Realme GT 6T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Oct 2024 05:35:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-gt-6t-5g-gets-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/realme-gt-6t-5g-gets-discount-know-offer-details/#respond Tue, 01 Oct 2024 05:35:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13852 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 6T 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా? Realme GT 6T 5G ఆఫర్లు […]

The post Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT 6T 5G పై డిస్కౌంట్
  • రూ.5,000 వరకు ప్రయోజనం
  • అమెజాన్ లో ఆఫర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 6T 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Realme GT 6T 5G ఆఫర్లు మరియు ధర

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తోంది. అన్ని మోడల్స్ పై కంపెనీ, రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. బేస్ మోడల్ పై రూ.3,000 కూపన్ డిస్కౌంట్ ఇతర మోడల్స్ పై రూ.4,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.

వీటితో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ యూజర్లకు సాధారణ మరియు ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో, కస్టమర్లు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.25,249 కి కొనుగోలు చేయవచ్చు.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి + 512జిబి మోడల్స్ పై రూ.4,000 కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ వర్తిస్తాయి.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, రూ.26,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

ఆఫర్ ధర

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.25,249
8జిబి+256జిబి = రూ.26,748
12జిబి+256జిబి = రూ.29,748
12జిబి+512జిబి = రూ.33,748

లాంచ్ ధర

8జిబి+128జిబి = రూ.30,999
8జిబి+256జిబి = రూ.32,999
12జిబి+256జిబి = రూ.35,999
12జిబి+512జిబి = రూ.39,999

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి.

అమెజాన్ లింక్

Realme GT 6T 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 6T 5G లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 3డీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6T 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు.

కెమెరా: Realme GT 6T 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme GT 6T 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme GT 6T 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, 9 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme GT 6T 5G లో ఐపీ65 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు.

The post Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6t-5g-gets-discount-know-offer-details/feed/ 0
Realme GT 6T పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-gt-6t-gets-rs-4000-discount-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-gt-6t-gets-rs-4000-discount-know-full-details/#respond Tue, 06 Aug 2024 06:10:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=12840 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం జీటీ సిరీస్ లో Realme GT 6T అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి శుభవార్త చెప్పినట్లయ్యింది. ఏకంగా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ యూజర్లకు లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Realme GT 6T ధర, డిస్కౌంట్ Realme […]

The post Realme GT 6T పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT 6T 128జిబి మోడల్ పై డిస్కౌంట్
  • రూ.4,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం జీటీ సిరీస్ లో Realme GT 6T అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి శుభవార్త చెప్పినట్లయ్యింది. ఏకంగా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ యూజర్లకు లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme GT 6T ధర, డిస్కౌంట్

Realme GT 6T 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.30,998 గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే లభించనుంది. అలాగే 12 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

256జిబి వేరియంట్ ధర రూ.32,998 గా ఉంది. దీనిపై కూడా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Realme GT 6T డివైజ్‌ని గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో కొనవచ్చా?

Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ హెచ్డీఆర్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 1600 నిట్స్ హై-బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

మంచి లైటింగ్ కండిషన్స్ లో ఈ ఫోన్ కెమెరా పనితనం బాగుంది. కానీ, డైనమిక్ రేంజ్ విషయంలో కొన్ని పరిమితులున్నాయి. అయితే, సెల్ఫీస్ లో డీటెయిల్స్, పొట్రెయిట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్, అల్ట్రావైడ్ కెమెరా ఫలితాలు అంత బాగా లేవు. అలాగే మీకు టెలీఫోటో కెమెరా ఇందులో లేదు.

మీకు మంచి కెమెరా సెటప్ అక్కర్లేదని భావిస్తే, ఈ ఫోన్ సరైన డీల్ అని చెప్పవచ్చు.

మరోవైపు, దీనికి పోటీ ఐన POCO F6 లో కూడా టెలీఫోటో లెన్స్ లేదు. ఫేసీయల్ డీటెయిలింగ్ సరిగ్గా లేదు. ఇంకా బొకే ఎఫెక్ట్ నేచురల్ గా లేదు. అయితే డైనమిక్ రేంజ్, ఎడ్జ్ డిటెక్షన్ బెటర్ గా ఉన్నాయి.

