Motorola Edge 40 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 05 Apr 2023 05:23:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 165హెర్ట్జ్ డిస్ప్లే, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Motorola Edge 40 Pro https://www.91mobiles.com/telugu/motorola-edge-40-pro-launched-globally-price-specs-availability/ Wed, 05 Apr 2023 05:23:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5753 మోటోరోలా ఎట్టకేలకు తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 40 Pro ని యూరోపియన్ మరియు లాటిన్ అమెరికన్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Motorola […]

The post 165హెర్ట్జ్ డిస్ప్లే, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Motorola Edge 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ మార్కెట్ లో లాంచైన Motorola Edge 40 Pro
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 4,600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Motorola Edge 40 Pro
  • త్వరలోనే Motorola Edge 40 Pro భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

మోటోరోలా ఎట్టకేలకు తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 40 Pro ని యూరోపియన్ మరియు లాటిన్ అమెరికన్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 40 Pro ధర, ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 40 Pro ధర

Motorola Edge 40 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 899.99 యూరోలు (సుమారు రూ.81,000) గా ఉంది. ఈ డివైజ్ యూరోపియన్ మార్కెట్స్ లో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. మోటోరోలా సంస్థ భవిష్యత్తులో మరిన్ని వేరియంట్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. యూరోపియన్ రీజియన్ ధరలకు, భారత మార్కెట్ ధరలకు తేడా ఉంటుందని యూజర్లు గమనించాలి.

Motorola Edge 40 Pro స్పెసిఫికేషన్స్

  • 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 13, మైయూఎక్స్4.0
  • 4600ఎంఏహెచ్ బ్యాటరీ
  • 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Motorola Edge 40 Pro డివైజ్ లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 1080*2400 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉన్నాయి. Motorola Edge 40 Pro హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Motorola Edge 40 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపి భారీ సెల్ఫీ కెమెరా అందించారు.

Motorola Edge 40 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ డివైజ్ 8 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఈ ఫోన్ లో ఉంది. ఈ డివైజ్ 161.2 మిల్లీ మీటర్ల పొడవు, 74.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.6 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది. Motorola Edge 40 Pro డివైజ్ బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ 3.2, డ్యూయల్ సిమ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 165హెర్ట్జ్ డిస్ప్లే, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన Motorola Edge 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Motorola Edge 40 Pro రెండర్స్ https://www.91mobiles.com/telugu/motorola-edge-40-pro-renders-leaked-before-launch/ Mon, 06 Mar 2023 08:57:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=5226 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలోనే Motorola Edge 40 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2022 డిసెంబర్ లో చైనాలో లాంచ్ అయిన Motorola X40 కి Motorola Edge 40 Pro రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంతా భావిస్తున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తాజాగా Motorola Edge 40 Pro రెండర్స్ షేర్ చేశాడు. దీంతో అఫీషియల్ లాంచ్ దగ్గర్లోనే ఉందని అర్థమవుతోంది. Motorola Edge 40 […]

The post లీకైన Motorola Edge 40 Pro రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Motorola Edge 40 Pro స్మార్ట్ ఫోన్
  • Motorola Edge 30 Pro కి సక్సెసర్ గా వస్తోన్న Motorola Edge 40 Pro డివైజ్
  • తాజాగా లీకైన Motorola Edge 40 Pro డివైజ్ రెండర్స్, త్వరలోనే లాంచ్ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలోనే Motorola Edge 40 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2022 డిసెంబర్ లో చైనాలో లాంచ్ అయిన Motorola X40 కి Motorola Edge 40 Pro రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంతా భావిస్తున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తాజాగా Motorola Edge 40 Pro రెండర్స్ షేర్ చేశాడు. దీంతో అఫీషియల్ లాంచ్ దగ్గర్లోనే ఉందని అర్థమవుతోంది.

Motorola Edge 40 Pro డిజైన్

Motorola Edge 40 Pro ఇమేజెస్ చూస్తుంటే, అచ్చంగా Motorola X40 ని పోలి ఉంది. Motorola Edge 40 Pro డివైజ్ బ్లాక్, బ్లూ షేడ్స్ లో కనిపిస్తోంది. ఇమేజెస్ లో కనిపిస్తున్నట్లుగా Motorola Edge 40 Pro వాటర్-రెసిస్టన్స్ డివైజ్ అని తెలుస్తోంది.

