Lava Z34 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 17 Feb 2024 18:33:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-z34-listed-on-bis-geekbench-fcc-websites-specs-revealed/ Sat, 17 Feb 2024 18:27:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=10316 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ కస్టమర్ల కోసం ఒక కొత్త చవకైన ఫోన్ ని తీసుకురానుంది. Lava Z34 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Lava Z34 కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Lava Z34 ఎఫ్‌సీసీ లిస్టింగ్   లావా […]

The post Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Z34
  • Lava Z34 మోడల్ నంబర్ LEX401
  • 4,950 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ కస్టమర్ల కోసం ఒక కొత్త చవకైన ఫోన్ ని తీసుకురానుంది. Lava Z34 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Lava Z34 కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Z34 ఎఫ్‌సీసీ లిస్టింగ్

 

  • లావా నుంచి రాబోవు కొత్త ఫోన్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై LEX401 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది.
  • Lava Z34 డివైజ్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ రౌండెడ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది.
  • Lava Z34 స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ట్రిపుల్ కెమెరా సెటప్, పంచ్-హోల్ కటౌట్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • Lava Z34 లో పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
  • Lava Z34 లో సింగిల్ స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ బాటమ్ లో ఉన్నాయి.
  • Lava Z34 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ35 లేదా పీ35 చిప్సెట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Z34 డివైజ్ 4,950 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
  • Lava Z34 హ్యాండ్సెట్ 164మి.మీ పొడవు, 76మి.మీ వెడల్పు, 8మి.మీ మందం ఉంటుంది.

Lava Z34 గీక్‌బెంచ్, బీఐఎస్ లిస్టింగ్

 

  • Lava Z34 డివైజ్ గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ లిస్టింగ్స్ పై LEX401 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది.
  • గీక్‌బెంచ్ డేటాబేస్ పై లావా స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 175 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 648 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Lava Z34 డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Z34 లో మీడియాటెక్ జీ35/పీ35 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

The post Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>