Moto G Power 5G (2024) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Mar 2024 06:17:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో లాంచైన Moto G Power 5G (2024) https://www.91mobiles.com/telugu/moto-g-power-5g-2024-launched-with-dimensity-7020-chipset/ Wed, 13 Mar 2024 06:17:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=10658 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఓ కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G Power 5G (2024) పేరుతో వచ్చిన ఈ డివైజ్ అమెరికన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. Moto G Power 5G (2024) డివైజ్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్ మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఫోన్ ధర మరియు పూర్తి […]

The post Motorola: డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో లాంచైన Moto G Power 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Moto G Power 5G (2024) గ్లోబల్ లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్
  • Moto G Power 5G (2024) ధర రూ.24,699

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఓ కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G Power 5G (2024) పేరుతో వచ్చిన ఈ డివైజ్ అమెరికన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. Moto G Power 5G (2024) డివైజ్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్ మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G Power 5G (2024) ధర

Moto G Power 5G (2024) డివైజ్ అమెరికన్ మార్కెట్ లో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో చూద్దాం.

Moto G Power 5G (2024) 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 299 డాలర్లు (సుమారు రూ.24,699) గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ అమెరికన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Moto G Power 5G (2024) స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లూ మరియు పేల్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Moto G Power 5G (2024) స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G Power 5G (2024) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G Power 5G (2024) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • మెమొరీ: Moto G Power 5G (2024) లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Moto G Power 5G (2024) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Moto G Power 5G (2024) ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Moto G Power 5G (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G Power 5G (2024) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, ఈ-సిమ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post Motorola: డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో లాంచైన Moto G Power 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: లాంచ్‌కి ముందు Moto G Power 5G (2024) https://www.91mobiles.com/telugu/moto-g-power-5g-2024-renders-leaked-before-launch/ Sat, 24 Feb 2024 16:46:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=10404 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G Power 5G (2024) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. త్వరలో లాంచ్ కాబోవు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 5కే క్యాడ్ రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో mspoweruser ద్వారా లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ లుక్ బయటకు వచ్చింది. Moto G Power 5G (2024) కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి […]

The post Motorola: లాంచ్‌కి ముందు Moto G Power 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G Power 5G (2024)
  • తాజాగా లీకైన 5కే క్యాడ్ రెండర్స్
  • కలర్స్: ఆర్కిడ్ టింగ్, ఔటర్ స్పేస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G Power 5G (2024) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. త్వరలో లాంచ్ కాబోవు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 5కే క్యాడ్ రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో mspoweruser ద్వారా లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ లుక్ బయటకు వచ్చింది. Moto G Power 5G (2024) కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G Power 5G (2024) రెండర్స్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G Power 5G (2024) రెండర్స్

  • Moto G Power 5G (2024) డివైజ్ రెండర్స్ ద్వారా కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ ఆర్కిడ్ టింట్ మరియు ఔటర్ స్పేస్ కలర్ ఆప్సన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Moto G Power 5G (2024) డివైజ్ రెండర్స్ ని గమనిస్తే, ముందువైపు సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంది.
  • Moto G Power 5G (2024) డివైజ్ సన్నని బెజెల్స్, బాటమ్ లో చిన్ ని కలిగి ఉంది.
  • Moto G Power 5G (2024) డివైజ్ కి కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • Moto G Power 5G (2024) బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ లో రెండు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో మోటోరోలా బ్రాండింగ్ ఉంది.

Moto G Power 5G (2024) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G Power 5G (2024) లో 6.7-ఇంచ్ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది. 1200*1600 పిక్సెల్స్ హెచ్డీ+ రెజుల్యూషన్ కి ఈ ఫోన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుందని MSPowerUser తన కథనం ద్వారా తెలిపింది.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G Power 5G (2024) డివైజ్ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. అయితే బ్యాటరీ కెపాసిటీ ఎంతో ఇంకా తెలియలేదు.
  • చుట్టుకొలత: Moto G Power 5G (2024) ఫోన్ 167.3 మి.మీ పొడవు, 76.4 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం ఉంటుంది.

Moto G Power 5G (2024) డివైజ్ యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

The post Motorola: లాంచ్‌కి ముందు Moto G Power 5G (2024) first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Moto G Power 5G (2024) రెండర్స్, వీడియో; రివీలైన డిజైన్! https://www.91mobiles.com/telugu/moto-g-power-5g-5k-renders-360-video-design-key-details/ Thu, 02 Nov 2023 15:13:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=8666 Moto G Power 5G (2023) స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్‌గా త్వరలోనే Moto G Power 5G (2024) డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇప్పుడు, ఆన్‌లీక్స్‌ సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ Moto G Power 5G (2024) కి సంబంధించిన 5K రెండర్‌లు మరియు 360-డిగ్రీల ఫోన్ వీడియోని షేర్ చేసింది. ఫోన్ వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రావచ్చని వీడియో ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి Moto G Power […]

The post లీకైన Moto G Power 5G (2024) రెండర్స్, వీడియో; రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G Power 5G (2024)
  • లీకైన Moto G Power 5G (2024) 5కే రెండర్స్
  • వైట్, బ్లాక్ కలర్స్ లో కనిపించిన డివైజ్

Moto G Power 5G (2023) స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్‌గా త్వరలోనే Moto G Power 5G (2024) డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇప్పుడు, ఆన్‌లీక్స్‌ సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ Moto G Power 5G (2024) కి సంబంధించిన 5K రెండర్‌లు మరియు 360-డిగ్రీల ఫోన్ వీడియోని షేర్ చేసింది. ఫోన్ వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రావచ్చని వీడియో ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి Moto G Power 5G (2024) డివైజ్ డిజైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G Power 5G డిజైన్

Moto G Power 5G (2024) ఇప్పటికే తెలిసిన డిజైన్ లాంగ్వేజీని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. Moto G Power 5G (2024) డివైజ్ 167.3మి.మీ పొడవు, 76.4మి.మీ వెడల్పు, 8.5మి.మీ మందం ఉంటుందని నివేదిక ద్వారా తెలుస్తోంది. Moto G Power 5G (2024) ఫోన్ 6.7-ఇంచ్ స్క్రీన్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, గుర్తించదగిన బెజెల్స్ ఉన్నాయి.

  • వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్‌కి కుడి వైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
  • ఫోన్ కి బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రైమరీ మైక్రోఫోన్ మరియు స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
  • వీడియో రికార్డింగ్ సమయంలో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం పైన సెకండరీ మైక్రోఫోన్ ఉంది.
  • వెనుక-ఎడమ మూలలో రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది మరియు ఇందులో డ్యూయల్ సెన్సార్లు మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఐకానిక్ మోటో డింపుల్‌ను కూడా చూడవచ్చు.
  • రెండర్స్ మరియు వీడియోతో తప్పితే మరే ఇతర వివరాలు బయటకు రాలేదు. ఓసారి అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

Moto G Power 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G Power 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G Power 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ చిప్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ ఉంటుంది.
  • మెమొరీ: Moto G Power 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.
  • ఓఎస్: Moto G Power 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto G Power 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto G Power 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G Power 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post లీకైన Moto G Power 5G (2024) రెండర్స్, వీడియో; రివీలైన డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>