Infinix Note 40 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 21 Jun 2024 19:04:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-india-magcharge-wireless-charging/ https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-india-magcharge-wireless-charging/#respond Fri, 21 Jun 2024 18:18:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=12168 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. […]

The post Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Infinix Note 40 5G లాంచ్
  • వైర్లెస్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • డివైజ్ సేల్ తేదీ జూన్ 26

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Note 40 5G ధర, లభ్యత

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం. ఈ ఫోన్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ని జూన్ 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఒబ్సిడియన్ బ్లాక్ మరియు టైటాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 10-బిట్ కలర్ డెప్త్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, సెంటర్ పంచ్ హోట్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: Infinix Note 40 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Infinix Note 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Infinix Note 40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-india-magcharge-wireless-charging/feed/ 0
Infinix Note 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-india-launch-date-confirmed/#respond Fri, 14 Jun 2024 15:57:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=12084 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో నోట్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Note 40 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 21వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. ఓసారి ఇండియా లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Infinix […]

The post Infinix Note 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 21న Infinix Note 40 5G లాంచ్
  • అమోలెడ్ డిస్ప్లే, వైర్లెస్ టెక్నాలజీ
  • యాక్టివ్ హాలో డిజైన్, ఏఐ లైటింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో నోట్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Note 40 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 21వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. ఓసారి ఇండియా లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Note 40 5G ఇండియా లాంచ్ తేదీ

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా రివీల్ చేసింది.

టీజర్ ఇమేజ్‌ని గమనిస్తే, Infinix Note 40 5G ఫోన్ జూన్ 21న భారత్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, సెంటర్డ్ పంచ్-హోల్ నాచ్ డిస్ప్లే తో లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.

Infinix Note 40 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా యాక్టివ్ హాలో డిజైన్, ఏఐ లైటింగ్ ఉన్నాయి.

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

Infinix Note 40 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

స్క్రీన్: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

కెమెరా: Infinix Note 40 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Infinix Note 40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ53 రేటింగ్, జెబిఎల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.

The post Infinix Note 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-india-launch-date-confirmed/feed/ 0
Infinix Note 40 5G: డైమెన్సిటీ 7020 చిప్‌తో ఫిలిప్పైన్స్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-philippines-dimensity-7020-chipset/ Wed, 22 May 2024 14:41:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11666 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix నేడు ఫిలిప్పైన్స్ లో Note 40 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆక్టివ్ హాలో డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీఎస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి Infinix Note 40 5G ధర మరియు పూర్తి […]

The post Infinix Note 40 5G: డైమెన్సిటీ 7020 చిప్‌తో ఫిలిప్పైన్స్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిలిప్పైన్స్‌లో Infinix Note 40 5G లాంచ్
  • ఆక్టివ్ హాలో డిజైన్ తో వచ్చిన ఫోన్
  • డివైజ్ ప్రారంభ ధర PHP 13,999

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix నేడు ఫిలిప్పైన్స్ లో Note 40 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆక్టివ్ హాలో డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీఎస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి Infinix Note 40 5G ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Note 40 5G ధర, కలర్ ఆప్షన్స్, సేల్ వివరాలు

Infinix Note 40 5G డివైజ్ ధర ఫిలిప్పైన్స్ లో PHP 13,999 (సుమారు రూ.20,100) గా ఉంది. మే 23 నుంచి మే 25 మధ్య ఈ ఫోన్‌ని ఎర్లీ బర్డ్ ఆఫర్ లో PHP 9,999 (సుమారు రూ.14,400) డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్ డెప్త్, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గ్యామట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం IMG BXM-8-256 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Infinix Note 40 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఇతర ఫీచర్లు: Infinix Note 40 5G లో జెబిఎల్ డ్యూయల్ స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్-యాక్సిస్ మోటర్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

Infinix Note 40 5G డివైజ్ మ్యాగ్‌కిట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కిట్ లో మ్యాగ్నెటిక్ కేస్ ఉంటుంది. దీని ద్వారా 15 వాట్ వైర్లెస్ చార్జర్ ని ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఇన్ఫినిక్స్ 3000 ఎంఏహెచ్ ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్ అందిస్తోంది.

Infinix Note 40 5G లో చీతా ఎక్స్1 పవర్ మేనేజ్మెంట్ చిప్ కూడా ఉంది. ఈ చిప్ బ్యాటరీ టెంపరేచర్ మరియు వొల్టేజీని గమనిస్తుంటుంది. దీంతో ఫాస్ట్ అండ్ సేఫ్ చార్జింగ్ సాధ్యమవుతుంది. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రావొచ్చు.

The post Infinix Note 40 5G: డైమెన్సిటీ 7020 చిప్‌తో ఫిలిప్పైన్స్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>