iPhone SE 4 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 05 Oct 2024 15:05:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/ https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/#respond Sat, 05 Oct 2024 15:04:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=13930 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం. iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు […]

The post iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2025 లో iPhone SE 4 విడుదల
  • హోమ్ బటన్ లేకుండా వస్తోన్న ఫోన్
  • ఐఫోన్ 14 లుక్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ V59 అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇది ఆపిల్ నుంచి వస్తోన్న ఎంట్రీ లెవెల్ ఐఫోన్.

ఈసారి వస్తోన్న iPhone SE 4 లో చాలా కాలంగా అందరికీ సుపరిచితమైన హోమ్ బటన్ డిజైన్‌ను ఆపిల్ తీసివేయనుంది. iPhone SE 4 లో ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్ ఉంటుంది.

ఇక ఎప్పటిలాగే, iPhone SE 4 లో 40ఎంపి 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ కెమెరా, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.

ఆపిల్ యొక్క సొంత 5జీ మోడెమ్‌తో వస్తోన్న మొట్టమొదటి ఐఫోన్, iPhone SE 4 కావడం విశేషం. ఈ వైర్లెస్ మోడెమ్ కోడ్ నేమ్‌ను సెంటారి అని పెట్టారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కు సపోర్ట్ ఉంటుంది. ఆపిల్ మోడెమ్ వల్లన ఐఫోన్లు తక్కువ బ్యాటరీ పవర్ వాడుకుంటాయి. హార్డ్‌వేర్‌తో బెటర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. iPhone SE 4 డివైజ్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుండటం మరొక బిగ్ ప్లస్ పాయింట్.

iPhone SE 4 స్పెసిఫికేషన్స్

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1170*2532 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఏ18 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, 5-కోర్ జీపీయూ వంటి ఫీచర్లతో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇదే 5-కోర్ జీపీయూని ఐఫోన్ 16 సిరీస్ లో కూడా వాడారు.

iPhone SE 4 ధర

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. అయితే గత ఎస్ఈ మోడల్ కంటే ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం అంతా కూడా లీక్స్ ద్వారా తెలిసినవే. త్వరలోనే అఫీషియల్ గా ఏదైనా ప్రకటన రావొచ్చు. లేదంటే మరిన్ని లీక్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/feed/ 0
iPhone SE 4: లీకైన ఐఫోన్ ఎస్ఈ 4 స్పెసిఫికేషన్స్, ధర, లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/iphone-se-4-specs-price-launch-timeline-leaked/ https://www.91mobiles.com/telugu/iphone-se-4-specs-price-launch-timeline-leaked/#respond Tue, 23 Jul 2024 09:48:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=12630 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iPhone త్వరలో SE సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఐఫోన్ ఎస్ఈ4 గురించి టిప్‌స్టర్ ద్వారా లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం. iPhone SE 4 స్పెసిఫికేషన్స్ (లీక్) iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను […]

The post iPhone SE 4: లీకైన ఐఫోన్ ఎస్ఈ 4 స్పెసిఫికేషన్స్, ధర, లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iPhone SE 4 లాంచ్
  • 48ఎంపి మెయిన్ కెమెరా
  • 6.06-ఇంచ్ 60Hz డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iPhone త్వరలో SE సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఐఫోన్ ఎస్ఈ4 గురించి టిప్‌స్టర్ ద్వారా లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.

iPhone SE 4 స్పెసిఫికేషన్స్ (లీక్)

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను టిప్‌స్టర్ Ice Universe షేర్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

టిప్‌స్టర్ ప్రకారం, iPhone SE 4 డివైజ్ 48ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ లీక్ ద్వారా iPhone SE 4 డిజైన్ ఐఫోన్ 16 మాదిరి ఉంటుందని తెలిసింది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన వివరాలు 91mobiles కి ఒక రిపోర్ట్ ద్వారా అందాయి. CAD ఆధారిత రెండర్ ద్వారా బ్యాక్ ప్యానెల్ పై సింగిల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది.

