OnePlus Ace 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Jan 2023 14:57:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-2-aka-oneplus-11r-specs-leaked/ Mon, 09 Jan 2023 14:57:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4400 హైలైట్స్ CMMIIT సర్టిఫికేషన్ పొందిన OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ భారత్ లో OnePlus 11R గా లాంచ్ కానున్న OnePlus Ace 2 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా వన్‌ప్లస్ 11 ఫోన్ చైనాలో లాంచైంది. ఫిబ్రవరి 7 న ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఇకపోతే కంపెనీ నుంచి త్వరలోనే OnePlus Ace 2 లాంచ్ కి సంబంధించిన […]

The post లీకైన OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • CMMIIT సర్టిఫికేషన్ పొందిన OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్
  • భారత్ లో OnePlus 11R గా లాంచ్ కానున్న OnePlus Ace 2
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్

రీసెంట్ గా వన్‌ప్లస్ 11 ఫోన్ చైనాలో లాంచైంది. ఫిబ్రవరి 7 న ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఇకపోతే కంపెనీ నుంచి త్వరలోనే OnePlus Ace 2 లాంచ్ కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Ace 2, OnePlus 11R పేరుతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అలాగే వన్ ప్లస్ 11ఆర్ తో పాటు వన్ ప్లస్ యొక్క తొలి ట్యాబ్లెట్ OnePlus Pad కూడా లాంచ్ కానుందని సమాచారం.

తాజాగా OnePlus Ace 2 (OnePlus 11R) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇటీవలె ఈ ఫోన్ చైనీస్ CMIIT సర్టిఫికేషన్ ని పొందింది. OnePlus Ace 2 (OnePlus 11R) యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్

సీఎంఐఐటీ సర్టిఫికేషన్ రిపోర్ట్ ప్రకారం, OnePlus Ace 2 (OnePlus 11R) డివైజ్ PHK110 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ త్వరలోనే చైనాలో లాంచ్ కానుంది. రిపోర్ట్ ని బట్టి, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. గత మోడల్ అయిన వన్‌ప్లస్ ఏస్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. అంటే కొత్త మోడల్ ఫాస్ట్ చార్జింగ్ విషయంలో డౌన్‌గ్రేడ్ అయ్యిందని చెప్పాలి.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ ఫోన్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ వచ్చింది.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇండియన్ వేరియంట్ ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2772*1240 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సోని ఐఎంఎక్స్890 లేదా సోని ఐఎంఎక్స్766 సెన్సర్స్ ని ఇందులో వాడే అవకాశం ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OnePlus Ace 2 (OnePlus 11R) ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్, స్టీరియో స్పీకర్స్, బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
100W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్ తో వస్తోన్న OnePlus Ace 2 https://www.91mobiles.com/telugu/oneplus-ace-2-specs-leaked-before-launch/ Tue, 27 Dec 2022 04:33:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4184 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్, తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్ 1.5 కే కర్వ్డ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 హ్యాండ్సెట్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 11R పేరుతో లాంచ్ కానున్న OnePlus Ace 2 ఈ ఏడాది మొదట్లో వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఏస్ లైనప్ లో ప్రస్తుతం […]

The post 100W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్ తో వస్తోన్న OnePlus Ace 2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్, తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • 1.5 కే కర్వ్డ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 హ్యాండ్సెట్
  • గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 11R పేరుతో లాంచ్ కానున్న OnePlus Ace 2

ఈ ఏడాది మొదట్లో వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఏస్ లైనప్ లో ప్రస్తుతం బ్రాండ్ వద్ద 3 ఫోన్లు ఉన్నాయి. అవి: OnePlus Ace, OnePlus Ace Racing Edition, OnePlus Ace Pro. ఇప్పుడు కంపెనీ మరొక ఏస్ సిరీస్ ఫోన్ – OnePlus Ace 2 పై పని చేస్తున్నట్లు చైనీస్ సామాజిక మాధ్యమం వీబో ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి.

టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, OnePlus Ace 2 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. అలాగే OnePlus Ace 2 ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోంది. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. వన్ ప్లస్ ఏస్ ప్రో లో కూడా ఇదే చిప్ వాడారు. గ్లోబల్ మార్కెట్స్ లో ఏస్ ప్రో, OnePlus 10T పేరుతో లాంచ్ అయ్యింది. ఇకపోతే OnePlus Ace 2 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. OnePlus Ace 2 కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. ఇది 1.5 కే రెజుల్యూషన్ ని కల్గి ఉంటుంది.

ఇప్పుడు OnePlus Ace 2 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OnePlus Ace 2 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే, OnePlus Ace 2 ని గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 11R గా రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తారని తెలుస్తోంది.

ఓసారి గత మోడల్ OnePlus Ace తో పోల్చితే OnePlus Ace 2 కెమెరా విభాగంలో మాత్రం అప్‌గ్రేడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే OnePlus Ace లో సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ వాడారు. OnePlus Ace 2 సోని ఐఎంఎక్స్890 లెన్స్ తో వస్తోంది. రానున్న రోజుల్లో OnePlus Ace 2 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 100W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్ తో వస్తోన్న OnePlus Ace 2 first appeared on 91Mobiles Telugu.

]]>
16GB ర్యామ్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 https://www.91mobiles.com/telugu/oneplus-ace-2-to-come-with-16gb-ram-100w-fast-charging-support/ Tue, 22 Nov 2022 06:11:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=3575 హైలైట్స్ 2023 లో లాంచ్ కానున్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ తాజాగా బయటకు వచ్చిన OnePlus Ace 2 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న OnePlus Ace 2 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ త్వరలోనే OnePlus Ace 2 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది […]

The post 16GB ర్యామ్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 లో లాంచ్ కానున్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్
  • తాజాగా బయటకు వచ్చిన OnePlus Ace 2 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న OnePlus Ace 2

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ త్వరలోనే OnePlus Ace 2 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది OnePlus Ace కి సక్సెసర్ గా వస్తోంది. తాజాగా OnePlus Ace 2 యొక్క స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ లీక్‌స్టర్ యోగేశ్ బ్రార్ తన ట్విట్టర్ ఖాతాపై పోస్ట్ చేశాడు. ఈ హ్యాండ్సెట్ OnePlus Ace కి సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ ని Realme GT Neo 4 గా రీబ్రాండ్ చేసే అవకాశం ఉంది. ఒరిజినల్ OnePlus Ace ని OnePlus 10R గా రీబ్రాండ్ చేసి భారత్ లో లాంచ్ చేసారు. OnePlus Ace 2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో లాంచ్ కానుందని సమాచారం. గత మోడల్ OnePlus Ace మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో వచ్చింది.

OnePlus Ace 2 కి సంబంధించిన లాంచ్ తేదీని లీక్‌స్టర్ వెల్లడించలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో OnePlus Ace 2 చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్‌స్టర్ వెల్లడించాడు. గత మోడల్ OnePlus Ace 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాగా, OnePlus Ace 2 మాత్రం 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ 1.5k ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం. పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఇందులో ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడనున్నారు. 8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇప్పుడు OnePlus Ace 2 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OnePlus Ace 2 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఓసారి గత మోడల్ OnePlus Ace తో పోల్చితే OnePlus Ace 2 కెమెరా విభాగంలో మాత్రం అప్‌గ్రేడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే OnePlus Ace లో సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ వాడారు. OnePlus Ace 2 సోని ఐఎంఎక్స్890 లెన్స్ తో వస్తోంది. రానున్న రోజుల్లో OnePlus Ace 2 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 16GB ర్యామ్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 first appeared on 91Mobiles Telugu.

]]>