POCO M6 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 05 Aug 2023 19:52:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO M6 Pro 5G: 50mp కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన పోకో ఎమ్6 ప్రో 5జీ! https://www.91mobiles.com/telugu/poco-m6-pro-5g-launched-india-price-specs-availability/ Sat, 05 Aug 2023 18:28:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=7478 షావోమి సబ్-బ్రాండ్ పోకో POCO M6 Pro 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గ్రేట్ డిజైన్, స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ సేల్ మొదలుకానుంది. బడ్జెట్ రేంజ్ లో 5జీ ఫోన్ ని కొనాలని భావిస్తున్న వారికి POCO M6 Pro 5G మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే, ఓసారి POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క […]

The post POCO M6 Pro 5G: 50mp కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన పోకో ఎమ్6 ప్రో 5జీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రీమియమ్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వచ్చిన డివైజ్
  • 12జిబి టర్బో ర్యామ్ ని ఆఫర్ చేయనున్న ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ తో వచ్చిన హ్యాండ్సెట్

షావోమి సబ్-బ్రాండ్ పోకో POCO M6 Pro 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గ్రేట్ డిజైన్, స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ సేల్ మొదలుకానుంది. బడ్జెట్ రేంజ్ లో 5జీ ఫోన్ ని కొనాలని భావిస్తున్న వారికి POCO M6 Pro 5G మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే, ఓసారి POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం.

POCO M6 Pro 5G ధర, లభ్యత

POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,999 గా ఉంది. ఆగస్టు 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటాయి.

చిప్సెట్: POCO M6 Pro 5G లో స్మార్ట్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.

బ్యాటరీ: POCO M6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: POCO M6 Pro 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

ఓఎస్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post POCO M6 Pro 5G: 50mp కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన పోకో ఎమ్6 ప్రో 5జీ! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన POCO M6 Pro 5G ధర https://www.91mobiles.com/telugu/poco-m6-pro-5g-price-key-specs-leaked-before-launch/ Thu, 03 Aug 2023 05:44:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7446 ఆగస్టు 5 వ తేదీన భారత్ లో POCO M6 Pro 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ అదే రోజున ఫోన్ యొక్క దర, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేయనుంది. కానీ, అంతకన్నా ముందే POCO M6 Pro 5G డివైజ్ ప్రధాన స్పెసిఫిషన్స్ తో పాటు ధర కూడా లీక్ అయ్యింది. టెక్ వెబ్‌సైట్ Pricebaba తన కథనంలో POCO M6 Pro 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరను రివీల్ చేసింది. మరి, ఆ […]

The post లాంచ్‌కి ముందు లీకైన POCO M6 Pro 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G
  • ఆగస్టు 5న లాంచ్ కానున్న డివైజ్
  • తాజాగా రివీలైన POCO M6 Pro 5G ధర

ఆగస్టు 5 వ తేదీన భారత్ లో POCO M6 Pro 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ అదే రోజున ఫోన్ యొక్క దర, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేయనుంది. కానీ, అంతకన్నా ముందే POCO M6 Pro 5G డివైజ్ ప్రధాన స్పెసిఫిషన్స్ తో పాటు ధర కూడా లీక్ అయ్యింది. టెక్ వెబ్‌సైట్ Pricebaba తన కథనంలో POCO M6 Pro 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరను రివీల్ చేసింది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 5G ధర (లీక్)

రిపోర్ట్ ప్రకారం, POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. బేస్ వేరియంట్ అయిన 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంటుందని సమాచారం. మరో వేరియంట్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో రానుంది. దీని ధర రూ.15,999 గా ఉండే అవకాశం ఉంది. ఇక టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.16,999 గా ఉండనుంది.

POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ చిప్. ఇటీవలె విడుదలైన Redmi 12 5G లో ఇదే చిప్ ని వాడారు.
  • కెమెరా: POCO M6 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన POCO M6 Pro 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన POCO M6 Pro 5G డిజైన్ https://www.91mobiles.com/telugu/poco-m6-pro-5g-design-revealed/ Mon, 31 Jul 2023 11:43:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=7394 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలోనే భారత్ లో ఎమ్-సిరీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. POCO M6 Pro 5G అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 12R 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO M6 Pro 5G డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. POCO M6 Pro […]

The post లాంచ్‌కి ముందు రివీలైన POCO M6 Pro 5G డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO M6 Pro 5G
  • డిజైన్: ఫ్లాట్ స్క్రీన్, డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్
  • Note 12R 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న POCO M6 Pro 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలోనే భారత్ లో ఎమ్-సిరీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. POCO M6 Pro 5G అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 12R 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO M6 Pro 5G డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. POCO M6 Pro 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ తో వస్తోంది.

రివీలైన POCO M6 Pro 5G డిజైన్

POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా. పోకో సంస్థ ఇంకా ఈ డివైజ్ లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈలోపు కంపెనీ ఈ ఫోన్ యొక్క రియర్ ప్యానెల్ డిజైన్ ని రివీల్ చేసింది. POCO M6 Pro 5G డివైజ్ డ్యూయల్-టోన్ బ్యాక్ తో వస్తోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ యొక్క పై భాగం రెక్టాంగ్యులర్ షేప్ లో బ్లాక్డ్ ఔట్ గా కనిపిస్తోంది. ఈ ఏరియా లోనే డ్యూయల్-కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. టాప్ రైట్ కార్నర్ లో పోకో లోగో ఉంది. ఈ డివైజ్ సైయన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సిమ్ ట్రే ఫోన్‌కి ఎడమ వైపు ఎడ్జ్ పై ఉంది.

POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO M6 Pro 5G లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: POCO M6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • ఇతర ఫీచర్లు: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ఫింగర్-ప్రింట్ స్కానర్, ఐపీ53 రేటింగ్, సింగిల్ స్పీకర్ సెటప్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1 వంటి ఫీచర్లు ఉంటాయి.
  • కొలతలు, బరువు: POCO M6 Pro 5G డివైజ్ 199 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 168.6 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం ఉంటుంది.

The post లాంచ్‌కి ముందు రివీలైన POCO M6 Pro 5G డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/poco-new-phone-launch-teaser-could-be-m6-pro-5g/ Thu, 20 Jul 2023 09:11:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7259 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారతీయ మార్కెట్ లో POCO C50, POCO C51, POCO C55, POCO X5, POCO X5 Pro, POCO F5 అనే ఫోన్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. పోకో ఇండియా హెడ్, హిమాన్శు టాండన్ తాజాగా 5-నంబర్డ్ సిరీస్ ఫోన్ల లాంచ్ ముగిసిందని తెలిపారు. అలాగే ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా 6-నంబర్డ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చారు. Redmi Note 12R కి రీబ్రాండ్ […]

The post త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేసిన పోకో సంస్థ
  • ఈ హ్యాండ్సెట్ POCO M6 Pro 5G అని అంచనా
  • Redmi Note 12R కి రీబ్రాండ్ గా వస్తోన్న POCO M6 Pro 5G?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారతీయ మార్కెట్ లో POCO C50, POCO C51, POCO C55, POCO X5, POCO X5 Pro, POCO F5 అనే ఫోన్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. పోకో ఇండియా హెడ్, హిమాన్శు టాండన్ తాజాగా 5-నంబర్డ్ సిరీస్ ఫోన్ల లాంచ్ ముగిసిందని తెలిపారు. అలాగే ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా 6-నంబర్డ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చారు.

Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Pro 5G భారత్ లోకి రానుందని రీసెంట్ గా టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించారు. POCO M6 Pro 5G హ్యాండ్సెట్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23076PC4B1 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. మరోవైపు టిప్‌స్టర్ హిమాన్శు టాండన్ ఫోన్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. డివైజ్ Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన వస్తే గాని ఏమీ తెలియదు. కానీ, రానున్న రోజుల్లో రివీల్ అయ్యే స్పెసిఫికేషన్స్ తో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు. సరే ఇప్పుడు ఓసారి Redmi Note 12R స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Redmi Note 12R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 12R లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 12R లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.
  • ఓఎస్: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 12R డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Redmi Note 12R డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 12R లో 5జీ, డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Redmi Note 12R డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, స్కై ఇల్యూషన్ రంగుల్లో లభిస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>