Realme 13 Pro 5G Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jul 2024 17:29:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 Pro 5G: రివీలైన రియల్మీ 13 ప్రో 5జీ సిరీస్ డిజైన్ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-series-design-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-series-design-revealed-before-launch/#respond Thu, 11 Jul 2024 17:29:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12472 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 13 Pro 5G సిరీస్‌ను లాంచ్ చేయనుంది. లైనప్ లో రియల్మీ 13 ప్రో 5జీ మరియు రియల్మీ 13 ప్రో+ 5జీ స్మార్ట్‌పోన్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Realme 13 Pro 5G సిరీస్ డిజైన్ Realme 13 Pro 5G […]

The post Realme 13 Pro 5G: రివీలైన రియల్మీ 13 ప్రో 5జీ సిరీస్ డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro 5G సిరీస్ లాంచ్
  • తాజాగా రివీలైన 13 ప్రో 5జీ డిజైన్
  • మానెట్ గోల్డ్, పర్పుల్ కలర్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 13 Pro 5G సిరీస్‌ను లాంచ్ చేయనుంది. లైనప్ లో రియల్మీ 13 ప్రో 5జీ మరియు రియల్మీ 13 ప్రో+ 5జీ స్మార్ట్‌పోన్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme 13 Pro 5G సిరీస్ డిజైన్

Realme 13 Pro 5G సిరీస్ లోని స్మార్ట్‌ఫోన్స్ మానెట్ గోల్డ్ మరియు మానెట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. ఇవి గ్లాస్-బ్యాక్ ఎడిషన్ లో రానున్నాయి. ఇక ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.

Realme సంస్థ ఈ సిరీస్ ఫోన్ల డిజైన్ కోసం బోస్టన్ లోని మ్యూజియమ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తో జట్టు కట్టింది.

Realme 13 Pro 5G లో పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నట్లు రివీలైన డిజైన్ ద్వారా తెలుస్తోంది.

Realme 13 Pro 5G డివైజ్ లో హై-గ్లాస్ ఏజీ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. సన్‌రైజ్ హాలో డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.

Realme 13 Pro 5G సిరీస్ స్పెసిఫికేషన్స్

Realme 13 Pro 5G సిరీస్ డ్యూయల్ సోని కెమెరాలతో రానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. సోని ఎల్‌వైటీ-701 ప్రైమరీ కెమెరా, సోని ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఇందులో ఉంటాయి. టీయూవీ రెయిన్‌ల్యాండ్ హై-రెజుల్యూషన్ కెమెరా సర్టిఫికేషన్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Realme 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: TENAA లిస్టింగ్ ప్రకారం, Realme 13 Pro+ 5G లో 6.7-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 ఫుల్‌హెచ్డీ+ పిక్సెల్స్ రెజుల్యూషన్, ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: Realme 13 Pro+ 5G లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ లేదా 7ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

మెమొరీ: Realme 13 Pro+ 5G డివైజ్6జిబి, 8జిబి, 12జిబి మరియు 16జిబి ర్యామ్.. 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 13 Pro+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Realme 13 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme 13 Pro 5G: రివీలైన రియల్మీ 13 ప్రో 5జీ సిరీస్ డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-series-design-revealed-before-launch/feed/ 0