IMEI - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Jun 2024 16:14:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y200 Plus 5G: ఐఎంఈఐ సర్టిఫికేషన్ పొందిన వివో వై200 ప్లస్ 5జీ https://www.91mobiles.com/telugu/vivo-y200-plus-5g-received-imei-certification/ https://www.91mobiles.com/telugu/vivo-y200-plus-5g-received-imei-certification/#respond Fri, 28 Jun 2024 16:12:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=12283 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎంఈఐ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo Y200 Plus 5G ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు Vivo Y200 Plus 5G స్మార్ట్‌ఫోన్ […]

The post Vivo Y200 Plus 5G: ఐఎంఈఐ సర్టిఫికేషన్ పొందిన వివో వై200 ప్లస్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200 Plus 5G లాంచ్
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2401

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎంఈఐ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200 Plus 5G ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు

Vivo Y200 Plus 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎంఈఐ పై V2422 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని Gizmochina గుర్తించింది.

Vivo Y200 Plus 5G యొక్క ఐఎంఈఐ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

గత మోడల్ Vivo Y200 లో కంటే మెరుగైన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ Vivo Y200 Plus 5G లో ఉంటాయని భావిస్తున్నారు. ఓసారి Vivo Y200 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.

ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.

ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo Y200 Plus 5G: ఐఎంఈఐ సర్టిఫికేషన్ పొందిన వివో వై200 ప్లస్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y200-plus-5g-received-imei-certification/feed/ 0
Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-note-14-series-imei-certification-details/ https://www.91mobiles.com/telugu/redmi-note-14-series-imei-certification-details/#respond Mon, 24 Jun 2024 17:35:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12201 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నుంచి త్వరలో Redmi Note 14 సిరీస్ లాంచ్ కానుంది. రెడ్మీ నోట్ సిరీస్ కు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో షావోమి సంస్థ ఈ సిరీస్‌ను ప్రత్యేకమైన ఫీచర్లతో లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ లిస్టింగ్ Redmi Note 14 […]

The post Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi Note 14 సిరీస్ లాంచ్
  • మోడల్ నంబర్ 24115RA8EI
  • 1.5కే 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నుంచి త్వరలో Redmi Note 14 సిరీస్ లాంచ్ కానుంది. రెడ్మీ నోట్ సిరీస్ కు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో షావోమి సంస్థ ఈ సిరీస్‌ను ప్రత్యేకమైన ఫీచర్లతో లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ లిస్టింగ్

Redmi Note 14 ఐఎంఈఐ వెబ్‌సైట్ పై 24115RA8EC (చైనా), 24115RA8EG (గ్లోబల్), 24115RA8EI (ఇండియా) మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

Redmi Note 14 Pro డివైజ్ 24094RAD4C (చైనా), 24094RAD4G (గ్లోబల్), 24094RAD4I (ఇండియా) మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

Redmi Note 14 Pro+ డివైజ్ 24090RA29C (చైనా), 24090RA29G (గ్లోబల్), 24090RA29I (ఇండియా) మోడల్ నంబర్లతో ఐఎంఈఐ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

రిపోర్ట్ ప్రకారం, మోడల్ నంబర్ లో కనిపిస్తోన్న 2409 అంకెలు.. Redmi Note 14 సిరీస్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుందని సూచిస్తున్నాయి.

Redmi Note 14 సిరీస్ సెప్టెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత 2025 ఆరంభంలో భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది.

Redmi Note 14 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Redmi Note 14 సిరీస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది.

చిప్సెట్: Redmi Note 14 Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

బ్యాటరీ: Redmi Note 14 సిరీస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.

ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-14-series-imei-certification-details/feed/ 0
HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! https://www.91mobiles.com/telugu/9-hmd-phones-listed-on-imei-database/ Mon, 05 Feb 2024 17:28:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10096 HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి. త్వరలో లాంచ్ కానున్న 9 HMD […]

The post HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్లు
  • ఒకేసారి 9 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజెస్

HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.

త్వరలో లాంచ్ కానున్న 9 HMD స్మార్ట్‌ఫోన్లు

  • HMD సంస్థ ప్రస్తుతం 11 ఉత్పత్తులపై పని చేస్తున్నట్లు GSMChina తన కథనం ద్వారా వెల్లడించింది. అయితే తాజాగా ఐఎంఈఐ డేటాబేస్ పై 9 డివైజెస్ లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన TA-1584, TA-1588, TA-1589, TA-1592, TA-1594, TA-1595, TA-1602, TA-1605 మరియు TA-1631 డివైజెస్ ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, గతంలో వచ్చిన సమాచారాన్ని బట్టి, HMD ఫోన్ 108ఎంపి ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • వచ్చే నెల జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో HMD ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

HMD చేయబోయేదేంటి?

