Honor 100 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 23 Nov 2023 18:12:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OLED డిస్ప్లే, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Honor 100, Honor 100 Pro https://www.91mobiles.com/telugu/honor-100-honor-100-pro-launched-china-price-specs-availability/ Thu, 23 Nov 2023 17:56:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=8946 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor తన స్వదేశం చైనాలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ డివైజెస్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. స్టాండర్డ్ వేరియంట్ Honor 100 స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో […]

The post OLED డిస్ప్లే, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Honor 100, Honor 100 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Honor 100 సిరీస్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 తో వచ్చిన Honor 100
  • Honor 100 సిరీస్ ప్రారంభ ధర CNY 2,499

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor తన స్వదేశం చైనాలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ డివైజెస్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. స్టాండర్డ్ వేరియంట్ Honor 100 స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి Honor 100, Honor 100 Pro ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor 100, Honor 100 Pro ధరలు, సేల్ వివరాలు

  • Honor 100 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,499 (సుమారు రూ.29,600) గా ఉంది.
  • Honor 100 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,799 (సుమారు రూ.33,200)
  • Honor 100 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.35,500) గా ఉంది.
  • Honor 100 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 3,399 (సుమారు రూ.40,300) గా ఉంది.
  • Honor 100 Pro 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,699 (సుమారు రూ.43,800) గా ఉంది.
  • Honor 100 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 3,999 (సుమారు రూ.47,400) గా ఉంది.
  • Honor 100 Pro 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,399 (సుమారు రూ.52,100) గా ఉంది.
  • Honor 100, Honor 100 Pro డివైజెస్ పర్పుల్, బ్లూ, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రెండు ఫోన్లలో తేడా ఏంటంటే, ప్రో మోడల్ లో ఓవల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. స్టాండర్డ్ వేరియంట్ లో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.

Honor 100 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 100 లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ అల్ట్రా-హై పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 100 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 100 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor 100 లో 50ఎంపి సోసి ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్-వైడ్-యాంగిల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 100 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 100 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Honor 100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 100 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 100 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 100 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor 100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 12ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 100 Pro డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 100 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OLED డిస్ప్లే, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Honor 100, Honor 100 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Honor 100, Honor 100 Pro; కన్ఫర్మ్ అయిన చిప్సెట్! https://www.91mobiles.com/telugu/honor-100-honor-100-pro-geekbench-listing-chipset-revealed/ Mon, 20 Nov 2023 06:16:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=8896 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 100, Honor 100 Pro అనే డివైజెస్ రానున్నాయి. నవంబర్ 23 న ఈ ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్లు బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించాయి. దీంతో రెండు ఫోన్ల యొక్క చిప్సెట్ వివరాలు తెలిసాయి. సరే, ఓసారి Honor 100 మరియు Honor 100 Pro యొక్క […]

The post Geekbench పై లిస్టైన Honor 100, Honor 100 Pro; కన్ఫర్మ్ అయిన చిప్సెట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor 100 సిరీస్
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Honor 100, 100 Pro
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో వస్తోన్న Honor 100

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 100, Honor 100 Pro అనే డివైజెస్ రానున్నాయి. నవంబర్ 23 న ఈ ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్లు బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించాయి. దీంతో రెండు ఫోన్ల యొక్క చిప్సెట్ వివరాలు తెలిసాయి. సరే, ఓసారి Honor 100 మరియు Honor 100 Pro యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor 100, Honor 100 Pro గీక్‌బెంచ్ వివరాలు

