MagCharge - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 21 Jun 2024 19:04:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-india-magcharge-wireless-charging/ https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-india-magcharge-wireless-charging/#respond Fri, 21 Jun 2024 18:18:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=12168 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. […]

The post Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Infinix Note 40 5G లాంచ్
  • వైర్లెస్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • డివైజ్ సేల్ తేదీ జూన్ 26

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Note 40 5G ధర, లభ్యత

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం. ఈ ఫోన్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ని జూన్ 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఒబ్సిడియన్ బ్లాక్ మరియు టైటాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 10-బిట్ కలర్ డెప్త్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, సెంటర్ పంచ్ హోట్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: Infinix Note 40 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Infinix Note 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Infinix Note 40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix Note 40 5G: మ్యాగ్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40-5g-launched-india-magcharge-wireless-charging/feed/ 0
Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-pro-series-launched-in-india-with-magcharge-wireless-charging-support/ Fri, 12 Apr 2024 08:32:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11059 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Note 40 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Note 40 Pro మరియు Note 40 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. బ్యాటరీ కెపాసిటీ మరియు చార్జింగ్ సపోర్ట్ విషయాల్లో తప్పా మిగతా అన్నింట్లో రెండు ఫోన్లు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఆపిల్ యొక్క మ్యాగ్‌సేఫ్ వంటి మ్యాగ్‌ఛార్జ్ అనే టెక్నాలజీని ఈ ఫోన్లలో […]

The post Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు Infinix Note 40 Pro 5G సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేటి నుంచి సేల్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Note 40 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Note 40 Pro మరియు Note 40 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. బ్యాటరీ కెపాసిటీ మరియు చార్జింగ్ సపోర్ట్ విషయాల్లో తప్పా మిగతా అన్నింట్లో రెండు ఫోన్లు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఆపిల్ యొక్క మ్యాగ్‌సేఫ్ వంటి మ్యాగ్‌ఛార్జ్ అనే టెక్నాలజీని ఈ ఫోన్లలో ఇన్ఫినిక్స్ అందించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 Pro సిరీస్ ధర, లభ్యత

Infinix Note 40 Pro సిరీస్ నేటి మధ్యాహ్నం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎర్లీ బర్డ్ సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ఈ ఎర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా Note 40 Pro స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,000 విలువగల మ్యాగ్‌కేస్ ని ఉచితంగా అందిస్తోంది. అలాగే రూ.3,999 విలువజేసే మ్యాగ్‌పవర్ 3020mAh పవర్‌బ్యాంక్ ని కూడా ఉచితంగా ఇస్తోంది.

అంతేకాదు, హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ఫినిక్ సంస్థ 15 వాట్ మ్యాగ్‌ప్యాడ్ చార్జర్ ని రూ.1,999 ధరతో లాంచ్ చేసింది.

Note 40 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు.

Note 40 Pro+ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

Infinix Note 40 Pro సిరీస్ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: నోట్ 40 ప్రో సిరీస్ లోని రెండు ఫోన్లు కూడా 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కలిగి ఉన్నాయి.
  • ప్రాసెసర్: ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఈ చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.
  • ఓఎస్: నోట్ 40 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కెమెరా: నోట్ 40 ప్రో సిరీస్ ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చాయి. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజెస్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: నోట్ 40 ప్రో లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నోట్ 40 ప్రో+ లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ హెల్త్ లైఫ్ 3 ఏళ్ళకు పైగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
  • చార్జింగ్: నోట్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. నోట్ 40 ప్రో+ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి.
  • కనెక్టివిటీ: నోట్ 40 ప్రో మరియు నోట్ 40 ప్రో ప్లస్ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>