  • HMD గ్లోబల్ సంస్థ వద్ద Nokia లైసెన్స్ వ్యవధి 2026 వరకు ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం, HMD కంపెనీ రానున్న రోజుల్లో నోకియా మరియు HMD పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది.
  • 2024 లో లాంచ్ కాబోయే Nokia ఫోన్లు ఆఫ్-లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు, HMD బ్రాండ్ ఫోన్లు ఆన్‌లైన్ మార్కెట్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.
  • ఈ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్ట్రేటజీ వల్లన ఫోన్ల యొక్క ధరలపై కూడా ప్రభావం ఉంటుంది.
  • ఆన్‌లైన్ లో లభించే హెచ్ఎండీ ఫోన్లు సరసమైన ధరలకు లభించగా, ఆఫ్‌లైన్ మార్కెట్ లో లభించే నోకియా ఫోన్లు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి.

The post HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-spotted-imei-listing-key-specs/ Tue, 22 Aug 2023 13:14:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=7691 Xiaomi సంస్థ 2023 ఏప్రిల్ నెలలో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనాతో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Xiaomi 13, Xiaomi 13 Pro ల కంటే ఎన్నో విషయాల్లో మెరుగ్గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా Xiaomi 14 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. GSMChina Xiaomi 14 Ultra డివైజ్ ని ఐఎంఈఐ లిస్టింగ్ పై […]

The post IMEI లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 ఆఖర్లో Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra
  • డివైజ్ గ్లోబల్ లాంచ్‌ని ఖరారు చేసిన లిస్టింగ్

Xiaomi సంస్థ 2023 ఏప్రిల్ నెలలో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనాతో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Xiaomi 13, Xiaomi 13 Pro ల కంటే ఎన్నో విషయాల్లో మెరుగ్గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా Xiaomi 14 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. GSMChina Xiaomi 14 Ultra డివైజ్ ని ఐఎంఈఐ లిస్టింగ్ పై గుర్తించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

IMEI జాబితా రాబోయే షావోమి 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ మరియు లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది. రాబోయే Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 మరియు MIUI 15తో రావొచ్చని DCS ఇటీవల సూచించింది. Xiaomi గ్లోబల్ మార్కెట్‌లలో సెప్టెంబర్ 1న Xiaomi 13T మరియు Xiaomi 13T ప్రో స్మార్ట్‌ఫోన్‌లను కూడా లాంచ్ చేయనుంది. MySmartPrice ప్రత్యేకంగా Xiaomi 13T ప్రో స్మార్ట్‌ఫోన్ రెండర్‌లను రివీల్ చేసింది.

Xiaomi 14 Ultra లాంచ్ టైమ్‌లైన్, తెలిసిన స్పెసిఫికేషన్స్

రాబోయే డివైజ్ మోడల్ నంబర్లు 24030PN60C మరియు 24030PN60Gని కలిగి ఉన్నట్లు ఐఎంఈఐ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మరియు చైనీస్ మార్కెట్‌లలో లాంచ్ చేయబడుతుందని మోడల్ నంబర్లు సూచిస్తున్నాయి. మోడల్ నంబర్‌లోని C మరియు G చైనీస్ మరియు గ్లోబల్ మార్కెట్‌లను సూచిస్తాయి. గత మోడల్ Xiaomi 13 Ultra మాదిరి గానే, Xiaomi భారతదేశంలో Xiaomi 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను దాటవేసే అవకాశం ఉంది.

మోడల్ నంబర్‌లోని “2403” నంబర్‌లు Xiaomi స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 2024లో లాంచ్ అవుతుందని తెలియజేస్తున్నాయి. రూమర్ల ప్రకారం, లాంచ్ టైమ్‌లైన్ Xiaomi 13 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కంటే ఒక నెల ముందుంది. Xiaomi 14 మరియు 14 Pro గతంలో IMEI డేటాబేస్‌లో మోడల్ నంబర్లు 24030PN60C, 24030PN60G మరియు 23116PN5BC, 23116PN5BGతో గుర్తించబడ్డాయి.

నవంబర్ 2023లో Xiaomi 14 మరియు 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. టర్కీ, తైవాన్ మరియు రష్యాలో Xiaomi తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుందని GSMchina నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Xiaomi 14 మరియు 14 ప్రో యొక్క ఇంటర్నల్ టెస్టింగ్.. అనేక యూరోపియన్ మరియు యురేషియన్ ప్రాంతాలలో జరుగుతోందని వెల్లడించారు. ఈ రెండు ఫోన్లు కన్ఫర్మిటీ సర్టిఫికేషన్‌ని పొందాయని ఆయన చెప్పారు.

The post IMEI లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>