Honor 100, Honor 100 Pro స్మార్ట్‌ఫోన్లు గీక్‌బెంచ్ 6 పై లిస్ట్ అవ్వడంతో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ పై స్పష్టత వచ్చింది. గీక్‌బెంచ్ 6 పై స్టాండర్డ్ మోడల్ Honor 100 MAA-AN00 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది. ఇంకా లిస్టింగ్ లో SM7550 అనే మోడల్ నంబర్ ని చిప్సెట్ కలిగి ఉంది. ఈ మోడల్ ని బట్టి స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Honor 100, Honor 100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 100 Pro లో 1.5కే అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ లో పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం.
  • ర్యామ్: Honor 100 సిరీస్ డివైజెస్ 16జిబి వరకు ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది.
  • చార్జింగ్: Honor 100 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
  • కెమెరా: Honor 100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • త్వరలో రాబోయే Honor 100, Honor 100 Pro డివైజెస్ లో ఎస్ఎల్ఆర్-లెవెల్ ఫోటోస్ ని క్యాప్చర్ చేయవచ్చని హానర్ కంపెనీ చెబుతోంది.
  • Honor 100 సిరీస్ వైట్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

The post Geekbench పై లిస్టైన Honor 100, Honor 100 Pro; కన్ఫర్మ్ అయిన చిప్సెట్! first appeared on 91Mobiles Telugu.

]]>
నవంబర్ 23 న చైనాలో లాంచ్ కానున్న Honor 100 సిరీస్ https://www.91mobiles.com/telugu/honor-100-series-china-launch-date-november-23rd-official/ Tue, 14 Nov 2023 09:34:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=8824 Honor 100 సిరీస్ లాంచ్ తేదీని హానర్ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 23 న చైనాలో Honor 100 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అంతేకాదు, హానర్ కంపెనీ Honor 100 సిరీస్ డివైజెస్ యొక్క డిజైన్ ని కూడా రివీల్ చేసింది. టీజర్ ప్రకారం, స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో డ్యూయల్ రియర్ కెమెరా […]

The post నవంబర్ 23 న చైనాలో లాంచ్ కానున్న Honor 100 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 1.5కే డిస్ప్లేతో వస్తోన్న Honor 100 సిరీస్
  • నవంబర్ 23న చైనాలో Honor 100 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న Honor 100, Honor 100 Pro

Honor 100 సిరీస్ లాంచ్ తేదీని హానర్ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 23 న చైనాలో Honor 100 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అంతేకాదు, హానర్ కంపెనీ Honor 100 సిరీస్ డివైజెస్ యొక్క డిజైన్ ని కూడా రివీల్ చేసింది. టీజర్ ప్రకారం, స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మరోవైపు Honor 100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సరే, ఓసారి Honor 100 సిరీస్ టీజర్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor 100 సిరీస్ టీజర్ విశేషాలు

  • Honor తాజాగా విడుదల చేసిన టీజర్ లో Honor 100 మరియు Honor 100 Pro డివైజెస్ వైట్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో కనిపించాయి.
  • లాంచ్ సమయంలో మరిన్ని కలర్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
  • Honor 100 సిరీస్ 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 3,840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ (పల్స్ విడ్త్ మాడ్యులేషన్) డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • అలాగే ఈ సిరీస్ డివైజెస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • గతంలో 3సీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన సమాచారం ప్రకారం, Honor 100 సిరీస్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని ఇవ్వనున్నట్లు కంపెనీ చెబుతోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post నవంబర్ 23 న చైనాలో లాంచ్ కానున్న Honor 100 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/honor-100-spotted-3c-certification-website-might-launch-soon/ Thu, 09 Nov 2023 15:44:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8787 Honor 90 స్మార్ట్‌ఫోన్ తో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Honor సంస్థ త్వరలో Honor 100 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ Honor 100 లాంచ్ ప్రకటన చేయలేదు. ఈలోపు Honor కి సంబంధించిన డివైజెస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఆ లిస్టింగ్ Honor 100 సిరీస్ ఫోన్లకు సంబంధించినదేనని అంచనా వేస్తున్నారు. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Honor […]

The post త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో Honor 100 లాంచ్ అయ్యే అవకాశం
  • లైనప్ లో రానున్న Honor 100, 100 Pro
  • 100W చార్జింగ్ సపోర్ట్ తో రానున్న మొబైల్స్