Motorola Edge 40 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Edge 40 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, కర్వ్డ్ ఎడ్జెస్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Motorola Edge 40 Pro స్మార్ట్ ఫోన్ లో Snapdragon 8 Gen 2 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. ఈ డివైజ్ 12జిబి వరకు LPDDR5 RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజీ తో వస్తోంది. ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుతున్నారు. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Motorola Edge 40 Pro డివైజ్ 60-MEGAPIXEL ఫ్రంట్ కెమెరాతో వస్తుండటం విశేషం. ఇకపోతే రియర్ ప్యానెల్ పై 50-MEGAPIXEL OIS ప్రైమరీ కెమెరా, 50-MEGAPIXEL అల్ట్రావైడ్ లెన్స్, 12-MEGAPIXEL టెలీఫోటో లెన్స్ ఉంటాయి. యురోపియన్ మార్కెట్ లో Motorola Edge 40 Pro ధర 849 యూరోలు గా ఉండే అవకాశం ఉంది.

Motorola Edge 40 Pro 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 73.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పటికే Motorola Edge 40 Pro గీక్ బెంచ్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ ప్రకారం, సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1480 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4889 పాయింట్లు సాధించింది. గీక్ బెంచ్ ఫలితాన్ని బట్టి Motorola Edge 40 Pro డివైజ్, చైనీస్ X40 5G వేరియంట్ మాదిరి హార్డ్‌వేర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Motorola Edge 40 Pro రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తోన్న Motorola Edge 40 Pro https://www.91mobiles.com/telugu/motorola-edge-40-pro-spotted-on-geekbench-specs-revealed/ Wed, 15 Feb 2023 08:28:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=4937 Motorola X40 గతేడాది చైనాలో లాంచైంది. ఇది మోటోరోలా నుంచి వచ్చిన ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Motorola Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. గత రిపోర్ట్ లో ధర, రెండర్స్ బయటకు రాగా, తాజాగా ఈ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. గీక్ బెంచ్ లిస్ట్ ప్రకారం, సింగిల్-కోర్ టెస్ట్ లో […]

The post Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తోన్న Motorola Edge 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గీక్ బెంచ్ పై కనిపించిన Motorola Edge 40 Pro డివైజ్
  • సింగిల్-కోర్ టెస్ట్ లో 1480 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4889 పాయింట్లు సాధించిన Motorola Edge 40 Pro
  • Moto X40 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న Motorola Edge 40 Pro

Motorola X40 గతేడాది చైనాలో లాంచైంది. ఇది మోటోరోలా నుంచి వచ్చిన ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Motorola Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. గత రిపోర్ట్ లో ధర, రెండర్స్ బయటకు రాగా, తాజాగా ఈ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి.

గీక్ బెంచ్ లిస్ట్ ప్రకారం, సింగిల్-కోర్ టెస్ట్ లో Motorola Edge 40 Pro డివైజ్ 1480 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4889 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్స్ ని గమనిస్తే, ఇటీవలి కాలంలో లాంచైన ఎన్నో ఫ్లాగ్షిప్స్ స్కోర్స్ తో సరిపోలుతున్నాయి.

లిస్టింగ్ ద్వారా Motorola Edge 40 Pro యొక్క చిప్సెట్ వివరాలు, ఆండ్రాయిడ్ ఓఎస్, ర్యామ్ డీటెయిల్స్ తెలిసాయి. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కావడంతో స్పెసిఫికేషన్స్ అందరికీ తెలుసు.

Motorola Edge 40 Pro స్పెసిఫికేషన్స్

గీక్ బెంచ్ టెస్ట్ రిజల్ట్ ప్రకారం, Motorola Edge 40 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానున్నట్లు స్పష్టమైంది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1480 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4889 పాయింట్లు సాధించింది. గీక్ బెంచ్ ఫలితాన్ని బట్టి Motorola Edge 40 Pro డివైజ్, చైనీస్ X40 5G వేరియంట్ మాదిరి హార్డ్‌వేర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Motorola X40 స్పెసిఫికేషన్స్

Motorola X40 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, కర్వ్డ్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీ డిమ్మింగ్, హెచ్డీఆర్, 10 బిట్ కలర్స్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. Motorola X40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Motorola X40 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో కలిగి ఉంటుంది.

Motorola X40 లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరొక వేరియంట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Motorola X40 హ్యాండ్సెట్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 73.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తోన్న Motorola Edge 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>