OPPO Find N3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 19 Oct 2023 14:17:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2K OLED స్క్రీన్‌తో లాంచైన OPPO Find N3; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-find-n3-launched-globally-price-specs-availability/ Thu, 19 Oct 2023 10:47:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=8474 OPPO సంస్థ OPPO Find N3 ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ చూస్తే, OPPO Find N3 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 7.8-ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్, 6.31-ఇంచ్ కవర్ స్క్రీన్ ఉంటాయి. మరో విషయం ఏంటంటే, నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే OnePlus Open హ్యాండ్సెట్ OPPO Find N3 మాదిరి డిజైన్, […]

The post 2K OLED స్క్రీన్‌తో లాంచైన OPPO Find N3; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు లాంచైన OPPO Find N3
  • OPPO Find N3 ధర SGD 2,399 (రూ.1,45,400)
  • డైనమిక్ 10Hz-120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన డివైజ్

OPPO సంస్థ OPPO Find N3 ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ చూస్తే, OPPO Find N3 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 7.8-ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్, 6.31-ఇంచ్ కవర్ స్క్రీన్ ఉంటాయి. మరో విషయం ఏంటంటే, నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే OnePlus Open హ్యాండ్సెట్ OPPO Find N3 మాదిరి డిజైన్, స్పెసిఫికేషన్స్ తో వస్తోంది.

OPPO Find N3 ధర, కలర్ ఆప్షన్స్

  • OPPO Find N3 డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది.
  • OPPO Find N3 ధరను SGD 2,399 (సుమారు రూ.1,45,400) గా నిర్ణయించారు. అక్టోబర్ 20 వ తేదీ నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తుంది.
  • నాలుగు కలర్ ఆప్షన్స్, రెండు ఫినిషింగ్స్ లో OPPO Find N3 వచ్చింది.
  • బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చాయి. గ్రీన్, గ్లోల్డ్ కలర్ వేరియంట్స్ మ్యాట్ గ్లాస్ ఫినిష్ తో వచ్చాయి. ఇవే కాకుండా, షాంపేన్ గోల్డ్ మోడల్ కూడా ఉంది.

OPPO Find N3 స్పెసిఫికేషన్స్

  • ఔటర్ డిస్ప్లే: OPPO Find N3 లో 6.31-ఇంచ్ 2484*116 పిక్సెల్స్ అమోలెడ్ ప్యానెల్, డైనమిక్ 10Hz-120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2,800 పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ఇన్నర్ డిస్ప్లే: OPPO Find N3 ని తెరిచినప్పుడు 7.82-ఇంచ్ 2440*2268 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
  • ప్రాసెసర్: OPPO Find N3 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 3.2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
  • మెమొరీ: OPPO Find N3 లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం OPPO Find N3 లో 4,805 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఫ్రంట్ కెమెరా: OPPO Find N3 లో 20ఎంపి ఇన్నర్ ఫ్రంట్ కెమెరా, 32ఎంపి కవర్ స్క్రీన్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • రియర్ కెమెరా: OPPO Find N3 లో 48ఎంపి 14ఎంఎం అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 6x హైబ్రిడ్ జూమ్ పెరిస్కోప్ లెన్స్, 48ఎంపి సోని LYTIA-T808 పిక్సెల్ స్టాక్డ్ సెన్సర్ ఉన్నాయి.
  • ఓఎస్: OPPO Find N3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 2K OLED స్క్రీన్‌తో లాంచైన OPPO Find N3; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
24GB ర్యామ్ పవర్ తో వస్తోన్న OPPO Find N3; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/oppo-find-n3-expected-to-feature-24gb-ram-variant-specs-leak/ Tue, 22 Aug 2023 05:50:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=7682 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు OPPO త్వరలో OPPO Find N3 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా OPPO Find N3, OPPO Find N3 Flip డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. ఇప్పుడు OPPO Find N3 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి OPPO Find N3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. లీకైన […]

The post 24GB ర్యామ్ పవర్ తో వస్తోన్న OPPO Find N3; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Find N3 సిరీస్ లో రానున్న రెండు ఫోన్లు
  • 7.82-ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Find N3
  • 8 జెన్ 2 చిప్సెట్ ని ఆఫర్ చేస్తున్న OPPO Find N3

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు OPPO త్వరలో OPPO Find N3 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా OPPO Find N3, OPPO Find N3 Flip డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. ఇప్పుడు OPPO Find N3 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి OPPO Find N3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన OPPO Find N3 స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Find N3 స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది. ఆ విశేషాలను క్రింద అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

