OPPO Find X7 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 07 Dec 2023 05:26:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్ https://www.91mobiles.com/telugu/oppo-find-x7-pro-display-specs-schematic-render-leaked/ Thu, 07 Dec 2023 05:25:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=9165 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Find X7 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Find X7 మరియు OPPO Find X7 Pro. తొలుత ఈ ఫోన్లు చైనీస్ మార్కెట్ లో లాంచ్ అవుతాయి. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించవచ్చు. తాజాగా OPPO Find X7 Pro యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో […]

The post లీకైన OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Find X7 Pro
  • లైనప్ లో వస్తోన్న OPPO Find X7, X7 Pro
  • ఫోన్లలో డ్యూయల్ పెరిస్కోప్ లెన్స్‌ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Find X7 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Find X7 మరియు OPPO Find X7 Pro. తొలుత ఈ ఫోన్లు చైనీస్ మార్కెట్ లో లాంచ్ అవుతాయి. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించవచ్చు. తాజాగా OPPO Find X7 Pro యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్

  • ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Find X7 Pro యొక్క నమూనా చిత్రాన్ని చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ వీబో పై షేర్ చేసింది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. రెండర్ ని గమనిస్తే, కెమెరా మాడ్యూల్ గత లీక్స్ చెప్పిన దానికి విభిన్నంగా ఉంది. అంచనా ప్రకారం ఆక్టాగోనల్ కాకుండా, సర్క్యులర్ కెమెరా ఐల్యాండ్ OPPO Find X7 Pro లో ఉంటుందని స్పష్టమవుతోంది.
  • స్కీమాటిక్ రెండర్ ని గమనిస్తే కెమెరా మాడ్యూల్ లో హాజల్‌బ్లడ్ బ్రాండింగ్, డ్యూయల్ పెరిస్కోప్ లెన్సెస్ ని కనిపిస్తున్నాయి. ఇంకా పై భాగంలో ఎడమవైపున ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇది కెమెరా ఐల్యాండ్ కి బయట ఉంది.
  • OPPO Find X7 Pro నమూనా చిత్రాన్ని చూస్తే, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • డివైజ్ కి ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంటుంది. రెండర్ ప్రకారం, డిస్ప్లేలో పంచ్-హోల్ కటౌట్, ఇయర్ పీస్ ఉన్నాయి. స్లిమ్ బెజెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • OPPO Find X7 Pro లో 6.82-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తన పోస్ట్ లో రివీల్ చేసింది.

The post లీకైన OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OPPO Find X7 Pro, OnePlus 12 డిస్ప్లే, చార్జింగ్ స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/oneplus-12-oneplus-find-x7-pro-display-battery-specs-revealed/ Wed, 12 Jul 2023 08:46:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=7171 ఈ ఏడాది ఏదైనా సమయంలో OPPO Find X7 Pro, OnePlus 12 డివైజెస్ లాంచ్ కానున్నాయని సమాచారం. అయితే లాంచ్ కి చాలా రోజుల ముందు ఈ రెండు ఫోన్లుక సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ప్రస్తుతం డిస్ప్లే మరియు చార్జింగ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO Find X7 Pro, OnePlus 12 డిస్ప్లే, చార్జింగ్ స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ ఏడాది లాంచ్ కానున్న OPPO Find X7 Pro, OnePlus 12
  • 2k కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న రెండు డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వస్తోన్న OnePlus 12

ఈ ఏడాది ఏదైనా సమయంలో OPPO Find X7 Pro, OnePlus 12 డివైజెస్ లాంచ్ కానున్నాయని సమాచారం. అయితే లాంచ్ కి చాలా రోజుల ముందు ఈ రెండు ఫోన్లుక సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ప్రస్తుతం డిస్ప్లే మరియు చార్జింగ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందట. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి సెన్సర్స్ ఉంటాయని తెలుస్తోంది.  సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

  • రీసెంట్ లీక్స్ ద్వారా, OPPO Find X7 Pro, OnePlus 12 ఫోన్ల డిస్ప్లే స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • రెండు ఫోన్లు కూడా కర్వ్డ్ 2కే స్క్రీన్, హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, స్లిమ్ బెజెల్స్ కలిగి ఉంటాయని సమాచారం.
  • అలాగే OPPO Find X7 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.
  • మరోవైపు OnePlus 12 స్మార్ట్ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రిపోర్ట్ ప్రకారం, ఒక మూడు స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నాయని సమాచారం. వీటిలో 2 స్మార్ట్ ఫోన్లు ఒప్పో మరియు వన్‌ప్లస్ ఫోన్లను ఒక ట్విట్టర్ యూజర్ గుర్తించారు.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి కెమెరా
  • పెరిస్కోప్ లెన్స్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • అడ్రెనో 750 జీపీయూ
  • 6.7-ఇంచ్ డిస్ప్లే
  • క్యూహెచ్డీ ప్యానెల్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

కెమెరా: ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, OnePlus 12 స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందట. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 64ఎంపి సెన్సర్స్ ఉంటాయని తెలుస్తోంది.

చిప్సెట్: OnePlus 12 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ తో రానున్నట్లు సమాచారం.

డిస్ప్లే: OnePlus 12 డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO Find X7 Pro, OnePlus 12 డిస్ప్లే, చార్జింగ్ స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>