Moto Edge 40 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 05 May 2023 06:04:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్, 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Moto Edge 40 https://www.91mobiles.com/telugu/moto-edge-40-launched-globally-price-specs-availability/ Fri, 05 May 2023 06:04:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=6187 యూఎస్ మరియు కెనెడా మార్కెట్స్ లో Moto Edge+ (2023) ని లాంచ్ చేసిన మోటోరోలా కంపెనీ తాజాగా యూరోపియన్ మార్కెట్ లో Moto Edge 40 డివైజ్ ని లాంచ్ చేసింది. Moto Edge 40 సరసమైన ధరలో లభించే ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Moto Edge […]

The post మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్, 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Moto Edge 40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కర్వ్డ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్ తో వచ్చిన Moto Edge 40
  • 4600ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన డివైజ్

యూఎస్ మరియు కెనెడా మార్కెట్స్ లో Moto Edge+ (2023) ని లాంచ్ చేసిన మోటోరోలా కంపెనీ తాజాగా యూరోపియన్ మార్కెట్ లో Moto Edge 40 డివైజ్ ని లాంచ్ చేసింది. Moto Edge 40 సరసమైన ధరలో లభించే ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

Moto Edge 40 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో మోటోరోలా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి Moto Edge 40 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto Edge 40 ధర, లభ్యత

Moto Edge 40 స్మార్ట్ ఫోన్ 8జిబి + 256జిబి వేరియంట్ ధర 599.99 యూరోలు (సుమారు రూ.54,100) గా ఉంది. త్వరలోనే యూరోప్ లో కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. మోటోరోలా సంస్థ Moto Edge 40 డివైజ్ ని మిడిల్ ఈస్ట్, ల్యాటిన్ అమెరికా, ఆసియా మార్కెట్స్ లో రానున్న రోజుల్లో లాంచ్ చేయనుంది.

Moto Edge 40 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ
  • 1200 నిట్స్ బ్రైట్నెస్

Moto Edge 40 లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 8-బిట్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్

  • డైమెన్సిటీ 8020
  • ఎల్పీడీడీఆర్4ఎక్స్
  • యూఎఫ్ఎస్3.1

ఓఎస్, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • డ్యూయల్ సిమ్, 5జీ

Moto Edge 40 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్

  • 4600mAh
  • 68W

Moto Edge 40 లో 4600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 15 వాట్ వైర్లెస్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. టైప్-సీ పోర్ట్, స్టీరియో స్పీకర్ సెటప్, డాల్బి అట్మాస్ ఆడియో వంటివి ఈ ఫోన్ లో ఉన్నాయి.

డైమెన్షన్స్, కలర్ ఆప్షన్స్

  • ఎక్లిప్స్ బ్లాక్
  • నెబులా గ్రీన్
  • 170 గ్రాములు
  • ఐపీ68

Moto Edge 40 డివైజ్ ఎక్లిప్స్ బ్లాక్, నెబులా గ్రీన్, లునార్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 158.43 ఎంఎం పొడవు, 71.99 ఎంఎం వెడల్పు, 7.58 ఎంఎం మందం, 170 గ్రాముల బరువు ఉంది. ఐపీ68 రేటింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

The post మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్, 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Moto Edge 40 first appeared on 91Mobiles Telugu.

]]>