టిప్‌స్టర్ ప్రకారం, iPhone SE 4 సింగిల్ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫోన్ లో 6.06-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. గత ఎస్ఈ మోడల్ 4.7-ఇంచ్ ప్యానెల్ కలిగి ఉంది. దీన్ని బట్టి, ఇది మేజర్ అప్‌గ్రేడ్ అని తెలుస్తోంది. అయితే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రం అలాగే కొనసాగనుంది.

iPhone SE 4 లో ఏ18 చిప్సెట్ ఉంటుంది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

iPhone SE 4 డివైజ్ లో అల్యూమినియమ్ ఫ్రేమ ఉండవచ్చని టిప్‌స్టర్ చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ లైనప్ డిజైన్ లాగే iPhone SE 4 ఉంటుందని సమాచారం.

iPhone SE 4 లో ఫేస్ ఐడీ తో పాటు, లైట్నింగ్ కనెక్టర్ కి బదులు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

iPhone SE 4 ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,800) నుంచి 549 డాలర్లు (సుమారు రూ.46,000) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, iPhone SE 4 డివైజ్ 2025 మార్చి నుంచి మే మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post iPhone SE 4: లీకైన ఐఫోన్ ఎస్ఈ 4 స్పెసిఫికేషన్స్, ధర, లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-se-4-specs-price-launch-timeline-leaked/feed/ 0
Apple: రివీలైన iPhone SE 4 డిజైన్ మరియు కెమెరా వివరాలు https://www.91mobiles.com/telugu/iphone-se-4-design-camera-details-leaked/ Sat, 10 Feb 2024 14:59:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=10195 ప్రముఖ టెక్ బ్రాండ్ Apple త్వరలో ఒక కొత్త SE సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నారు. ఈలోపు, iPhone SE 4 కి సంబంధించి ఒక అప్డేట్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా iPhone SE 4 యొక్క ప్రధాన ఫీచర్లు, ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. iPhone SE 4 వివరాలు […]

The post Apple: రివీలైన iPhone SE 4 డిజైన్ మరియు కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iPhone SE 4 లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా రివీలైన డిజైన్, కెమెరా వివరాలు
  • మిడ్-బడ్జెట్ లో రానున్న iPhone SE 4

ప్రముఖ టెక్ బ్రాండ్ Apple త్వరలో ఒక కొత్త SE సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నారు. ఈలోపు, iPhone SE 4 కి సంబంధించి ఒక అప్డేట్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా iPhone SE 4 యొక్క ప్రధాన ఫీచర్లు, ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iPhone SE 4 వివరాలు (లీక్)

  • కొత్త లీక్ ని టిప్‌స్టర్ @MajinBuOfficial తన X ఖాతా ద్వారా షేర్ చేశారు.
  • టిప్‌స్టర్ iPhone SE 4 యొక్క డిజైన్ రెండర్ షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ విభిన్నంగా కనిపిస్తోంది.
  • iPhone SE 4 చూడటానికి iPhone X మాదిరి కనిపిస్తున్నట్లు టిప్‌స్టర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
  • iPhone SE 4 లో డైనమిక్ ఐల్యాండ్ కూడా కనిపిస్తోంది.
  • iPhone SE 4 బ్యాక్ ప్యానెల్ పై సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్ లో మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. కానీ, లీక్స్ ప్రకారం ఈ డివైజ్ 2024 లేదా వచ్చే ఏడాది 2025 లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఆపిల్ నుంచి రావొచ్చు.

iPhone SE 4 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • iPhone SE 4 డివైజ్ ఈమధ్య వచ్చిన కొత్త ఐఫోన్ల మాదిరి డిస్ప్లే డిజైన్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వచ్చే ఛాన్స్ ఉంది.
  • iPhone SE 4 లో టచ్ ఐడీని ఆపిల్ తీసేయడంతో, ఈ కొత్త iPhone SE 4 ఫోన్ ఫేస్ ఐడీ తో రానుంది.
  • iPhone SE 4 లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, డైనమిక్ ఐల్యాండ్ సపోర్ట్ తో రానుంది.
  • iPhone SE 4 లో 48ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
  • iPhone SE 4 ఫోన్ ఏ17 బయోనిక్ చిప్ తో రానుంది.
  • iPhone SE 4 లో పవర్ బ్యాకప్ కోసం 3,279 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • iPhone SE 4 యూఎస్బీ-సీ పోర్ట్ తో రానుంది. iPhone SE 4 లో యాక్షన్ బటన్ కూడా కనిపిస్తోంది.

