DTH - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 21 Aug 2023 16:48:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Sun Direct: సన్ డైరెక్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ తెలుగు ప్యాక్స్ https://www.91mobiles.com/telugu/sun-direct-dth-telugu-subscription-packs/ Mon, 21 Aug 2023 16:48:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7679 సన్ డైరెక్ట్.. బహుశా ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన DTH ప్రొవైడర్లలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ కంపెనీ దేశంలోని దక్షిణ మరియు తూర్పు ప్రాంతాల్లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. అలాగే దేశంలోని అత్యంత సరసమైన DTH ప్రొవైడర్‌లలో ఒకటిగా సన్ డైరెక్ట్ నిలుస్తోంది. అందుకు సదరు కంపెనీ అందిస్తోన్న ప్లాన్స్ నిదర్శనం. ఈ కంపెనీ పలు ఆకర్షణీయమైన ప్యాక్‌లు మరియు కాంబోలను అందిస్తోంది. బ్రాండ్ వివిధ భాషలలో SD మరియు HD […]

The post Sun Direct: సన్ డైరెక్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ తెలుగు ప్యాక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

సన్ డైరెక్ట్.. బహుశా ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన DTH ప్రొవైడర్లలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ కంపెనీ దేశంలోని దక్షిణ మరియు తూర్పు ప్రాంతాల్లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. అలాగే దేశంలోని అత్యంత సరసమైన DTH ప్రొవైడర్‌లలో ఒకటిగా సన్ డైరెక్ట్ నిలుస్తోంది. అందుకు సదరు కంపెనీ అందిస్తోన్న ప్లాన్స్ నిదర్శనం. ఈ కంపెనీ పలు ఆకర్షణీయమైన ప్యాక్‌లు మరియు కాంబోలను అందిస్తోంది. బ్రాండ్ వివిధ భాషలలో SD మరియు HD ఛానెల్‌లను అందిస్తుంది. వీటిలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఒడియా మరియు మరిన్ని ఉన్నాయి. ఈ కథనంలో, మేము మీకు తెలుగు సబ్‌స్క్రిప్షన్ ప్యాక్స్ వివరాలు అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Sun Direct తెలుగు డీటీహెచ్ ప్లాన్స్

కంపెనీ తెలుగు భాష కోసం కొన్ని ఆసక్తికరమైన dth ప్లాన్‌లను అందిస్తోంది. మీరు తెలుగుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్లాన్‌లు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజులు మరియు పన్నులను మినహాయించి అందించబడుతున్నాయని గమనించాలి.

HD తెలుగు గోల్డ్ సన్ డైరెక్ట్ డీటీహెచ్ ప్లాన్

HD తెలుగు గోల్డ్ ప్లాన్ మొత్తం 79 ఛానెల్‌లను అందిస్తుంది. ప్యాక్ ఒక నెల ధర రూ.293.84. ప్యాక్ 26 HD ఛానెల్‌లు, 12 తెలుగు ఛానెల్‌లు, 2 తమిళం, 3 క్రీడలు, 11 వార్తలు, 11 పిల్లలు, 5 హిందీ ఛానెల్‌లు మరియు మరిన్నింటితో సహా 77 పే ఛానెల్‌లను అందిస్తుంది.

తెలుగు ప్రీమియమ్ సన్ డైరెక్ట్ డీటీహెచ్ ప్లాన్

తెలుగు సూపర్ సన్ డైరెక్ట్ DTH ప్లాన్ ఒక నెలకు రూ. 221.19 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ ప్లాన్ 79 పే ఛానెల్‌లను అందిస్తుంది. వీటిలో 2 ఇంగ్లీష్ ఛానెల్‌లు, 20 హిందీ ఛానెల్‌లు, 8 ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్‌లు, 10 కిడ్స్ ఛానెల్‌లు, 11 న్యూస్ ఛానెల్‌లు, 6 స్పోర్ట్స్ ఛానెల్‌లు, 19 తెలుగు ఛానెల్‌లు మరియు 1 భోజ్‌పురి ఛానెల్ ఉన్నాయి.

The post Sun Direct: సన్ డైరెక్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ తెలుగు ప్యాక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>