POCO X6 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jan 2024 14:03:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO: భారత్‌లో లాంచైన POCO X6 5G, X6 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-x6-5g-x6-pro-5g-launched-india-know-the-price-specs/ Thu, 11 Jan 2024 14:03:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9689 Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా POCO X6 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో POCO X6 మరియు POCO X6 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. భారత్ లో POCO X6 సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. POCO X6 Pro వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా […]

The post POCO: భారత్‌లో లాంచైన POCO X6 5G, X6 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన POCO X6 సిరీస్
  • 64ఎంపి ఓఐఎస్ లెన్స్ తో వచ్చిన డివైజెస్
  • POCO X6 ప్రారంభ ధర రూ.19,999

Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా POCO X6 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో POCO X6 మరియు POCO X6 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. భారత్ లో POCO X6 సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. POCO X6 Pro వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ యొక్క ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6 సిరీస్ ధర, లభ్యత

POCO X6 సిరీస్ పై ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా రూ.2,500 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ని పోకో సంస్థ ఆఫర్ చేస్తోంది. ఆఫర్స్ తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

  • POCO X6 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
  • POCO X6 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంది.
  • POCO X6 Pro 8జిబి + 256జిబి మోడల్ ధరను రూ.24,999 గా ఉంది.
  • POCO X6 Pro 12జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
  • POCO X6 డివైజ్ మిర్రర్ బ్లాక్ మరియు స్నోస్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • POCO X6 Pro డివైజ్ రేసింగ్ గ్రే, స్పెక్ట్రే బ్లాక్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా POCO X6 సిరీస్ ప్రీ-బుకింగ్ జనవరి 11 న రాత్రి 8 గంటల నుంచి మొదలవుతుంది.
  • జనవరి 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి POCO X6 సిరీస్ ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

POCO X6 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO X6 5G లో 6.67-ఇంచ్ క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2712*1220 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వెట్ టచ్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO X6 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: POCO X6 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
  • కెమెరా: POCO X6 5G లో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఆడియో: POCO X6 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో (వైర్డ్ అండ్ వైర్లెస్), 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • బ్యాటరీ: POCO X6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కలర్ ఆప్షన్స్: POCO X6 5G మిర్రర్ బ్లాక్, స్నోస్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO X6 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO X6 Pro 5G లో 6.67-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 12-బిట్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 68 బిలియన్ కలర్స్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 94% స్క్రీన్ టు బాడీ రేషియో, వెట్ టచ్ డిస్ప్లే, అడాప్టివ్ హెచ్డీఆర్, ప్రో హెచ్డీఆర్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ట్రూ కలర్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO X6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ615 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: POCO X6 Pro 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
  • కెమెరా: POCO X6 Pro 5G లో 64ఎంపి ఓఐఎస్, ఈఐఎస్ 1/2-ఇంచ్ మెయిన్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, డ్యూయల్-టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: POCO X6 Pro 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఆడియో: POCO X6 Pro 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో (వైర్డ్ అండ్ వైర్లెస్), 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: POCO X6 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, 5000ఎంఎం స్క్వేర్ లిక్విడ్ కూల్ టెక్నాలజీ 2.0, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: POCO X6 Pro 5G డివైజ్ స్పెక్ట్రే బ్లాక్, రేసింగ్ గ్రే, పోకో యెల్లీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post POCO: భారత్‌లో లాంచైన POCO X6 5G, X6 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
POCO X6 సిరీస్ టీజర్ విడుదల; త్వరలో భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/poco-x6-series-teaser-released-soon-launch-india/ Tue, 26 Dec 2023 17:06:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9448 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO X6 Pro మరియు POCO X6 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా POCO X6 సిరీస్ యొక్క టీజర్ ని పోకో కంపెనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సరే, ఓసారి POCO X6 సిరీస్ టీజర్ విశేషాలతో పాటు, […]

The post POCO X6 సిరీస్ టీజర్ విడుదల; త్వరలో భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న POCO X6, POCO X6 Pro
  • Dimensity 8300 Ultra చిప్‌తో వస్తోన్న X6 Pro

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO X6 Pro మరియు POCO X6 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా POCO X6 సిరీస్ యొక్క టీజర్ ని పోకో కంపెనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సరే, ఓసారి POCO X6 సిరీస్ టీజర్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6 సిరీస్ టీజర్

  • POCO సంస్థ అధినేత హిమాన్శు టాండన్ సోషల్ మీడియా వేదిక X ద్వారా POCO X6 సిరీస్ యొక్క టీజర్ షేర్ చేశారు.
  • కంపెనీ తాను షేర్ చేసిన పోస్ట్ లో క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు, యూజర్లకు కొత్త గిఫ్ట్ రాబోతుందని తెలిపింది.
  • షేర్ కాబడిన ఇమేజ్ ని గమనిస్తే, అది X6 సిరీస్ కి సంబంధించినదని అర్థమవుతోంది.
  • అయితే POCO X6 సిరీస్ లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. 2024 జనవరిలో POCO X6 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