The post Apple: రివీలైన iPhone SE 4 డిజైన్ మరియు కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iphone-se-4-launch-timeline-display-specifications/ Tue, 07 Mar 2023 06:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=5236 కొన్ని రోజుల నుంచి iPhone SE 4 లాంచ్ కి సంబంధించిన రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ డివైజ్ వచ్చే ఏడాది లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే నెట్టింట్లో లీక్స్ తుపాను మొదలైంది. తాజాగా వచ్చిన ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం, అప్‌కమింగ్ iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ప్యానెల్ ని BOE సంస్థ తయారు చేసింది. iPhone 15 లైనప్ లో […]

The post లీకైన iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో iPhone SE 4 ని ఆపిల్ సంస్థ లాంచ్ చేయనుందని వినిపిస్తోన్న రూమర్లు
  • 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో రానున్న iPhone SE 4 డివైజ్
  • ఓఎల్ఈడీ ప్యానెల్ ధర 40 డాలర్లు గా ఉందని సమాచారం, ప్యానెల్ ని సప్లై చేస్తోన్న BOE సంస్థ

కొన్ని రోజుల నుంచి iPhone SE 4 లాంచ్ కి సంబంధించిన రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ డివైజ్ వచ్చే ఏడాది లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే నెట్టింట్లో లీక్స్ తుపాను మొదలైంది. తాజాగా వచ్చిన ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం, అప్‌కమింగ్ iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ప్యానెల్ ని BOE సంస్థ తయారు చేసింది.

iPhone 15 లైనప్ లో వాడుతోన్న ఓఎల్ఈడీ ప్యానెల్ పోల్చితే తక్కువ ధర కలిగిన ఓఎల్ఈడీ ప్యానెల్ ని iPhone SE 4 లో వాడనున్నట్లు సమాచారం. దీంతో ధరను తగ్గించే వీలుంటుందని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లీకైన iPhone SE 4 డిస్ప్లే వివరాలు

The Elec కథనం ప్రకారం, అప్‌కమింగ్ iPhone SE 4 డివైజ్ 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తోంది. ఈ ప్యానెల్ ని BOE సంస్థ తయారు చేసినట్లు సమాచారం. ఆపిల్ తీసుకున్న నిర్ణయం తేలిగ్గా అర్థమయ్యేదే. BOE సప్లై చేసే OLED ప్యానెల్ ధర దాదాపు 40 డాలర్లు ఉండనుంది. అప్‌కమింగ్ iPhone 15 మోడల్స్ మరియు iPad models లో వాడే ఓఎల్ఈడీ డిస్ప్లే (శాంసంగ్/ఎల్‌జి డిస్ప్లే) ధర దాదాపు 100 డాలర్లు ఉంటుంది.

ఆపిల్ తన తాజా నిర్ణయంతో iPhone SE 4 ధరను అందుబాటులోనే ఉంచే అవకాశం ఉంది. iPhone SE 4 డివైజ్ iPhone 14 బాడీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. కంపోనెంట్స్ తో పాటు, కొన్ని స్పెసిఫికేషన్స్ కూడ iPhone 14 ని పోలి ఉంటాయని తెలుస్తోంది.

iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తోన్న మొట్టమొదటి iPhone SE డివైజ్ గా నిలవనుంది. iPhone SE 4 ఫోన్ 6.1-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లే, 60 హెర్ట్జ్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. మరోవైపు iPhone 15 సిరీస్ డివైజెస్, ఆపిల్ యొక్క ProMotion 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే లను కలిగి ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
6.1-Inch డిస్ప్లేతో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/apple-iphone-se-4-design-revealed/ Thu, 20 Oct 2022 13:25:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2998 హైలైట్స్ iPhone SE 4 స్మార్ట్ ఫోన్ పై పని చేస్తున్న ఆపిల్ సంస్థ, 2023 లో లాంచ్ కానున్న బడ్జెట్ ఆపిల్ ఫోన్ 6.1-ఇంచ్ డిస్ప్లే తో నాచ్ డిజైన్ తో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్ పవర్/లాక్ బటన్ లో టచ్ ఐడీని తీసుకురానున్న ఆపిల్ ఫోర్త్ జనరేషన్ లో-కాస్ట్ ఐఫోన్ పై ప్రస్తుతం ఆపిల్ పని చేస్తోంది. iPhone SE 4 అనే పేరుతో రాబోవు ఈ ఫోన్ వచ్చే […]

