Flipkart GOAT Sale 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 15 Jul 2024 18:24:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Flipkart GOAT సేల్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/flipkart-goat-sale-know-full-details/ https://www.91mobiles.com/telugu/flipkart-goat-sale-know-full-details/#respond Mon, 15 Jul 2024 18:24:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=12529 మీరు గనుక ఈ సమయంలో కొత్త ప్రొడక్ట్‌ని కొనాలని భావిస్తుంటే, మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అదే ఫ్లిప్‌కార్ట్ వారి GOAT సేల్. అవునండీ, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ పేరుతో ఒక డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా, అన్ని రకాల గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు తదితర ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్ లభించనున్నాయి. మరి, గోట్ సేల్ వివరాలు ఏంటో తెలుసుకుందామా? Flipkart GOAT సేల్ వివరాలు Flipkart GOAT సేల్ […]

The post Flipkart GOAT సేల్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు గనుక ఈ సమయంలో కొత్త ప్రొడక్ట్‌ని కొనాలని భావిస్తుంటే, మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అదే ఫ్లిప్‌కార్ట్ వారి GOAT సేల్. అవునండీ, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ పేరుతో ఒక డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా, అన్ని రకాల గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు తదితర ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్ లభించనున్నాయి. మరి, గోట్ సేల్ వివరాలు ఏంటో తెలుసుకుందామా?

Flipkart GOAT సేల్ వివరాలు

Flipkart GOAT సేల్ గురించి తెలుసుకుందాం. ఈ Goat అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సేల్ అని అర్థం. ఫ్లిప్‌కార్ట్ లో ఈ సేల్ జులై 20వ తేదీ నుంచి జులై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, మొబైల్ యాక్ససరీలు మరియు హోమ్ అప్లయన్సెస్‌పై 80 శాతం డిస్కౌంట్ ఈ సేల్ లో అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్లు మరియు ఫ్లిప్‌కార్ట్ బెనిఫిట్స్ కూడా యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

ఈ బ్రాండ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసిన సేల్ టీజర్ ప్రకారం, ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, వివో, పోకో, రియల్మీ, ఎమ్‌ఐ, నథింగ్, ఇన్ఫినిక్స్ మరియు ఒప్పో బ్రాండ్స్‌కి చెందిన ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఇంకా రూ.5000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సందర్భంగా, సూపర్ కాయిన్స్ ద్వారా అదనపు డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యొక్క పే లేటర్ ప్లాట్ఫామ్ ద్వారా రూ.1 లక్ష వరకు క్రెడిట్ పొందవచ్చు.

ఇటీవలె, Samsung Galaxy Z Flip 6, Fold 6 డివైజెస్ యొక్క ప్రీ-ఆర్డర్స్ ఫ్లిప్‌కార్ట్ లో మొదలయ్యాయి. Moto G85 5G స్మార్ట్‌ఫోన్ కూడా జులై 16 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తోంది. అంతేకాదు, కొన్ని రోజల క్రితం లాంచైన CMF Phone 1 కూడా జులై 17 నుంచి విక్రయానికి వస్తోంది. కొత్తగా లాంచైన ప్రొడక్ట్స్ కి కూడా ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ఆఫర్స్ వర్తిస్తాయి.

The post Flipkart GOAT సేల్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/flipkart-goat-sale-know-full-details/feed/ 0