Lava Blaze X - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jul 2024 08:43:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Blaze X: 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ఎక్స్ https://www.91mobiles.com/telugu/lava-blaze-x-launched-india-64mp-camera/ https://www.91mobiles.com/telugu/lava-blaze-x-launched-india-64mp-camera/#respond Wed, 10 Jul 2024 08:43:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12440 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava Blaze X అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Lava Blaze X […]

The post Lava Blaze X: 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ఎక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Blaze X లాంచ్
  • 5000mAh బ్యాటరీ
  • 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 8జిబి ర్యామ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava Blaze X అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Lava Blaze X ధర, లభ్యత

Lava Blaze X స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Lava Blaze X 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి+128జిబి మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి+128జిబి వేరియంట్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా డివైజ్ కొనుగోలుపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఆఫర్ తో బేస్ మోడల్ రూ.13,999, మిడ్ మోడల్ రూ.14,999, టాప్ మోడల్ రూ.15,999 కి లభిస్తుంది.

Lava Blaze X డివైజ్ టైటానియమ్ గ్రే మరియు స్టెరిలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై 20వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా Lava Blaze X సేల్ ప్రారంభం కానుంది.

Lava Blaze X స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze X లో 6.67-ఇంచ్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఈ చిప్ ఉత్తమమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze X 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్లకి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Lava Blaze X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Lava Blaze X లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Blaze X స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్ తో పాటు, 2 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Lava Blaze X లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Blaze X: 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ఎక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-blaze-x-launched-india-64mp-camera/feed/ 0
Lava Blaze X: జులై 10న భారత్‌లో లాంచ్ అవుతోన్న లావా బ్లేజ్ ఎక్స్ https://www.91mobiles.com/telugu/lava-blaze-x-india-launch-date-july-10-official/ https://www.91mobiles.com/telugu/lava-blaze-x-india-launch-date-july-10-official/#respond Thu, 04 Jul 2024 14:25:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=12371 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. Lava Blaze X పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 10వ తేదీన ఈ ఫోన్ విడుదలవుతోంది. ఓసారి Lava Blaze X యొక్క లాంచ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Lava Blaze X ఇండియా లాంచ్ తేదీ […]

The post Lava Blaze X: జులై 10న భారత్‌లో లాంచ్ అవుతోన్న లావా బ్లేజ్ ఎక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Blaze X ఇండియా లాంచ్ ఖరారు
  • జులై 10న భారత్ లో విడుదల
  • 120 హెర్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లే

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. Lava Blaze X పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 10వ తేదీన ఈ ఫోన్ విడుదలవుతోంది. ఓసారి Lava Blaze X యొక్క లాంచ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Lava Blaze X ఇండియా లాంచ్ తేదీ

Lava Blaze X స్మార్ట్‌ఫోన్ భారత్ లో జులై 10వ తేదీన లాంచ్ అవుతుందని లావా సంస్థ అధికారికంగా ప్రకటించింది. డివైజ్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ జులై 10న మధ్యాహ్నం 12 గంటలకు రివీల్ అవుతాయి. వర్చువల్ గా జరిగే ఈవెంట్ ద్వారా Lava Blaze X మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రత్యక్షప్రసారాన్ని లావా మొబైల్స్ వెబ్‌సైట్ మరియు లావా యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చూడవచ్చు.

Lava Blaze X స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Lava Blaze X లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Lava Blaze X లో ఏ చిప్సెట్ వాడారో ఇంకా తెలియదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze X డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Lava Blaze X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి సోని ఐఎంఎక్స్682 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా ఫ్లాష్ లైట్ ఇస్తున్నారు.

బ్యాటరీ: Lava Blaze X లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

The post Lava Blaze X: జులై 10న భారత్‌లో లాంచ్ అవుతోన్న లావా బ్లేజ్ ఎక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-blaze-x-india-launch-date-july-10-official/feed/ 0
Lava Blaze X టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/lava-blaze-x-teaser-released-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/lava-blaze-x-teaser-released-launch-india-soon/#respond Fri, 28 Jun 2024 14:00:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=12279 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నుంచి త్వరలో బ్లేజ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Lava Blaze X పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లావా సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ తో పాటు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై Lava Blaze X యొక్క టీజర్ షేర్ చేసింది. దీంతో లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందామా? Lava Blaze […]

The post Lava Blaze X టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Blaze X లాంచ్ ఖరారు
  • తాజాగా టీజర్ విడుదల
  • అమెజాన్ ద్వారా సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నుంచి త్వరలో బ్లేజ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Lava Blaze X పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లావా సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ తో పాటు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై Lava Blaze X యొక్క టీజర్ షేర్ చేసింది. దీంతో లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Lava Blaze X ఇండియా లాంచ్ ఖరారు

సోషల్ మీడియా వేదిక X మరియు అమెజాన్ వెబ్‌సైట్ పై Lava Blaze X యొక్క టీజర్ విడుదలైంది. టీజర్ లో కమింగ్ సూన్ అని ఉంది. వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేయడమైంది.

అమెజాన్ మైక్రో-సైట్ గమనిస్తే, ఇందులో లావా ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. అలాగే ఫోన్ పై భాగాన సెకండరీ మైక్రోఫోన్ కనిపిస్తోంది.

Lava Blaze X డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఇప్పటి వరకు లావా కొత్త ఫోన్ కి సంబంధించి లభించిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Lava Blaze X డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ (అంచనా)

91mobiles లీక్ ప్రకారం, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని తెలిసింది. అది టీజర్ తో కన్ఫర్మ్ అయ్యింది.

Lava Blaze X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని సమాచానం. ఇంకా ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా వాడనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Lava Blaze X బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో లావా 5జీ బ్రాండింగ్ ఉంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Blaze X టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-blaze-x-teaser-released-launch-india-soon/feed/ 0