Infinix Note 30 VIP - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Jun 2023 06:15:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 108MP కెమెరా, 50W వైర్లెస్ చార్జింగ్ తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 VIP https://www.91mobiles.com/telugu/infinix-note-30-vip-launched-globally-price-specs/ Tue, 13 Jun 2023 06:15:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=6739 గత నెలలో ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి Note 30 సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Infinix Note 30 VIP ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్సెట్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. తొలిసారిగా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ ఇవ్వడం జరిగింది. Infinix Note 30 VIP డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, […]

The post 108MP కెమెరా, 50W వైర్లెస్ చార్జింగ్ తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 VIP first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నోట్ 30 లైనప్ లో కొత్తగా చేరిన Infinix Note 30 VIP
  • డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో వచ్చిన డివైజ్
  • Infinix Note 30 VIP ధర 299 డాలర్లు (సుమారు రూ.24,700)

గత నెలలో ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి Note 30 సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Infinix Note 30 VIP ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్సెట్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. తొలిసారిగా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ ఇవ్వడం జరిగింది. Infinix Note 30 VIP డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Note 30 VIP ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 30 VIP ధర, సేల్

Infinix Note 30 VIP స్మార్ట్ ఫోన్ ధరను 299 డాలర్లు (సుమారు రూ.24,700) గా నిర్ణయించారు. ఈ ఫోన్ మ్యాజిక్ బ్లాక్, గ్లేసియర్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే భారత్ లో Infinix Note 30 VIP లభ్యతపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు.

Infinix Note 30 VIP స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Note 30 VIP లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10బిట్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 30 VIP లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, ఏఆర్ఎమ్ జీ77 ఎంసీ9 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 30 VIP లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు.
  • ఓఎస్: Infinix Note 30 VIP హ్యాండ్సెట్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Note 30 VIP డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Infinix Note 30 VIP లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
  • కనెక్టివిటీ: Infinix Note 30 VIP లో 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 108MP కెమెరా, 50W వైర్లెస్ చార్జింగ్ తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 VIP first appeared on 91Mobiles Telugu.

]]>