Realme 13 Pro Plus 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 Jul 2024 08:34:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 Pro Plus: టీఈఎన్ఏఏ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ 13 ప్రో+ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-listed-on-tenaa-website/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-listed-on-tenaa-website/#respond Thu, 04 Jul 2024 08:34:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=12368 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్ ను మరింత విస్తరించబోతోంది. అందులో భాగంగా, Realme 13 Pro సిరీస్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రియల్మీ 13 ప్రో రియల్మీ 13 ప్రో+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 13 Pro Plus డివైజ్ సర్టిఫికేషన్ డేటాబేస్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme 13 Pro Plus టీఈఎన్ఏఏ లిస్టింగ్ Realme […]

The post Realme 13 Pro Plus: టీఈఎన్ఏఏ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ 13 ప్రో+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro సిరీస్ లాంచ్
  • లైనప్ లో వస్తోన్న 3 మోడల్స్
  • TENAAపై లిస్టైన Realme 13 Pro Plus

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్ ను మరింత విస్తరించబోతోంది. అందులో భాగంగా, Realme 13 Pro సిరీస్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రియల్మీ 13 ప్రో రియల్మీ 13 ప్రో+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 13 Pro Plus డివైజ్ సర్టిఫికేషన్ డేటాబేస్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme 13 Pro Plus టీఈఎన్ఏఏ లిస్టింగ్

Realme 13 Pro Plus స్మార్ట్‌ఫోన్ సర్టిపికేషన్ వెబ్‌సైట్ TENAA పై RMX3920 తో లిస్ట్ అయ్యింది. రివీలైన ఇమేజ్‌ని గమనిస్తే, కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Realme 13 Pro Plus బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూయల్ లో 3 కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

కెమెరా మాడ్యూల్ కి క్రింద హైపర్ఇమేజ్+ అని టెక్స్ట్ రాసి ఉంది. అలాగే బాటమ్ లో రియల్మీ బ్రాండ్ ఉంది.

Realme 13 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme 13 Pro Plus లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: Realme 13 Pro Plus లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ లేదా 7ఎస్ జెన్ 3 చిప్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 Pro Plus డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: Realme 13 Pro Plus లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ లెన్స్ ఈ ఫోన్ లో ఉంటాయని గత రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: Realme 13 Pro Plus లో పవర్ బ్యాకప్ కోసం 5050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

కనెక్టివిటీ: Realme 13 Pro Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Source

The post Realme 13 Pro Plus: టీఈఎన్ఏఏ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ 13 ప్రో+ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-listed-on-tenaa-website/feed/ 0
Realme 13 Pro+ 5G: లీకైన రియల్మీ 13 ప్రో ప్లస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-ram-storage-color-options/ Tue, 28 May 2024 14:51:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=11765 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఈ ఏడాది ఆరంభంలో రియల్మీ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 13 Pro సిరీస్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా, 91మొబైల్స్ కి Realme 13 Pro+ 5G డివైజ్‌కి సంబంధించిన ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలు అందాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Realme 13 Pro+ 5G వివరాలు (లీక్) 91mobiles Hindi వెబ్‌సైట్‌కి Realme 13 Pro+ 5G గురించి […]

The post Realme 13 Pro+ 5G: లీకైన రియల్మీ 13 ప్రో ప్లస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro+ 5G లాంచ్
  • తాజాగా రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్
  • 512జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఈ ఏడాది ఆరంభంలో రియల్మీ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 13 Pro సిరీస్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా, 91మొబైల్స్ కి Realme 13 Pro+ 5G డివైజ్‌కి సంబంధించిన ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలు అందాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Realme 13 Pro+ 5G వివరాలు (లీక్)

91mobiles Hindi వెబ్‌సైట్‌కి Realme 13 Pro+ 5G గురించి రిటైల్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.

Realme 13 Pro Plus 5G కలర్ ఆప్షన్స్

Realme 13 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ మానెట్ గోల్డ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని సమాచారం. లాంచ్ సమయంలో కొత్త కలర్ ఆప్షన్స్‌ను కూడా రియల్మీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ RMX3921 అనే మోడల్ నంబర్‌ను కలిగి ఉంది.

Realme 13 Pro Plus 5G కెమెరా వివరాలు (లీక్)

Realme 13 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసింది. 50ఎంపి మెయిన్ కెమెరా, 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఈ ఫోన్ లో ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.

Realme 12 Pro Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme 13 Pro+ 5G: లీకైన రియల్మీ 13 ప్రో ప్లస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>