Lava O1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Oct 2023 18:04:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కేవలం రూ.6,999 ధరతో లాంచైన Lava O1 https://www.91mobiles.com/telugu/lava-o1-launched-india-price-specs-availability/ Wed, 04 Oct 2023 18:04:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=8278 స్వదేశీ కంపెనీ Lava బడ్జెట్ సెగ్మెంట్ లో దూసుకెళ్తోంది. వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సంస్థ Lava O1 డివైజ్ ని లాంచ్ చేసింది. Lava O1 (లావా ఓ1) డివైజ్ 13ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. Lava […]

The post కేవలం రూ.6,999 ధరతో లాంచైన Lava O1 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Lava O1
  • 7జిబి ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • అక్టోబర్ 7 నుంచి అమెజాన్‌లో సేల్

స్వదేశీ కంపెనీ Lava బడ్జెట్ సెగ్మెంట్ లో దూసుకెళ్తోంది. వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సంస్థ Lava O1 డివైజ్ ని లాంచ్ చేసింది. Lava O1 (లావా ఓ1) డివైజ్ 13ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. Lava O1 ధరను రూ.6,999 గా నిర్ణయించారు. సరే, ఓసారి Lava O1 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Lava O1 ధర, లభ్యత

  • భారత్ లో Lava O1 డివైజ్ సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది.
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది.
  • ఆఫర్ లో భాగంగా Lava O1 డివైజ్ పై కంపెనీ 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంటే యూజర్లు ఈ ఫోన్ ని కేవలం రూ.6,299 కే సొంతం చేసుకోవచ్చు.
  • Lava O1 డివైజ్ ని అక్టోబర్ 7 వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.
  • Lava O1 స్మార్ట్‌ఫోన్ లైవ్లీ ల్యావెండర్, ప్రిజమ్ బ్లూ, లక్స్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava O1 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava O1 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava O1 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు.
  • మెమొరీ: Lava O1 లో 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 7జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Lava O1 లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava O1 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava O1 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava O1 లో డ్యూయల్ సిమ్, 4జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Lava O1 డివైజ్ 163.7 మి.మీ పొడవు, 75.3 మి.మీ వెడల్పు, 9.3 మి.మీ మందం, 199.5 గ్రాముల బరువు ఉంటుంది.

The post కేవలం రూ.6,999 ధరతో లాంచైన Lava O1 first appeared on 91Mobiles Telugu.

]]>