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y37 Pro ధర, కలర్స్

Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను CNY 1799 (సుమారు రూ.21,000) గా నిర్ణయించారు.

Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన చైనాలో పింక్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y37 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y37 Pro లో 6.68-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y37 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo Y37 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y37 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y37 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y37 Pro లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Vivo Y37 Pro: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y37-pro-launched-in-china-with-snapdragon-4-gen-2-chipset/feed/ 0
Moto S50: 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-s50-launched-in-china-with-12gb-ram/ https://www.91mobiles.com/telugu/moto-s50-launched-in-china-with-12gb-ram/#respond Thu, 05 Sep 2024 05:50:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=13354 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ లో Moto S50 డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్‌గా Moto Edge 50 Neo పేరుతో ఇప్పటికే లాంచ్ అయ్యింది. కాగా, తాజాగా ఎస్50 కాంపాక్ట్ డిజైన్ తో చైనాలో అడుగు పెట్టడం విశేషం. 12జిబి ర్యామ్, 6.36-ఇంచ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మరి, Moto S50 యొక్క ధర మరియు పూర్తి […]

The post Moto S50: 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Moto S50 విడుదల
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 6.36-ఇంచ్ 1.5కే డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ లో Moto S50 డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్‌గా Moto Edge 50 Neo పేరుతో ఇప్పటికే లాంచ్ అయ్యింది. కాగా, తాజాగా ఎస్50 కాంపాక్ట్ డిజైన్ తో చైనాలో అడుగు పెట్టడం విశేషం. 12జిబి ర్యామ్, 6.36-ఇంచ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మరి, Moto S50 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Moto S50 ధర

Moto S50 డివైజ్ చైనాలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.

Moto S50 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,199 యువాన్లు (సుమారు రూ.26,000) గా నిర్ణయించారు.

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను 2,499 యువాన్లు (సుమారు రూ.29,500) గా పెట్టారు.

Moto S50 డివైజ్ పెర్సిమన్ ఆరెంజ్, ఫ్లోరా బ్లూ మరియు లాటే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto S50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto S50 లో 6.36-ఇంచ్ స్క్రీన్, ఎల్టీపీవో టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Moto S50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Moto S50 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Moto S50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్896 మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా, 10ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Moto S50 లో 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 13 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Moto S50 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Moto S50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Moto S50 లో ఐపీ68 నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Moto S50: 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-s50-launched-in-china-with-12gb-ram/feed/ 0
Vivo Y36c: 50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y36c-launched-in-china-with-50mp-camera-12gb-ram/ https://www.91mobiles.com/telugu/vivo-y36c-launched-in-china-with-50mp-camera-12gb-ram/#respond Fri, 30 Aug 2024 04:24:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13252 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y36c పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో అందించారు. ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y36c ధర Vivo Y36c స్మార్ట్‌పోన్ 4 […]

The post Vivo Y36c: 50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Vivo Y36c విడుదల
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y36c పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో అందించారు. ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y36c ధర

Vivo Y36c స్మార్ట్‌పోన్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 899 యువాన్లు (సుమారు రూ.10,600) గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 949 యువాన్లు (సుమారు రూ.11,200) గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1,049 యువాన్లు (సుమారు రూ.12,400) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,199 యువాన్లు (సుమారు రూ.14,200) గా నిర్ణయించారు.

Vivo Y36c కలర్ ఆప్షన్స్

Vivo Y36c స్మార్ట్‌ఫోన్ చైనాలో మూన్ షాడో బ్లాక్, డిస్టంట్ గ్రీన్ మౌంటెయిన్ మరియు లింగ్వాంగ్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y36c స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y36c లో 6.56-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo Y36c స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

స్టోరేజీ, ర్యామ్: Vivo Y36c డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12జిబి వరకు ర్యామ్ ను పెంచుకునే వీలుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo Y36c లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y36c లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y36c డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y36c లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo Y36c డివైజ్ 163.63మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo Y36c: 50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y36c-launched-in-china-with-50mp-camera-12gb-ram/feed/ 0
Realme 13 Pro Extreme Edition: చైనాలో లాంచైన రియల్మీ 13 ప్రో ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/realme-13-pro-extreme-edition-launched-in-china/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-extreme-edition-launched-in-china/#respond Mon, 26 Aug 2024 11:04:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13157 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 13 ప్రో సిరీస్ కు కొత్త ఫోన్‌ని జత చేసింది. ఇప్పటికే ప్రో సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే, తాజాగా చైనాలో మాత్రమే Realme 13 Pro Extreme Edition విడుదలైంది. ఈ ఫోన్ భారత్ లో విడుదల కాకపోవచ్చు. ఇకపోతే ఈ ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 13 Pro […]

