Moto Razr 50 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Jun 2024 15:39:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto Razr 50 Ultra: జులై 4న భారత్‌లో లాంచ్ కానున్న రేజర్ 50 అల్ట్రా https://www.91mobiles.com/telugu/motorola-razr-50-ultra-india-launch-date-july-4/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-ultra-india-launch-date-july-4/#respond Wed, 26 Jun 2024 15:39:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12238 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ 50 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ లోని టాప్ మోడల్ Moto Razr 50 Ultra ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 4వ తేదీన మోటో రేజర్ 50 అల్ట్రా డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఓసారి Moto Razr 50 Ultra ఇండియా లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Moto […]

The post Moto Razr 50 Ultra: జులై 4న భారత్‌లో లాంచ్ కానున్న రేజర్ 50 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 4న Moto Razr 50 Ultra లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • పీఓఎల్ఈడీ ఎల్టీపీవో 165 హెర్ట్జ్ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ 50 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ లోని టాప్ మోడల్ Moto Razr 50 Ultra ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 4వ తేదీన మోటో రేజర్ 50 అల్ట్రా డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఓసారి Moto Razr 50 Ultra ఇండియా లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto Razr 50 Ultra లాంచ్ వివరాలు

Moto Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ల్యాండింగ్ పేజీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై దర్శనమిస్తోంది. జులై 4న భారత్ లో డివైజ్ విడుదలవుతోంది. స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ మరియు మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto Razr 50 Ultra స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Motorola Razr 50 Ultra లో 6.9-ఇంచ్ ఫ్లెక్స్ వ్యూ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 4-ఇంచ్ (1272*1080 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.

కెమెరా: Motorola Razr 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Motorola Razr 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 7.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 Ultra లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీఎక్స్8 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Moto Razr 50 Ultra: జులై 4న భారత్‌లో లాంచ్ కానున్న రేజర్ 50 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-ultra-india-launch-date-july-4/feed/ 0
Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-razr-50-series-china-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-series-china-launch-date-confirmed/#respond Fri, 14 Jun 2024 08:04:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12076 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Razr 50 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. చైనాలో ఈ రేజర్ 50 సిరీస్ జూన్ 25వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Motorola Razr 50 సిరీస్ […]

The post Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటో రేజర్ 50 లాంచ్ ఖరారు
  • లైనప్‌లో వస్తోన్న రేజర్ 50, 50 అల్ట్రా
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Razr 50 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. చైనాలో ఈ రేజర్ 50 సిరీస్ జూన్ 25వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Motorola Razr 50 సిరీస్ లాంచ్ తేదీ

Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 25వ తేదీన చైనాలో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ ఒక టీజర్ తో అధికారికంగా ప్రకటించింది.

టీజర్ ఇమేజ్ లో ఫోన్ల యొక్క పేర్లను వెల్లడించలేదు. కానీ అవి రేజర్ 50 మరియు రేజర్ 50 అల్ట్రా అని భావిస్తున్నారు.

చైనాలో జరిగే Motorola Razr 50 సిరీస్ లాంచ్ ఈవెంట్ చైనా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

Motorola Razr 50 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Razr 50 ఫోల్డబుల్ ఫోన్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెస్ రేట్, 3.6-ఇంచ్ ఓఎల్ఈడీ సెకండరీ స్క్రీన్ ఉంటాయి.

Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చే అవకాశం ఉంది.

Motorola Razr 50 డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం చూస్తే, ఈ ఫోల్డబుల్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

మరోవైపు, Motorola Razr 50 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.

స్టాండర్డ్ మోడల్ తో పోల్చితే, అల్ట్రా మోడల్ ఆకర్షణీయమైన డిజైన్ తో రానున్నట్లు తెలుస్తోంది.

అల్ట్రా మోడల్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-series-china-launch-date-confirmed/feed/ 0