iPhone 14 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Sep 2024 10:19:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 14 Plus: రూ.30,000 తక్కువకే లభిస్తోన్న ఐఫోన్ 14 ప్లస్ https://www.91mobiles.com/telugu/iphone-14-plus-is-available-for-30k-less-on-original-price/ https://www.91mobiles.com/telugu/iphone-14-plus-is-available-for-30k-less-on-original-price/#respond Wed, 18 Sep 2024 09:09:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=13566 iPhone 16 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ తన పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. దీంతో ఐఫోన్ వాడాలని, కొనాలని కోరుకునే వారు తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మ్యాటర్ ఏంటంటే, iPhone 14 Plus ఫోన్ ఒరిజినల్ లాంచ్ ధర కంటే రూ.30,000 తక్కువకే ప్రస్తుతం లభిస్తోంది. ఇప్పుడు ఆఫర్ వివరాలను తెలుసుకుందాం. iPhone 14 Plus ధర లాంచ్ ధర రూ.89,990 ఆపిల్ వెబ్‌సైట్ రూ.69,900 క్రోమా రూ.69,900 […]

The post iPhone 14 Plus: రూ.30,000 తక్కువకే లభిస్తోన్న ఐఫోన్ 14 ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 14 Plus పై ఆఫర్
  • అసలు ధర కంటే రూ.30 వేలు చవక
  • 6.7-ఇంచ్ ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్

iPhone 16 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ తన పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. దీంతో ఐఫోన్ వాడాలని, కొనాలని కోరుకునే వారు తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మ్యాటర్ ఏంటంటే, iPhone 14 Plus ఫోన్ ఒరిజినల్ లాంచ్ ధర కంటే రూ.30,000 తక్కువకే ప్రస్తుతం లభిస్తోంది. ఇప్పుడు ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

iPhone 14 Plus ధర

లాంచ్ ధర రూ.89,990
ఆపిల్ వెబ్‌సైట్ రూ.69,900
క్రోమా రూ.69,900
అమెజాన్ రూ.64,999
రిలయన్స్ డిజిటల్ రూ.59,900
ఫ్లిప్‌కార్ట్ రూ.58,999

 

పైన అందించిన టేబుల్ లో iPhone 14 Plus ధర మరియు ఎక్కడెక్కడ అమ్ముడవుతుందో అనే వివరాలను ఇవ్వడం జరిగింది. పైన పేర్కొన్న ధర కాకుండా, ఫోన్ పై వివిధ బ్యాంకుల ఆఫర్లు, క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్ కార్డ్స్ పై క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

iPhone 14 Plus ఫ్లిప్‌కార్ట్ లో చాలా తక్కువ ధరకి లభిస్తోంది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి, ఈ ఫోన్ బ్లూ కలర్ లో మాత్రమే పేర్కొనబడిన అడ్రస్‌కి డెలివరీకి అందుబాటులో ఉంది. ఇతర కలర్ వేరియంట్స్ ఇప్పటికే అమ్ముడయిపోయాయి. ఆఫర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

రిలయన్స్ డిజిటల్ లో iPhone 14 Plus పై హయ్యస్ట్ ఆఫర్ బెనిఫిట్ లభిస్తోంది. ఈ ఫోన్ రూ.59,900 గా ఉంది. హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ కస్టమర్లకు 7 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే దాదాపుగా రూ.4,500. అలాగే హెచ్డీఎఫ్‌సీ కస్టమర్లకు రూ.3,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

iPhone 14 Plus కొనేందుకు 5 కారణాలు

1. iPhone 14 Plus కేవలం ఏడాది క్రితమే లాంచ్ అయ్యింది. దీన్ని పాత మోడల్ అని అప్పుడే అనలేం.

2. iPhone 14 Plus లో 6.7-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే పెద్ద ప్లస్ పాయింట్. లేటెస్ట్ ఐఫోన్ 16 లో 6.1-ఇంచ్ స్క్రీన్ మాత్రమే ఉంది.

3. iPhone 14 Plus డివైజ్ ఆపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఈ చిప్సెట్ స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ఇస్తుంది.

4. iPhone 14 Plus డివైజ్ ఐఓఎస్ 18 ఓఎస్ అప్డేట్ ను కూడా పొందనుంది. అంటే ఐఫోన్ 16 మాదిరి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

5. iPhone 14 Plus డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ, ఈ-సిమ్ సపోర్ట్ కూడా అందించారు.

ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.60,000 లోపు లభిస్తుంది. కాబట్టి, దీన్ని కొనడంలో నష్టమేమీ లేదు. ఐఓఎస్ 18 అప్డేట్ వచ్చాక ఫోన్ మరింత వేగంగా పని చేస్తుంది.

iPhone 16, iPhone 16 Plus స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 16 లో 6.1-ఇంచ్ స్క్రీన్, 2556*1179 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. మరోవైపు, iPhone 16 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 2796*1290 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. రెండు ఫోన్లలో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ట్రూటోన్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఉన్నాయి.

చిప్సెట్: iPhone 16 మరియు iPhone 16 Plus రెండు ఫోన్లలో ఏ18 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఇందులో 2 పెర్ఫామెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.89గిగాహెర్ట్జ్.

మెమొరీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 16 లో పవర్ బ్యాకప్ కోసం 3561 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. iPhone 16 Plus లో 4006 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

కనెక్టివిటీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మ్యాగ్‌సేఫ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి.

