Moto Edge 50 Fusion - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 May 2024 14:33:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto Edge 50 Fusion ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/motorola-edge-50-fusion-india-launch-confirmed-teaser-revealed/ Tue, 07 May 2024 14:33:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=11396 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో Moto Edge 50 Fusion అనే స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా మోటోరోలా ఇండియా సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేసింది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఓసారి టీజర్ వివరాలు తెలుసుకుందాం పదండి. Moto Edge 50 Fusion ఇండియా లాంచ్ ఖరారు తన తదుపరి స్మార్ట్‌ఫోన్ టీజర్‌ని మోటోరోలా ఇండియా […]

The post Moto Edge 50 Fusion ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto Edge 50 Fusion లాంచ్
  • 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా
  • స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో Moto Edge 50 Fusion అనే స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా మోటోరోలా ఇండియా సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేసింది. దీంతో ఇండియా లాంచ్ ఖరారైంది. ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఓసారి టీజర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Edge 50 Fusion ఇండియా లాంచ్ ఖరారు

తన తదుపరి స్మార్ట్‌ఫోన్ టీజర్‌ని మోటోరోలా ఇండియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేసింది.

కంపెనీ ఇంకా ఈ ఫోన్ పేరుని రివీల్ చేయలేదు. కానీ, ఈ టీజర్ వీడియోని గమనిస్తే కర్వ్డ్ డిస్ప్లే, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా కనిపిస్తున్నాయి.

టీజర్ వీడియో లోని వివరాలను గమనిస్తే, తదుపరి భారత్ లో లాంచ్ కాబోయే ఫోన్ Moto Edge 50 Fusion అని తెలుస్తోంది.

మోటోరోలా సంస్థ ఇంకా Moto Edge 50 Fusion యొక్క లాంచ్ తేదీని వెల్లడించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Moto Edge 50 Fusion స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

స్క్రీన్: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంది. లాటిన్ అమెరికా ఎడిషన్ లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంది.

కెమెరా: Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఎల్‌వైటీ-700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ టర్బో‌పవర్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్, డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

The post Moto Edge 50 Fusion ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: ఏప్రిల్ 3న లాంచ్ అవుతోన్న Moto Edge 50 Fusion, లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-edge-50-fusion-to-launch-on-april-3rd-design-specs-leaked/ Tue, 26 Mar 2024 09:55:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=10817 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto Edge 50 Pro అనే డివైజ్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 3న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Moto Edge 50 Fusion అనే మరొక ఫోన్ కూడా లాంచ్ అవ్వనుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Moto Edge 50 Fusion […]

The post Motorola: ఏప్రిల్ 3న లాంచ్ అవుతోన్న Moto Edge 50 Fusion, లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 3న Moto Edge 50 Fusion లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto Edge 50 Pro అనే డివైజ్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 3న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Moto Edge 50 Fusion అనే మరొక ఫోన్ కూడా లాంచ్ అవ్వనుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Edge 50 Fusion రెండర్స్ మరియు ధర

Moto Edge 50 Fusion యొక్క రెండర్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ తేదీని Android Headlines లీక్ చేసింది.

డిజైన్ గురించి మాట్లాడితే, Moto Edge 50 Fusion కర్వ్డ్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. ఇందులో రెండు భారీ కటౌట్ ఉన్నాయి. ముందువైపు కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉంది.

Moto Edge 50 Fusion లో ముందువైపు పంచ్-హోల్ డిస్ప్లే ఉంది.

Moto Edge 50 Fusion డివైజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. బాలడ్ బ్లూ, పీకాక్ పింక్ మరియు టైడల్ టీల్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది.

అన్ని కలర్ ఆప్షన్స్ లో బ్యాక్ ప్యానెల్ టెక్షర్డ్ ఫినిష్ తో ఉంది. బాలడ్ బ్లూ కలర్ ఆప్షన్ మాత్రం వీగన్ లెదర్ ఫినిష్ ని కలిగి ఉంది.

Moto Edge 50 Fusion డివైజ్ ధర 300 యూఎస్ డాలర్లు (సుమారు రూ.25,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Moto Edge 50 Fusion స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Moto Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto Edge 50 Fusion లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Moto Edge 50 Fusion లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 50 Fusion లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 50 Fusion లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటుంది.

The post Motorola: ఏప్రిల్ 3న లాంచ్ అవుతోన్న Moto Edge 50 Fusion, లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>