Moto Edge 40 Neo 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 14 Sep 2023 15:29:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 68W ఫాస్ట్ చార్జింగ్, 144Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto Edge 40 Neo https://www.91mobiles.com/telugu/moto-edge-40-neo-5g-launched-globally-price-specs-availability/ Thu, 14 Sep 2023 15:29:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8026 Moto Edge 40 Neo స్మార్ట్ ఫోన్ నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Neo కి సక్సెసర్ గా వచ్చింది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎడ్జ్ 40, ఎడ్జ్ 40 ప్రో ఫోన్లకు జతచేరనుంది Moto Edge 40 Neo. Moto Edge 40 Neo విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియమ్ లుక్, ఫీల్ తో వచ్చింది. లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్, గ్లాస్ […]

The post 68W ఫాస్ట్ చార్జింగ్, 144Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto Edge 40 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Edge 30 Neo కి సక్సెసర్ గా వచ్చిన Moto Edge 40 Neo
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • సెప్టెంబర్ 21 న భారత్ లో లాంచ్ కానున్న డివైజ్

Moto Edge 40 Neo స్మార్ట్ ఫోన్ నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Neo కి సక్సెసర్ గా వచ్చింది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎడ్జ్ 40, ఎడ్జ్ 40 ప్రో ఫోన్లకు జతచేరనుంది Moto Edge 40 Neo. Moto Edge 40 Neo విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియమ్ లుక్, ఫీల్ తో వచ్చింది. లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ అనే రెండు డిజైన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

సెప్టెంబర్ 21 న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో Moto Edge 40 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Moto Edge 40 Neo ధర

  • Moto Edge 40 Neo డివైజ్ పాంటోన్ సూథింగ్ సీ, పాంటోన్ కనీల్ బే కలర్, పాంటోన్ బ్లాక్ బ్యూటీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto Edge 40 Neo ఫోన్ ధర యూరోపియన్ మార్కెట్ లో EUR 399 (సుమారు రూ.35,600) గా ఉంది.

Moto Edge 40 Neo స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto Edge 40 Neo లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్, న్యారో బెజెల్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto Edge 40 Neo డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ3 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto Edge 40 Neo డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Moto Edge 40 Neo స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. కంపెనీ 2 ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని హామీనిస్తోంది.
  • కెమెరా: Moto Edge 40 Neo డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ క్వాడ్ పిక్సెల్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరాలో డెప్త్, మ్యాక్రో మోడ్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto Edge 40 Neo డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 40 Neo డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 68W ఫాస్ట్ చార్జింగ్, 144Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto Edge 40 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 14 న లాంచ్ కానున్న Moto Edge 40 Neo 5G? https://www.91mobiles.com/telugu/moto-edge-40-neo-5g-launch-date-leaked/ Thu, 07 Sep 2023 14:55:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=7902 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో Moto Edge 40 Neo 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా మోటోరోలా సంస్థ Moto Edge 40 Neo 5G డివైజ్ ని టీజ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉండనుందని స్పష్టమైంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్సెట్ తో, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ […]

The post సెప్టెంబర్ 14 న లాంచ్ కానున్న Moto Edge 40 Neo 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto Edge 40 Neo 5G
  • అఫీషియల్ గా టీజ్ చేసిన మోటోరోలా కంపెనీ
  • డైమెన్సిటీ 1050 చిప్ తో వస్తోన్న Edge 40 Neo 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో Moto Edge 40 Neo 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా మోటోరోలా సంస్థ Moto Edge 40 Neo 5G డివైజ్ ని టీజ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉండనుందని స్పష్టమైంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్సెట్ తో, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని ఓ లీక్ ద్వారా తెలిసింది. సరే, ఓసారి Moto Edge 40 Neo 5G డివైజ్ లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto Edge 40 Neo 5G ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ

  • టీజర్ వీడియో ద్వారా Moto Edge 40 Neo 5G డివైజ్ డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.
  • స్పీకర్ గ్రిల్, టైప్-సీ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ ట్రే సెక్షన్ బాటమ్ లో కనిపిస్తున్నాయి.
  • వీడియో నిడివి తక్కువైనప్పటికీ, డిజైన్ చూస్తుంటే ఇదివరకు లీకైన Moto Edge 40 Neo 5G రెండర్స్ మాదిరే ఉంది.
  • అతి త్వరలో Moto Edge 40 Neo 5G డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఇటీవలె Moto Edge 40 Neo 5G స్మార్ట్ ఫోన్ FCC, Geekbench వెబ్ సైట్స్ పై కనిపించింది.

Moto Edge 40 Neo 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Moto Edge 40 Neo 5G లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto Edge 40 Neo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto Edge 40 Neo 5G 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Moto Edge 40 Neo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto Edge 40 Neo 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Moto Edge 40 Neo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 40 Neo 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo 5G లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • కలర్స్: Moto Edge 40 Neo 5G డివైజ్ లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto Edge 40 Neo 5G ధర, లాంచ్ తేదీ (అంచనా)

Moto Edge 40 Neo 5G డివైజ్ ధర 399 యూరోలు (సుమారు రూ.35,900) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 15 న ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post సెప్టెంబర్ 14 న లాంచ్ కానున్న Moto Edge 40 Neo 5G? first appeared on 91Mobiles Telugu.

]]>