Orchid Violet - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 30 Sep 2023 17:35:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కొత్త కలర్ వేరియంట్‌లో వచ్చిన Samsung Galaxy F34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f34-5g-orchid-violet-color-variant-launched-india-price-specs-sale/ Sat, 30 Sep 2023 17:35:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8234 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గత నెలలో Galaxy F34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారత్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. కానీ, నేడు శాంసంగ్ సంస్థ ఆర్కిడ్ వయొలెట్ కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Samsung […]

The post కొత్త కలర్ వేరియంట్‌లో వచ్చిన Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గత నెలలో లాంచైన Samsung Galaxy F34 5G
  • 8జిబి+128జిబి ఆప్షన్ లో లభించనున్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G సేల్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గత నెలలో Galaxy F34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారత్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. కానీ, నేడు శాంసంగ్ సంస్థ ఆర్కిడ్ వయొలెట్ కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G డివైజ్ కొత్త కలర్ వేరియంట్ ని కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి Samsung Galaxy F34 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, కొత్త కలర్ ఆప్షన్ ధర ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F34 5G ఆర్కిడ్ వయొలెట్ ధర, లభ్యత

  • Samsung Galaxy F34 5G ఆర్కిడ్ వయొలెట్ కలర్ వేరియంట్ ని శాంసంగ్ ప్రకటించింది.
  • ఎంపిక చేయబడిన రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు శాంసంగ్.కామ్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • Samsung Galaxy F34 5G ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో Samsung Galaxy F34 5G సేల్ మొదలవుతుంది.
  • Samsung Galaxy F34 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Samsung Galaxy F34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F34 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • చిప్సెట్: Samsung Galaxy F34 5G లో ఎగ్జినోస్ 1280 చిప్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Samsung Galaxy F34 5G డివైజ్ 6జిబి+128జిబి, 8జిబి+128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ర్యామ్ ని పెంచుకునే వీలుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy F34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy F34 5G డివైజ్ 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post కొత్త కలర్ వేరియంట్‌లో వచ్చిన Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>