House of the Dragon Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Dec 2022 14:55:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచైన OPPO Reno 8 Pro House of the Dragon స్పెషల్ ఎడిషన్ ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-reno-8-pro-house-of-the-dragon-edition-launched-india/ Wed, 07 Dec 2022 14:55:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3869 హైలైట్స్ జులై నెలలో లాంచైన OPPO Reno 8 Pro స్మార్ట్ ఫోన్ తాజాగా ఎంట్రీ ఇచ్చిన OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్ ఈ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా యూజర్ కి లభించనున్న ఎక్స్‌క్లూజివ్ గూడీస్, థీమ్డ్ బ్యాక్ కవర్, డ్రాగన్ షేప్డ్-సిమ్ ఎజెక్టర్ టూల్, డ్రాగన్ ఎంబ్లెమ్ ఫోన్ హోల్డర్ OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్ నేడు భారత్ లో లాంచ్ […]

The post భారత్ లో లాంచైన OPPO Reno 8 Pro House of the Dragon స్పెషల్ ఎడిషన్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జులై నెలలో లాంచైన OPPO Reno 8 Pro స్మార్ట్ ఫోన్
  • తాజాగా ఎంట్రీ ఇచ్చిన OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్
  • ఈ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా యూజర్ కి లభించనున్న ఎక్స్‌క్లూజివ్ గూడీస్, థీమ్డ్ బ్యాక్ కవర్, డ్రాగన్ షేప్డ్-సిమ్ ఎజెక్టర్ టూల్, డ్రాగన్ ఎంబ్లెమ్ ఫోన్ హోల్డర్

OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ గూడీస్, థీమ్డ్ బ్యాక్ కవర్, డ్రాగన్ షేప్డ్-సిమ్ ఎజెక్టర్ టూల్, డ్రాగన్ ఎంబ్లెమ్ ఫోన్ హోల్డర్ ఫోన్ కొనుగోలుదారులకు లభిస్తాయి. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రెగ్యులర్ వేరియంట్ లో ఏవైతే ఉంటాయో అవే ఈ స్పెషల్ ఎడిషన్ లోనూ ఉంటాయి.

OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఓసారి OPPO Reno 8 Pro House of the Dragon యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

స్పెషల్ ఎడిషన్ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లు ‘House Targaryen’ ఫోన్ కవర్ ని పొందుతారని ఒప్పో తెలిపింది. ఇది లెదర్ ఫినిషింగ్ తో కూడి, డ్రాగన్ లోగోని కలిగి ఉంటుంది. అదనంగా, డ్రాగన్ ఎగ్ కూడా లభించనుంది. అలాగే వినూత్నంగా కనిపించే డ్రాగన్ సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా లభిస్తుంది. ఇంకా డ్రాగన్ ముద్ర కలిగిన ఫోన్ హోల్డర్ వంటివి లభిస్తాయి. స్పెషల్ ఎడిషన్ డిజైన్ మీకు నచ్చితే గనుక వెంటనే ఈ ఫోన్ ని సొంతం చేసుకోండి. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్.

OPPO Reno 8 Pro House of the Dragon స్పెసిఫికేషన్స్

OPPO Reno 8 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, గొరిల్లా గ్లాస్ 5, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 8 Pro లో 50ఎంపి మారిసిలికాన్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి కెమెరా అందించారు. భద్రత కోసం OPPO Reno 8 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

