OPPO Reno 12F 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Jun 2024 06:29:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO Reno 12F 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెనో ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-globally-launched-with-dimensity-6300-chipset/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-globally-launched-with-dimensity-6300-chipset/#respond Fri, 28 Jun 2024 06:29:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=12269 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా రెనో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 12F 5G పేరుతో ఈ డివైజ్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. […]

The post OPPO Reno 12F 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెనో ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • థాయిలాండ్‌లో Reno 12F 5G లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా రెనో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 12F 5G పేరుతో ఈ డివైజ్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G ధర

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ ధరను THB 11,999 గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీన్ని రూ.27,000 గా చెప్పవచ్చు.

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ ఆలివ్ గ్రీన్ మరియు అంబర్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12F 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ సపోర్ట్, 2100 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12F 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: OPPO Reno 12F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OPPO Reno 12F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ: OPPO Reno 12F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఓఎస్: OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12F 5G లో ఒప్పో ఏఐ ఫీచర్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post OPPO Reno 12F 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెనో ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-globally-launched-with-dimensity-6300-chipset/feed/ 0
OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-received-geekbench-certification/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-received-geekbench-certification/#respond Sun, 16 Jun 2024 18:23:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=12093 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO Reno 12F 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OPPO Reno 12F 5G […]

The post OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12F 5G లాంచ్
  • యూరప్ లాంచ్ తేదీ జూన్ 18
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2637

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO Reno 12F 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12F 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 677 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1415 పాయింట్లు స్కోర్ చేసింది.

OPPO Reno 12F 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ పై కనిపించిన వివరాల ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F 5G లో మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయని గీక్‌బెంచ్ లిస్టింగ్ పై ఉంది.

ఇంకా గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి.

OPPO Reno 12F 5G డివైజ్ గతంలో టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

అంతేకాదు, భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై OPPO Reno 12F 5G డివైజ్ లిస్ట్ అయ్యింది.

అయితే OPPO Reno 12F 5G డివైజ్ భారత్ లో వేరు పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా, OPPO Reno 11F 5G ఫోన్ OPPO F25 Pro పేరుతో ఇండియాలో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఇండియా లాంచ్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.

The post OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-received-geekbench-certification/feed/ 0