The post 6.1-Inch డిస్ప్లేతో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • iPhone SE 4 స్మార్ట్ ఫోన్ పై పని చేస్తున్న ఆపిల్ సంస్థ, 2023 లో లాంచ్ కానున్న బడ్జెట్ ఆపిల్ ఫోన్
  • 6.1-ఇంచ్ డిస్ప్లే తో నాచ్ డిజైన్ తో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్
  • పవర్/లాక్ బటన్ లో టచ్ ఐడీని తీసుకురానున్న ఆపిల్

ఫోర్త్ జనరేషన్ లో-కాస్ట్ ఐఫోన్ పై ప్రస్తుతం ఆపిల్ పని చేస్తోంది. iPhone SE 4 అనే పేరుతో రాబోవు ఈ ఫోన్ వచ్చే ఏడాది లాంచ్ కానుంది. ఈసారి డిజైన్ ని పూర్తిగా మార్చుకుని వస్తోంది iPhone SE 4 స్మార్ట్ ఫోన్. అలాగే పవర్ బటన్ లో ఇంటిగ్రేట్ చేయబడిన టచ్ ఐడీ తో వస్తుండటం విశేషం. ప్రముఖ టిప్‌స్టర్, యూట్యూబర్ జాన్ ప్రొసర్ iPhone SE 4 స్మార్ట్ ఫోన్ యొక్క రెండర్స్ ని రివీల్ చేశాడు. ఈ రెండర్స్ ని చూస్తే, iPhone SE 4 స్మార్ట్ ఫోన్ అచ్చంగా ఐఫోన్ ఎక్స్ఆర్ లాగా కనిపిస్తోంది.

భారీ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్

టచ్ ఐడీ తో కూడిన డిజైన్ ని పక్కనబెట్టేసిన ఆపిల్ ఈసారి తీసుకురాబోతున్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ని రీడిజైన్ చేశారు. ఫుల్ స్క్రీన్ డిజైన్ కోసం టచ్ ఐడీని తొలగించడం జరిగింది. అలాగే ఈసారి రాబోవు హ్యాండ్సెట్ 6.1-ఇంచ్ డిస్ప్లే ని కలిగి ఉండనుంది. దీంతో పాత వర్షన్స్ లో కనిపించే 4.7-ఇంచ్ డిస్ప్లేకి గుడ్ బై చెప్పినట్లే.

టిప్‌స్టర్ ప్రోసర్ చెబుతున్న దాన్ని బట్టి, iPhone SE 4 చూడటానికి ఐఫోన్ ఎక్స్ఆర్ లాగా ఉంది. ఐఫోన్ ఎక్స్ఆర్ 2018 అక్టోబర్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ డిజైన్ చూస్తే, కర్వ్డ్ అల్యూమినియమ్ సైడ్ రెయిల్ కలిగి ఉంటుంది. ముందు వెనకాల గ్లాస్ ప్యానెల్ ఉంటాయి. టాప్ లెఫ్ట్ కార్నర్ లో సింగిల్ మెయిన్ కెమెరా లెన్స్ ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ బాడీ ఫ్రేమ్ పై కొత్త ఇంటర్నల్ కంపోనెంట్స్ తో iPhone SE 4 స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు అర్థమవుతోంది.

iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ముందు వైపు నాచ్ డిజైన్ కలిగి ఉంటుంది. టచ్ ఐడీ సిస్టమ్ ని మళ్ళీ తీసుకొస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ టచ్ ఐడీని సైడ్ మౌంటెడ్ పవర్/లాక్ బటన్ లో ఇంటిగ్రేట్ చేయనున్నారని సమాచారం. iPhone SE 4 స్మార్ట్ ఫోన్ యొక్క ఇంటర్నల్ హార్డ్‌వేర్ గురించి ఇంకా వివరాలు తెలియలేదు. iPhone SE 4 స్మార్ట్ ఫోన్ లో ఆపిల్ తన యొక్క టాప్ టైర్ లేటెస్ట్ ప్రాసెసర్స్ లో ఒకదాన్ని వాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ చిప్సెట్ ని ఆపిల్ ఎంచుకుంటుందో చూడాలి. ఏదేమైనా లో-బడ్జెట్ సెగ్మెంట్ లో మార్కెట్ లేని ఆపిల్ ఈసారి ఐఫోన్ ఎస్ఈ4 ఏ సెక్షన్ ని టార్గెట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఆపిల్ లో తక్కువ బడ్జెట్ ఫోన్ అయినా సరే, అది ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీమియమ్ మిడ్ రేంజ్ ఫోన్ అంత ధర పలుకుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6.1-Inch డిస్ప్లేతో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>