మీరు గనుక టెలీఫోటో కెమెరా గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Realme 12 Pro+ డివైజ్‌ని ట్రై చేయవచ్చు. అయితే ఈ ఫోన్ లో పొట్రెయిట్స్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి.

The post Realme GT 6T పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6t-gets-rs-4000-discount-know-full-details/feed/ 0
Realme GT 6T: భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ మిరాకిల్ పర్పుల్ కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/realme-gt-6t-miracle-purple-color-variant-launched-india/ https://www.91mobiles.com/telugu/realme-gt-6t-miracle-purple-color-variant-launched-india/#respond Sun, 14 Jul 2024 18:26:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12503 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం భారత్‌లో Realme GT 6T అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. తాజాగా మిరాకిల్ పర్పుల్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను రియల్మీ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న రేజర్ గ్రీన్ మరియు ఫ్లూయిడ్ సిల్వర్ కలర్స్ కి తోడుగా మిరాకిల్ పర్పుల్ జత చేరింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme GT 6T ధర, లభ్యత Realme GT 6T మిరాకిల్ పర్పుల్ […]

The post Realme GT 6T: భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ మిరాకిల్ పర్పుల్ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT 6T కొత్త కలర్ లాంచ్
  • జులై 20 నుంచి సేల్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం భారత్‌లో Realme GT 6T అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. తాజాగా మిరాకిల్ పర్పుల్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను రియల్మీ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న రేజర్ గ్రీన్ మరియు ఫ్లూయిడ్ సిల్వర్ కలర్స్ కి తోడుగా మిరాకిల్ పర్పుల్ జత చేరింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 6T ధర, లభ్యత

Realme GT 6T మిరాకిల్ పర్పుల్ కలర్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

Realme GT 6T మిరాకిల్ పర్పుల్ కలర్ వేరియంట్ జులై 20వ తేదీ నుంచి అమెజాన్ మరియు రియల్మీ ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. అన్ని కలర్ వేరియంట్స్‌పై రూ.4,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ని రియల్మీ అందిస్తోంది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్

Realme GT 6T లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 10-బిట్ ప్యానెల్, 1.5కే (2780*1264 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1600 నిట్స్ బ్రైట్నెస్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్, ఎస్జీఎస్ ఏఐ ఐ-ప్రొటెక్షన్ స్క్రీన్, ఎస్జీఎస్ ఏ-గ్రేడ్ సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ వాడారు.

Realme GT 6T డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ LPDDR5X ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి UFS 4.0 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.

Realme GT 6T డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 10 నిమిషాల సమయం పడుతుంది.

Realme GT 6T లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

Realme GT 6T డివైజ్ 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.

Realme GT 6T లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, ఐపీ65 రేటింగ్, 9-లేయర్ ఐస్‌బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్, జీటీ మోడ్ 5.0, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme GT 6T: భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ మిరాకిల్ పర్పుల్ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6t-miracle-purple-color-variant-launched-india/feed/ 0
Realme GT 6T: స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ https://www.91mobiles.com/telugu/realme-gt-6t-launched-india-snapdragon-7-plus-gen-3-chipset/ Wed, 22 May 2024 11:25:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11662 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme నుంచి నేడు భారతీయ మార్కెట్ లో కొత్త జీటీ-సిరీస్ ఫోన్ లాంచ్ అయ్యింది. Realme GT 6T పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్‌తో వచ్చిన మొదటి ఫోన్ రియల్మీ జీటీ 6టీ కావడం విశేషం. ఓసారి Realme GT 6T యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Realme GT 6T: స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో Realme GT 6T లాంచ్
  • 8జిబి+128జిబి మోడల్ ధర రూ.30,999
  • మే 29 నుంచి అమెజాన్ ద్వారా సేల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme నుంచి నేడు భారతీయ మార్కెట్ లో కొత్త జీటీ-సిరీస్ ఫోన్ లాంచ్ అయ్యింది. Realme GT 6T పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్‌తో వచ్చిన మొదటి ఫోన్ రియల్మీ జీటీ 6టీ కావడం విశేషం. ఓసారి Realme GT 6T యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme GT 6T ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Realme GT 6T డివైజ్ భారత్ లో 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Realme GT 6T 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.30,999 గా నిర్ణయించారు. 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా పెట్టారు.

