POCO X6 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Dec 2023 17:06:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO X6 సిరీస్ టీజర్ విడుదల; త్వరలో భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/poco-x6-series-teaser-released-soon-launch-india/ Tue, 26 Dec 2023 17:06:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9448 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO X6 Pro మరియు POCO X6 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా POCO X6 సిరీస్ యొక్క టీజర్ ని పోకో కంపెనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సరే, ఓసారి POCO X6 సిరీస్ టీజర్ విశేషాలతో పాటు, […]

The post POCO X6 సిరీస్ టీజర్ విడుదల; త్వరలో భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న POCO X6, POCO X6 Pro
  • Dimensity 8300 Ultra చిప్‌తో వస్తోన్న X6 Pro

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO X6 Pro మరియు POCO X6 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా POCO X6 సిరీస్ యొక్క టీజర్ ని పోకో కంపెనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సరే, ఓసారి POCO X6 సిరీస్ టీజర్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6 సిరీస్ టీజర్

  • POCO సంస్థ అధినేత హిమాన్శు టాండన్ సోషల్ మీడియా వేదిక X ద్వారా POCO X6 సిరీస్ యొక్క టీజర్ షేర్ చేశారు.
  • కంపెనీ తాను షేర్ చేసిన పోస్ట్ లో క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు, యూజర్లకు కొత్త గిఫ్ట్ రాబోతుందని తెలిపింది.
  • షేర్ కాబడిన ఇమేజ్ ని గమనిస్తే, అది X6 సిరీస్ కి సంబంధించినదని అర్థమవుతోంది.
  • అయితే POCO X6 సిరీస్ లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. 2024 జనవరిలో POCO X6 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

POCO X6 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: POCO X6 సిరీస్ ఫోన్లలో 6.67-ఇంచ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 12-బిట్ కలర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO X6 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ ఉండవచ్చు. మరోవైపు స్టాండర్డ్ మోడల్ POCO X6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: POCO X6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. మరోవైపు స్టాండర్డ్ వేరియంట్ POCO X6 లో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: POCO X6 Pro లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. POCO X6 లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఓఎస్: POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post POCO X6 సిరీస్ టీజర్ విడుదల; త్వరలో భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన POCO X6, POCO X6 Pro; రివీలైన కీలక వివరాలు! https://www.91mobiles.com/telugu/poco-x6-x6-pro-imei-listing-key-details/ Tue, 26 Sep 2023 07:33:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=8147 ఐఎంఈఐ డేటాబేస్ పై POCO కి సంబంధించిన రెండు స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. వీటి పేరు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇవి POCO X6, POCO X6 Pro అయ్యుంటాయని అంచనా వేస్తున్నారు. POCO X6, X6 PRO డివైజెస్ ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ఈ రెండు […]

The post IMEI సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన POCO X6, POCO X6 Pro; రివీలైన కీలక వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6, POCO X6 Pro
  • రెడ్మీ నోట్ 13 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న POCO X6, X6 Pro
  • లీకైన POCO X6 Pro మోడల్ నంబర్ 23122PCD1G

ఐఎంఈఐ డేటాబేస్ పై POCO కి సంబంధించిన రెండు స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. వీటి పేరు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇవి POCO X6, POCO X6 Pro అయ్యుంటాయని అంచనా వేస్తున్నారు. POCO X6, X6 PRO డివైజెస్ ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ఈ రెండు పోకో ఫోన్ల యొక్క ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6, POCO X6 Pro ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు

  • 2312DRAF3G, 2312DRAF3I, 23122PCD1G అనే మోడల్ నంబర్లతో పోకో స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించాయి.
  • ఈ ఫోన్లు POCO X6, POCO X6 Pro అని అంచనా వేస్తున్నారు.
  • ఐఎంఈఐ డేటాబేస్ పై POCO X6 Pro మోడల్ నంబర్ 23122PCD1G అని ఉంది. ఇందులో G అంటే గ్లోబల్ మోడల్ అని అర్థం.
  • మరోవైపు POCO X6 మోడల్ నంబర్స్ 2312DRAF3G, 2312DRAF3I అని ఉన్నాయి.

Redmi Note 13, Note 13 Pro స్పెసిఫికేషన్స్

POCO X6, POCO X6 Pro ఫోన్లు ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వస్తున్నట్లు సమాచారం. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.

  • డిస్ప్లే: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ ఉంది. స్టాండర్డ్ వేరియంట్ Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు.
  • మెమొరీ: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • కెమెరా: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రెండింట్లోనూ 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మరోవైపు, Redmi Note 13 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: రెండు డివైజెస్ లోనూ డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post IMEI సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన POCO X6, POCO X6 Pro; రివీలైన కీలక వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>