OPPO Reno 8 Pro House of the Dragon Limited Edition ధర, లభ్యత

OPPO Reno 8 Pro House of the Dragon Limited Edition 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.45,999 గా నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి ఈ ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్ ని డిసెంబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచైన OPPO Reno 8 Pro House of the Dragon స్పెషల్ ఎడిషన్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8 Pro House Of the Dragon ఎడిషన్ https://www.91mobiles.com/telugu/oppo-reno-8-pro-house-of-the-dragon-edition/ Thu, 20 Oct 2022 10:57:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=2990 హైలైట్స్ OPPO Reno 8 Pro House Of the Dragon ఎడిషన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించిన ఒప్పో సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న స్పెషల్ ఎడిషన్ ఫోన్, త్వరలో రివీల్ కానున్న తేదీ స్పెషల్ ఎడిషన్ కొనుగోలు చేసే కస్టమర్లకు ‘House Targaryen’ ఫోన్ కవర్, డ్రాగన్ ఎగ్, డ్రాగన్ సిమ్ ఎజెక్టర్ టూల్ తదితర వాటిని సొంతం చేసుకునే అవకాశం Game Of Thrones ఫ్యాన్స్ త్వరలో రాబోవు […]

The post త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8 Pro House Of the Dragon ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • OPPO Reno 8 Pro House Of the Dragon ఎడిషన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించిన ఒప్పో సంస్థ
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న స్పెషల్ ఎడిషన్ ఫోన్, త్వరలో రివీల్ కానున్న తేదీ
  • స్పెషల్ ఎడిషన్ కొనుగోలు చేసే కస్టమర్లకు ‘House Targaryen’ ఫోన్ కవర్, డ్రాగన్ ఎగ్, డ్రాగన్ సిమ్ ఎజెక్టర్ టూల్ తదితర వాటిని సొంతం చేసుకునే అవకాశం

Game Of Thrones ఫ్యాన్స్ త్వరలో రాబోవు House Of the Dragon షో ఎలా ఉండనుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా OPPO సంస్థ ఈ హైప్ ని క్యాష్ చేసుకునేందుకు, OPPO Reno 8 Pro House of the Dragon స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ని తీసుకొస్తోంది. ఈమేరకు ఒప్పో నుంచి ఓ ప్రకటన కూడా విడుదలైంది. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ లో ఫోన్ డిజైన్ ఎలిమెంట్స్ ని ప్రదర్శించింది.

OPPO Reno 8 Pro House of the Dragon స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ ఒప్పో ఇండియా వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఈ పేజీలో ఫోన్ ని కొనుగోలు చేసే వారు పొందనున్న గిఫ్ట్స్ వివరాలు ఉన్నాయి. OPPO Reno 8 Pro House of the Dragon స్పెషల్ ఎడిషన్ యొక్క లాంచ్ తేదీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ నెలలోనే లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు.

OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్ టీజర్

ఒప్పో ఇండియా OPPO Reno 8 Pro House of the Dragon ఎడిషన్ ని విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. ఒప్పో వెబ్ సైట్ లో ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ లో ఓ ప్రీ-ఆర్డర్ బటన్ ఉంది. దానిపై క్లిక్ చేస్తే, అది ఫ్లిప్ కార్ట్ కి రీడైరెక్ట్ అవుతోంది. కానీ, ప్రీ-ఆర్డర్ కి ఏ ఆప్షన్ కనిపించడం లేదు. త్వరలోనే ఇది ఎనేబుల్ అవుతుందేమో చూడాలి. అయితే ఫోన్ మాత్రం ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానుందని స్ఫష్టమవుతోంది.

స్పెషల్ ఎడిషన్ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లు ‘House Targaryen’ ఫోన్ కవర్ ని పొందుతారని ఒప్పో తెలిపింది. ఇది లెదర్ ఫినిషింగ్ తో కూడి, డ్రాగన్ లోగోని కలిగి ఉంటుంది. అదనంగా, డ్రాగన్ ఎగ్ కూడా లభించనుంది. అలాగే వినూత్నంగా కనిపించే డ్రాగన్ సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా లభిస్తుంది. ఇంకా డ్రాగన్ ముద్ర కలిగిన ఫోన్ హోల్డర్ వంటివి లభిస్తాయి. ఇక స్పెసిఫికేషన్స్ లో ఏ మార్పు ఉండదు.

OPPO Reno 8 Pro స్పెసిఫికేషన్స్