Honor 90 స్మార్ట్‌ఫోన్ తో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Honor సంస్థ త్వరలో Honor 100 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ Honor 100 లాంచ్ ప్రకటన చేయలేదు. ఈలోపు Honor కి సంబంధించిన డివైజెస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఆ లిస్టింగ్ Honor 100 సిరీస్ ఫోన్లకు సంబంధించినదేనని అంచనా వేస్తున్నారు. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor 100 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ (అంచనా)

  • కొత్త Honor డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఇది MAA-AN10 మరియు MAA-AN00 అనే మోడల్ నంబర్స్ కలిగి ఉంది.
  • ఈ మోడల్ నంబర్ గల మొబైల్స్ Honor 100 సిరీస్ కి సంబంధించినవేనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
  • ఇకవేళ, ఇది నిజమే అయితే Honor 100 సిరీస్ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఎంట్రీ ఇవ్వనుంది.
  • ఈ హానర్ ఫోన్లు 5జీ సపోర్ట్ కలిగి ఉన్నట్లు 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ఈ వివరాలు తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ 3సీ సర్టిఫికేషన్ ద్వారా వెల్లడి కాలేదు.

Honor 100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • లేటెస్ట్ లీక్ ప్రకారం, Honor 100 స్మార్ట్‌ఫోన్ 1.5కే డిస్ప్లే, హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 200ఎంపి ప్రైమరీ కెమెరా తో వస్తున్నట్లు సమాచారం.
  • సరే, ఓసారి ఇప్పటికే లాంచైన Honor 90 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Honor 100 Pro లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/honor-100-pro-launch-timeline-specs-leaked/ Tue, 19 Sep 2023 17:40:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8064 Honor 90 సిరీస్ ఇటీవలె చైనా మరియు భారతీయ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Honor 90, Honor 90 Pro ఫోన్లు వచ్చాయి. అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రమే భారత్ లో అందుబాటులో ఉంది. ప్రో వేరియంట్ చైనాకు మాత్రమే పరిమితమైంది. ఇకపోతే, ఈ సిరీస్ కి అప్‌గ్రేడ్ గా Honor 100 సిరీస్ రాబోతుంది. ఈ లైనప్ లో భాగమైన Honor 100 Pro డివైజ్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, […]

The post లీకైన Honor 100 Pro లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్‌లో Honor 100 Pro లాంచ్ అయ్యే అవకాశం
  • డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

Honor 90 సిరీస్ ఇటీవలె చైనా మరియు భారతీయ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Honor 90, Honor 90 Pro ఫోన్లు వచ్చాయి. అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రమే భారత్ లో అందుబాటులో ఉంది. ప్రో వేరియంట్ చైనాకు మాత్రమే పరిమితమైంది. ఇకపోతే, ఈ సిరీస్ కి అప్‌గ్రేడ్ గా Honor 100 సిరీస్ రాబోతుంది. ఈ లైనప్ లో భాగమైన Honor 100 Pro డివైజ్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Honor 100 Pro లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Honor 100 Pro స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్ చేసింది. నవంబర్ నెలలో Honor 100 Pro డివైజ్ లాంచ్ కానుందని సదరు టిప్‌స్టర్ తెలిపారు. అయితే అసలైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే హానర్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. సరే, ఓసారి ఈ డివైజ్ కి సంబంధించిన లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 100 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Honor 100 Pro లో అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అయితే సైజ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 3840 హెర్ట్జ్ సపోర్ట్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ప్రాసెసర్: Honor 100 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నారని తెలుస్తోంది. గ్రాఫిక్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
  • కెమెరా: Honor 100 Pro స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తో వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే పవర్ఫుల్ ఫ్రంట్ కెమెరాను యూజర్లు పొందనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీ కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఈ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా బాగా ఉపయోగపడుతుంది.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • స్టోరేజీ: Honor 90 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Honor 90 లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post లీకైన Honor 100 Pro లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>