Lava Yuva Star 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 06 Aug 2024 12:29:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Yuva Star 4G: రూ.6,499 ధరతో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-launched-india-rs-6499-price/ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-launched-india-rs-6499-price/#respond Tue, 06 Aug 2024 12:29:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=12848 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేసింది. Lava Yuva Star 4G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. రూ.6499 తో చాలా తక్కువ ధరకే వచ్చిన ఈ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్, 6.75-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13ఎంపి రియర్ కెమెరా అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం. Lava Yuva Star 4G […]

The post Lava Yuva Star 4G: రూ.6,499 ధరతో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Yuva Star 4G లాంచ్
  • Lava Yuva Star 4G ధర రూ.6499
  • 8జిబి వరకు ర్యామ్ పవర్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేసింది. Lava Yuva Star 4G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. రూ.6499 తో చాలా తక్కువ ధరకే వచ్చిన ఈ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్, 6.75-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13ఎంపి రియర్ కెమెరా అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Lava Yuva Star 4G ధర, లభ్యత

Lava Yuva Star 4G డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను రూ.6,499 గా పెట్టారు. భారత్ లోని రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Lava Yuva Star 4G డివైజ్ ప్రీమియమ్ గ్లాసీ బ్యాక్ డిజైన్ తో వచ్చింది. వైట్, బ్లాక్ మరియు లావెండర్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Lava Yuva Star 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Yuva Star 4G లో 6.75-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Lava Yuva Star 4G డివైజ్ లో యూనిఎస్ఓసీ 9863ఏ ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.

ఆపరేటింగ్ సిస్టమ్: Lava Yuva Star 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Lava Yuva Star 4G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్‌కి 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Lava Yuva Star 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Lava Yuva Star 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Yuva Star 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Lava Yuva Star 4G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉన్నాయి.

The post Lava Yuva Star 4G: రూ.6,499 ధరతో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-launched-india-rs-6499-price/feed/ 0
Lava Yuva Star 4G: రూ.5,999 ధరతో లాంచ్ కానున్న లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-to-launch-with-rs-5999/ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-to-launch-with-rs-5999/#respond Mon, 05 Aug 2024 18:28:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=12835 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva Star 4G పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. రూ.6,000 లోపు బడ్జెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుండటం విశేషం. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే, ఈ ఫోన్ రిటైల్ బాక్స్ కూడా బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్ […]

The post Lava Yuva Star 4G: రూ.5,999 ధరతో లాంచ్ కానున్న లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Lava Yuva Star 4G లాంచ్
  • రివీలైన ధర వివరాలు
  • ధర కేవలం రూ.5,999

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva Star 4G పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. రూ.6,000 లోపు బడ్జెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుండటం విశేషం. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే, ఈ ఫోన్ రిటైల్ బాక్స్ కూడా బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటుందని సమాచారం. సరే, ఓసారి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Lava Yuva Star 4G డిజైన్ (లీక్)

Lava Yuva Star 4G డివైజ్ యొక్క డిజైన్‌, ధర మరియు స్పెసిఫికేషన్స్ ను ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని రివీల్ చేశారు. అతడు షేర్ చేసిన ఇమేజ్ గమనిస్తే, ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్, గ్లాసీ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Lava Yuva Star 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Lava Yuva Star 4G లో 6.75-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: లీక్ ప్రకారం, Lava Yuva Star 4G డివైజ్ లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే చిప్ పేరు ఇంకా తెలియదు.

ర్యామ్, స్టోరేజీ: Lava Yuva Star 4G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Lava Yuva Star 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Yuva Star 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Lava Yuva Star 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఆప్షన్స్ ఉంటాయి.

Lava Yuva Star 4G ధర (లీక్)

లీక్ ప్రకారం, Lava Yuva Star 4G డివైజ్ రూ.5,999 ధరకి రిటైల్ స్టోర్స్ ద్వారా విక్రయించబడుతుంది. ఈ ఫోన్ ఎప్పటి నుంచి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్స్ లో అందుబాటులోకి వస్తుందో చూడాలి.

The post Lava Yuva Star 4G: రూ.5,999 ధరతో లాంచ్ కానున్న లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-to-launch-with-rs-5999/feed/ 0
Lava Yuva Star 4G: రివీలైన లావా యువా స్టార్ 4జీ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-images-specs-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-images-specs-revealed-before-launch/#respond Wed, 31 Jul 2024 18:20:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=12771 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో యువా సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Lava Yuva Star 4G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇమేజెస్ రివీల్ అయ్యాయి. 64ఎంపి కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Lava Yuva […]

The post Lava Yuva Star 4G: రివీలైన లావా యువా స్టార్ 4జీ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Lava Yuva Star 4G లాంచ్
  • ధర రూ.7,000 లోపు ఉండే అవకాశం
  • 6.75-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో యువా సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Lava Yuva Star 4G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇమేజెస్ రివీల్ అయ్యాయి. 64ఎంపి కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva Star 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

Lava Yuva Star 4G డివైజ్ యొక్క లైవ్ ఫోటోను ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని X పై షేర్ చేశారు.

రివీలైన ఫోటోను గమనిస్తే, ఈ ఫోన్ యు ఆకారంలో ఉన్న వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

లీక్ ప్రకారం, Lava Yuva Star 4G డివైజ్ 6.75-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ తో రానున్నట్లు అర్థమవుతోంది.

ఇంకా ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిఎస్ఓసీ టీ750 చిప్సెట్, 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

Lava Yuva Star 4G ధర (లీక్)

లీక్ ప్రకారం, Lava Yuva Star 4G డివైజ్ 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.7,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. లీక్ గనుక నిజమే అయితే, ఈ ఫోన్ పర్పుల్, వైట్ మరియు బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.

Lava Yuva 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ లో 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2.5డీ కర్వ్డ్ గ్లాస్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Yuva 5G లో యూనిఎస్ఓసీ టీ750 చిప్సెట్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు.

మెమొరీ: Lava Yuva 5G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Yuva 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.

కెమెరా: Lava Yuva 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Yuva 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Yuva 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Lava Yuva 5G 163.36 మి.మీ పొడవు, 76.16 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది.

The post Lava Yuva Star 4G: రివీలైన లావా యువా స్టార్ 4జీ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-yuva-star-4g-images-specs-revealed-before-launch/feed/ 0