POCO X6 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: POCO X6 సిరీస్ ఫోన్లలో 6.67-ఇంచ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 12-బిట్ కలర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO X6 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ ఉండవచ్చు. మరోవైపు స్టాండర్డ్ మోడల్ POCO X6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: POCO X6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. మరోవైపు స్టాండర్డ్ వేరియంట్ POCO X6 లో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: POCO X6 Pro లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. POCO X6 లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఓఎస్: POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post POCO X6 సిరీస్ టీజర్ విడుదల; త్వరలో భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-x6-with-snapdragon-7s-gen-2-chipset-appeared-on-geekbench/ Fri, 01 Dec 2023 11:29:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=9066 షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో X6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు డివైజెస్ రానున్నాయి. అవి: POCO X6 మరియు POCO X6 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. తాజాగా POCO X6 డివైజ్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. POCO X6 డివైజ్ Redmi Note 13 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది. […]

The post Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6
  • Redmi Note 13 Pro పేరుతో రానున్న POCO X6
  • ఇంకా అనౌన్స్ కావాల్సిన POCO X6 సిరీస్

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో X6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు డివైజెస్ రానున్నాయి. అవి: POCO X6 మరియు POCO X6 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. తాజాగా POCO X6 డివైజ్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. POCO X6 డివైజ్ Redmi Note 13 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది. అలాగే గీక్ బెంచ్ పై POCO X6 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ తో కనిపించింది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO X6 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • POCO X6 బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై 23122PCD1G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇది POCO X6 కి సంబంధించి మోడల్ నంబర్.
  • POCO X6 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో గీక్ బెంచ్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ చిప్సెట్ అడ్రెనో టీఎమ్ 710 జీపీయూ తో జత చేయబడింది.
  • కోడ్ నేమ్ గార్నెట్ అని ఉంది. దీంతో POCO X6, Redmi Note 13 Pro కి రీబ్రాండెడ్ అని తెలుస్తోంది. ఎందుకంటే కోడ్ నేమ్స్ రెండింటికి ఒకే విధంగా ఉన్నాయి.
  • గీక్ బెంచ్ పై POCO X6 సింగిల్-కోర్ టెస్ట్ లో 1,013 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,865 పాయింట్లు నమోదు చేసింది.
  • Redmi Note 13 Pro డివైజ్ POCO X6 గా గ్లోబల్ గా లాంచ్ కానుందని ఆమధ్య కొన్ని వార్తలు వచ్చాయి. మరోవైపు, POCO X6 Pro డివైజ్ Redmi K70e కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని అంచనా వేస్తున్నారు. Redmi, POCO ఫోన్లకు షావోమి ఈ తరహా స్ట్రేటజీని ఫాలో అవ్వడం ఇది కొత్తేమీ కాదు.

POCO X6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: POCO X6 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO X6 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: POCO X6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ3 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • ఓఎస్: POCO X6 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: POCO X6 లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన POCO X6, POCO X6 Pro; రివీలైన కీలక వివరాలు! https://www.91mobiles.com/telugu/poco-x6-x6-pro-imei-listing-key-details/ Tue, 26 Sep 2023 07:33:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=8147 ఐఎంఈఐ డేటాబేస్ పై POCO కి సంబంధించిన రెండు స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. వీటి పేరు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇవి POCO X6, POCO X6 Pro అయ్యుంటాయని అంచనా వేస్తున్నారు. POCO X6, X6 PRO డివైజెస్ ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ఈ రెండు […]

The post IMEI సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన POCO X6, POCO X6 Pro; రివీలైన కీలక వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6, POCO X6 Pro
  • రెడ్మీ నోట్ 13 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న POCO X6, X6 Pro
  • లీకైన POCO X6 Pro మోడల్ నంబర్ 23122PCD1G

ఐఎంఈఐ డేటాబేస్ పై POCO కి సంబంధించిన రెండు స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. వీటి పేరు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇవి POCO X6, POCO X6 Pro అయ్యుంటాయని అంచనా వేస్తున్నారు. POCO X6, X6 PRO డివైజెస్ ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ఈ రెండు పోకో ఫోన్ల యొక్క ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6, POCO X6 Pro ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు

  • 2312DRAF3G, 2312DRAF3I, 23122PCD1G అనే మోడల్ నంబర్లతో పోకో స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించాయి.
  • ఈ ఫోన్లు POCO X6, POCO X6 Pro అని అంచనా వేస్తున్నారు.
  • ఐఎంఈఐ డేటాబేస్ పై POCO X6 Pro మోడల్ నంబర్ 23122PCD1G అని ఉంది. ఇందులో G అంటే గ్లోబల్ మోడల్ అని అర్థం.
  • మరోవైపు POCO X6 మోడల్ నంబర్స్ 2312DRAF3G, 2312DRAF3I అని ఉన్నాయి.

Redmi Note 13, Note 13 Pro స్పెసిఫికేషన్స్

POCO X6, POCO X6 Pro ఫోన్లు ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వస్తున్నట్లు సమాచారం. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.

  • డిస్ప్లే: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ ఉంది. స్టాండర్డ్ వేరియంట్ Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు.
  • మెమొరీ: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • కెమెరా: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రెండింట్లోనూ 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మరోవైపు, Redmi Note 13 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: రెండు డివైజెస్ లోనూ డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post IMEI సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన POCO X6, POCO X6 Pro; రివీలైన కీలక వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>