  • స్క్రీన్: OPPO Find N3 లో 7.82-ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే ఉంటుంది. ఇది 2268*2440 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంటుంది. ఇక ఔటర్ డిస్ప్లే 6.3-ఇంచెస్ సైజులో ఉంటుంది. ఇది 2484*1116 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ని కలిగి ఉంటుంది. ఈ ఫోల్డింగ్ స్క్రీన్ హయ్యస్ట్ లెవెల్ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
  • ప్రాసెసర్: OPPO Find N3 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • స్టోరేజీ: OPPO Find N3 లో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి. కంపెనీ 24జిబి ర్యామ్ వేరియంట్ ని కూడా మార్కెట్ లో లాంచ్ చేయనుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: OPPO Find N3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: OPPO Find N3 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

The post 24GB ర్యామ్ పవర్ తో వస్తోన్న OPPO Find N3; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
వైర్లెస్ చార్జింగ్, ఫ్లాగ్షిప్ కెమెరాలతో రానున్న OPPO Find N3 https://www.91mobiles.com/telugu/oppo-find-n3-to-feature-flagship-cameras-wireless-charging/ Sat, 17 Jun 2023 18:04:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=6818 OPPO Find N2ని లాంచ్ చేసిన ఒప్పో కంపెనీ నెక్ట్స్ OPPO Find N3పై పని చేయడం ప్రారంభించింది. హ్యాండ్‌సెట్ ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా వస్తుంది. ఇప్పుడు, Weibo (ద్వారా) నుండి వచ్చిన తాజా రూమర్లు ఫోల్డబుల్ యొక్క కొన్ని కీలక హార్డ్‌వేర్ వివరాలను వెల్లడించాయి. నివేదిక ప్రకారం, OPPO Find N3 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, ఇది సిరీస్‌లో మొదటిది. అయితే, ఛార్జింగ్ స్పీడ్ వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు. OPPO Find N3 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ […]

The post వైర్లెస్ చార్జింగ్, ఫ్లాగ్షిప్ కెమెరాలతో రానున్న OPPO Find N3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Find N3 డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తోన్న హ్యాండ్సెట్
  • ఇంకా రివీల్ కాని చార్జింగ్ స్పీడ్ వివరాలు

OPPO Find N2ని లాంచ్ చేసిన ఒప్పో కంపెనీ నెక్ట్స్ OPPO Find N3పై పని చేయడం ప్రారంభించింది. హ్యాండ్‌సెట్ ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా వస్తుంది. ఇప్పుడు, Weibo (ద్వారా) నుండి వచ్చిన తాజా రూమర్లు ఫోల్డబుల్ యొక్క కొన్ని కీలక హార్డ్‌వేర్ వివరాలను వెల్లడించాయి. నివేదిక ప్రకారం, OPPO Find N3 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, ఇది సిరీస్‌లో మొదటిది. అయితే, ఛార్జింగ్ స్పీడ్ వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు.

OPPO Find N3 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

రిపోర్ట్ ప్రకారం, OPPO Find N3 డివైజ్ కి OPPO X6 తో పోలికలు ఉంటాయి. దీంతో OPPO Find N3 ఫోన్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాలతో రానుందని అర్థమవుతోంది.

  • డిస్ప్లే: OPPO Find N3 స్మార్ట్ ఫోన్ లో 8-ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే, 2268*2440 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ కవర్ స్క్రీన్ ఉంటాయని సమాచారం.
  • ప్రాసెసర్: OPPO Find N3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Find N3 స్మార్ట్ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
  • బ్యాటరీ: OPPO Find N3 స్మార్ట్ ఫోన్ లో 4,805mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • కెమెరాస్: OPPO Find N3 స్మార్ట్ ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 48ఎంపి ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపి ఎల్07డీ1డబ్ల్యూ22 పెరిస్కోప్ జూమ్ లెన్స్ తో వస్తోంది. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OPPO ఫైండ్ N3 ఆగస్ట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ తొలుత చైనాలో, తరువాత ఇతర ప్రాంతాల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OPPO Samsung Galaxy Z Fold 5ని తీసుకోవాలని చూస్తుంది. రాబోయే రోజుల్లో మనం ఫోల్డబుల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలి.

The post వైర్లెస్ చార్జింగ్, ఫ్లాగ్షిప్ కెమెరాలతో రానున్న OPPO Find N3 first appeared on 91Mobiles Telugu.

]]>