CQC - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 May 2024 19:19:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్! https://www.91mobiles.com/telugu/vivo-y28s-cqc-certification-details-launch-soon/ Fri, 17 May 2024 18:27:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11604 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ CQC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ తక్కువ బడ్జెట్ లో వస్తోందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో Vivo Y28 5జీ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Vivo Y28s యొక్క సీక్యూసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. Vivo Y28s […]

The post Vivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s లాంచ్
  • మోడల్ నంబర్ V2346
  • 15వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ CQC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ తక్కువ బడ్జెట్ లో వస్తోందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో Vivo Y28 5జీ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Vivo Y28s యొక్క సీక్యూసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G సీక్యూసీ లిస్టింగ్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ సీక్యూసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తొలుత Gizmochina వెబ్‌సైట్ గుర్తించింది.

Vivo Y28s 5G డివైజ్ సీక్యూసీ డేటాబేస్ పై V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo Y28s సీక్యూసీ సర్టిఫికేషన్ వివరాలు; త్వరలో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G https://www.91mobiles.com/telugu/vivo-y38-5g-listed-on-bluetooth-sig-cqc-websites/ Thu, 11 Apr 2024 17:21:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=11050 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y38 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ (చైనా క్వాలిటీ సర్టిఫికేషన్) వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo Y38 5G యొక్క సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo Y38 5G బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y38 5G లాంచ్
  • సర్టిఫికేషన్స్ పై లిస్టైన ఫోన్
  • 8జిబి ర్యామ్‌తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y38 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ (చైనా క్వాలిటీ సర్టిఫికేషన్) వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo Y38 5G యొక్క సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y38 5G బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ లిస్టింగ్స్

Vivo Y38 5G డివైజ్ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ లపై V2343 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y38 5G బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

ఈ ఫోన్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. లిస్టింగ్ ద్వారా ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు.

Vivo Y38 5G స్పెసిఫికేషన్స్ (గీక్‌బెంచ్)

Vivo Y38 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై V2343 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y38 5G సింగిల్-కోర్ టెస్ట్ లో 3,092 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,035 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo Y38 5G లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయని రివీల్ అయ్యింది.

గీక్‌బెంచ్ వివరాలను బట్టి, Vivo Y38 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Vivo Y38 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా వెల్లడైంది. Vivo Y38 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G first appeared on 91Mobiles Telugu.

]]>