Motorola Edge (2024) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 05 Jun 2024 06:22:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Edge (2024): క్విక్ బటన్‌తో యూఎస్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/motorola-edge-2024-launched-in-us-with-quick-button/ Wed, 05 Jun 2024 06:22:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=11903 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge (2024) పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూఎస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ కోసం ఈ ఫోన్ తీసుకొచ్చారు. ఈ మోటోరోలా కొత్త ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ బటన్ వంటి ఫీచర్లు […]

The post Motorola Edge (2024): క్విక్ బటన్‌తో యూఎస్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూఎస్‌లో Motorola Edge (2024) లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్
  • 144 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge (2024) పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూఎస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ కోసం ఈ ఫోన్ తీసుకొచ్చారు. ఈ మోటోరోలా కొత్త ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge (2024) ధర, లభ్యత

Motorola Edge (2024) స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 550 డాలర్లు (సుమారు రూ.45,953) గా నిర్ణయించారు. జూన్ 20వ తేదీ నుంచి ఈ ఫోన్ యూఎస్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Motorola Edge (2024) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: 6.6-ఇంచ్ కర్వ్డ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 402 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 720 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge (2024) లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Motorola Edge (2024) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కెమెరా: Motorola Edge (2024) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ700సీ ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Edge (2024) లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ గెలీలియో, గ్లొనాస్, యూఎస్బీ 3.1, డిస్ప్లేపోర్ట్ 1.4 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Motorola Edge (2024) డివైజ్ 159.63 మి.మీ పొడవు, 71.99 మి.మీ వెడల్పు, 8.09 మి.మీ మందం, 174 గ్రాముల బరువు ఉంటుంది.

The post Motorola Edge (2024): క్విక్ బటన్‌తో యూఎస్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>