The post iPhone 14 Plus: రూ.30,000 తక్కువకే లభిస్తోన్న ఐఫోన్ 14 ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-14-plus-is-available-for-30k-less-on-original-price/feed/ 0
iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/#respond Tue, 10 Sep 2024 16:09:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న […]

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐఫోన్ 16 సిరీస్ విడుదల
  • పాత మోడల్స్ ధర తగ్గింపు
  • రూ.10,000 వరకు బెనిఫిట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మరి, ఆ ధర తగ్గింపు వివరాలేంటో తెలుసుకుందామా?

పాత ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు తగ్గింపు

ఐఫోన్ 14, 15 సిరీస్ లోని 128జిబి, 256జిబి మరియు 512జిబి మోడల్స్ పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ ధరతో పోల్చితే పదివేలు తక్కువగా లభిస్తుండటం మంచి విషయం. తగ్గిన ధరల వివరాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం.

గమనిక: ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో ధరలు వేరుగా ఉండవచ్చు.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ల నిలిపివేత

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను ఆపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది. భారత్ లోనే అసెంబ్లింగ్ అవ్వడం వల్లన, లేటెస్ట్ ఫోన్లైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ల ధరలు 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ కంటే రూ.15,000 తక్కువ. దీంతో గత మోడల్స్ ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది.

ఐఫోన్ 15 లేదా పాత మోడల్స్ ఇప్పుడు కొనవచ్చా?

ఐఫోన్ 15 సిరీస్ కు 2028 వరకు అప్డేట్స్ లభిస్తాయి. కాబట్టి, ఇప్పుడు వీటిని కొంటే లాభమే తప్ప నష్టం లేదు. అంతకు ముందు వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే, ప్లస్ వేరియంట్ కొంటే బెటర్. ఎందుకంటే, పెద్ద స్క్రీన్ మరియు ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.

ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.

కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వినియోగానికి ఈ బ్యాటరీ సరిపోయే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/feed/ 0
iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు https://www.91mobiles.com/telugu/iphone-old-models-price-drop-after-iphone-15-launch/ Wed, 13 Sep 2023 14:33:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=8003 చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత […]

The post iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • భారీగా తగ్గిన పాత ఐఫోన్ మోడల్స్ ధరలు

చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత ధర, కొత్త ధర, ఎంత వ్యత్యాసం.. తదితర వివరాలను మీకోసం టేబుల్ వేసి వివరంగా అందించాం. చదివి తెలుసుకోండి.

తగ్గిన పాత ఐఫోన్ల ధరలు

మోడల్ లాంచ్ ధర కొత్త ధర తేడా
iPhone 13 128gb రూ.69,900 రూ.59,900 రూ.10,000
iPhone 13 256gb రూ.79,900 రూ.69,900 రూ.10,000
iPhone 13 512gb రూ.99,900 రూ.89,900 రూ.10,000

మోడల్ లాంచ్ ధర కొత్త ధర తేడా
iPhone 14 128gb రూ.79,900 రూ.69,900 రూ.10,000
iPhone 14 256gb రూ.89,900 రూ.79,900 రూ.10,000
iPhone 14 512gb రూ.1,09,900 రూ.99,900 రూ.10,000

మోడల్ పాత ధర కొత్త ధర తేడా
iPhone 14 Plus 128gb రూ.89,900 రూ.79,900 రూ.10,000
iPhone 14 Plus 256gb రూ.99,900 రూ.89,900 రూ.10,000
iPhone 14 Plus 512gb రూ.1,19,900 రూ.1,09,900 రూ.10,000

భారత్ లో రద్దైన పాత ఐఫోన్ మోడల్స్

  • iPhone 14 Pro Max 128GB
  • iPhone 14 Pro Max 256GB
  • iPhone 14 Pro Max 512GB
  • iPhone 14 Pro Max 1TB
  • iPhone 14 Pro 128GB
  • iPhone 14 Pro 256GB
  • iPhone 14 Pro 512GB
  • iPhone 14 Pro 1TB
  • iPhone 13 mini 128GB
  • iPhone 13 mini 256GB
  • iPhone 13 mini 512GB
  • iPhone 12 64GB
  • iPhone 12 128GB
  • iPhone 12 256 GB

iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ కొన్ని పాత ఐఫోన్ మోడల్స్ చలామణిని, విక్రయాలను నిలిపివేసింది. అంటే, ఇకపై సంస్థ నుంచి సదరు మోడల్స్ తయారవ్వవు. అలాగే ఆపిల్ అధికార వెబ్‌సైట్ నుంచి వాటిని కొనడం సాధ్యం కాదు. అయితే, స్టాక్స్ అయిపోయేంత వరకు, ఈ ఐఫోన్లు అమెజాన్, ఫ్లి‌ప్‌కార్ట్, రిలయన్స్ వంటి సైట్స్ మరియు స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.

iPhone 15 సిరీస్ ధర

మోడల్ ధర
iPhone 15 128gb రూ.79,990
iPhone 15 256gb రూ.89,900
iPhone 15 512gb రూ.1,09,900

 

మోడల్ ధర
iPhone 15 Plus 128gb రూ.89,900
iPhone 15 Plus 256gb రూ.99,900
iPhone 15 Plus 512gb రూ.1,09,900

 

మోడల్ ధర
iPhone 15 Pro 128gb రూ.1,34,900
iPhone 15 Pro 256gb రూ.1,44,900
iPhone 15 Pro 512gb రూ.1,64,900
iPhone 15 Pro 1TB రూ.1,84,900

 

మోడల్ ధర
iPhone 15 Pro Max 256gb రూ.1,59,900
iPhone 15 Pro Max 512gb రూ.1,79,900
iPhone 15 Pro Max 1TB రూ.1,99,900

 

The post iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత పడిపోయిన పాత iPhones ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>