The post Realme 13 Pro Extreme Edition: చైనాలో లాంచైన రియల్మీ 13 ప్రో ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Realme 13 Pro Extreme Edition విడుదల
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్
  • 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 13 ప్రో సిరీస్ కు కొత్త ఫోన్‌ని జత చేసింది. ఇప్పటికే ప్రో సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే, తాజాగా చైనాలో మాత్రమే Realme 13 Pro Extreme Edition విడుదలైంది. ఈ ఫోన్ భారత్ లో విడుదల కాకపోవచ్చు. ఇకపోతే ఈ ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 Pro Extreme Edition ధర, లభ్యత

Realme 13 Pro Extreme Edition 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను CNY 2099 (సుమారు రూ.24,729) గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను CNY 2399 (సుమారు రూ.28,264) గా పెట్టారు.

Realme 13 Pro Extreme Edition డివైజ్ మానెట్ పర్పుల్ మరియు లేక్ గ్రీన్ కలర్స్ లో లాంచ్ అయ్యింది. ఈ రెండూ కూడా లెదర్ బ్యాక్ ఫినిష్ తో వచ్చాయి.

Realme 13 Pro Extreme Edition స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో రియల్మీ ఆన్‌లైన్ మరియు జెడి.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Realme 13 Pro Extreme Edition స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13 Pro Extreme Edition లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 13 Pro Extreme Edition లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 Pro Extreme Edition లో 12జిబి డైనమిక్ ర్యామ్ అందించారు. 12జిబి ఫిజికల్ ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

కెమెరా: Realme 13 Pro Extreme Edition లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme 13 Pro Extreme Edition లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13 Pro Extreme Edition డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 13 Pro Extreme Edition స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్ లో మాత్రమే కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇతర మార్కెట్స్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. భారత్ లో ఈ ఫోన్ Realme 13 Pro సిరీస్ లో తక్కువ బడ్జెట్ మోడల్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Source

The post Realme 13 Pro Extreme Edition: చైనాలో లాంచైన రియల్మీ 13 ప్రో ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-extreme-edition-launched-in-china/feed/ 0
లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ https://www.91mobiles.com/telugu/realme-gt2-master-explorer-edition-china-launch-100w-fast-charging-snapdragon-8plus-gen1-chipset/ Tue, 12 Jul 2022 11:57:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=917 హైలైట్స్: * రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. * స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. * రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ధర ఆర్ఎంబీ 3499 (దాదాపు రూ.41,500) అనుకున్నట్లుగానే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. […]

The post లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది.

* స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

* రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ధర ఆర్ఎంబీ 3499 (దాదాపు రూ.41,500)

అనుకున్నట్లుగానే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న తొలి రియల్ మీ ఫోన్ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్. గత రెండు జీటీ 2 మోడల్స్ ఉన్నట్లుగానే తాజాగా వచ్చిన జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ఉంది. కానీ, గోల్డ్ కలర్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఉన్న మూడు ఆప్షన్స్ లో ఈ గోల్డ్ కలర్ ఎలిగంట్ మరియు ప్రీమియమ్ గా కనిపిస్తోంది. వెనుక ప్యానెల్ చూస్తే, ఫ్రేమ్ చుట్టూ డార్క్ బ్రౌన్ కేసింగ్ తో ఆకట్టుకుంటోంది.

సెల్ఫీ షూటర్ కోసం పంచ్-హోల్ కటౌట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వెనుకాల ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్లో కీలక ఫీచర్లు.

Realme GT 2 Master Explorer ఎడిషన్ ధర

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ 8జిబి+128జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3499 (రూ.41,500), 8జిబి+256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3799 (రూ.45,000), 12జిబి+256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3999 (రూ.47,300). ఇక ఈ ఫోన్ నలుపు, తెలుపు, బంగారు వర్ణాల్లో లభిస్తుంది.

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 100 శాతం P3 కలర్ గేముత్, 94.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, పంచ్ హోల్ కటౌట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0, పిక్సెల్ వర్క్స్ ఎక్స్7 గ్రాఫిక్స్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ విషయానికి వస్తే, 5G, 4G LTE, Bluetooth, GPS, NFC, USB Type-C పోర్ట్ వంటి ఛార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ ఫర్ ఫీచర్లున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో సపోర్ట్, 5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఫోన్ వెడల్పు 8.17 మి.మీ కాగా, బరువు 195 గ్రాములు.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 50MP సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

The post లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>