మే 29వ తేదీ నుంచి Realme GT 6T డివైజ్ సేల్ అమెజాన్ మరియు రియల్మీ ఈస్టోర్ ద్వారా ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఫోన్ కొంటే రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ కొనేవారు Realme Buds Air 6 ని డిస్కౌంట్ ధర రూ.2,499 కి కొనవచ్చు.

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఫ్లూయిడ్ సిల్వర్ మరియు రేజర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 10-బిట్ ప్యానెల్, 1.5కే (2780*1264 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1600 నిట్స్ బ్రైట్నెస్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్, ఎస్జీఎస్ ఏఐ ఐ-ప్రొటెక్షన్ స్క్రీన్, ఎస్జీఎస్ ఏ-గ్రేడ్ సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ వాడారు.

మెమొరీ: Realme GT 6T డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ LPDDR5X ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి UFS 4.0 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme GT 6T డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 10 నిమిషాల సమయం పడుతుంది.

కనెక్టివిటీ: Realme GT 6T లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Realme GT 6T డివైజ్ 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Realme GT 6T లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, ఐపీ65 రేటింగ్, 9-లేయర్ ఐస్‌బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్, జీటీ మోడ్ 5.0, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme GT 6T: స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6T బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-gt-6t-battery-fast-charging-specs-confirmed/ Tue, 14 May 2024 18:10:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11526 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6T పేరుతో వస్తోన్న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో మే 22న లాంచ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలు ఖరారయ్యాయి. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ మరియు ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్‌ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. Realme GT 6T బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ Realme GT 6T […]

The post Realme GT 6T బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 22న Realme GT 6T లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్
  • 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6T పేరుతో వస్తోన్న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో మే 22న లాంచ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలు ఖరారయ్యాయి. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ మరియు ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్‌ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Realme GT 6T బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ తో పాటు రియల్మీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, Realme GT 6T డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

రియల్మీ జీటీ 6టీ ఫోన్ కేవలం 10 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని రియల్మీ కంపెనీ చెబుతోంది.

Realme GT 6T ఫోన్ 2,750 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ ఆర్కిటెక్చర్ తో వస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా మరియు ఖరారైనవి)

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ హై బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.

కెమెరా: Realme GT 6T లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT 6T లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Realme GT 6T బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6T: లాంచ్‌కి ముందు లీకైన జీటీ 6టీ ఇండియా ధర https://www.91mobiles.com/telugu/realme-gt-6t-india-price-leaked-before-launch/ Mon, 13 May 2024 06:43:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11491 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6T పేరుతో వస్తోన్న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 6.78-ఇంచ్ పంచ్ హోల్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ ధర లీక్ అయ్యింది. ఆ […]

The post Realme GT 6T: లాంచ్‌కి ముందు లీకైన జీటీ 6టీ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 6T లాంచ్
  • లీకైన భారత మార్కెట్ ధర
  • ప్రారంభ ధర రూ.29,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6T పేరుతో వస్తోన్న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 6.78-ఇంచ్ పంచ్ హోల్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ ధర లీక్ అయ్యింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.

Realme GT 6T ధర (లీక్)

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను టిప్‌స్టర్ సంజు చౌదరి X ద్వారా షేర్ చేశారు. అవెలా ఉన్నాయో చూద్దాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.29,999 గా ఉంటుంది. Realme GT 6T 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా ఉంటుంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.33,999 గా ఉంటుంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.33,999 గా ఉంటుంది. మరోవైపు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.35,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటాయి. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8GHz. అంటుటు పై 1.5 మిలియన్ స్కోర్ చేసింది.

కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme GT 6T: లాంచ్‌కి ముందు లీకైన జీటీ 6టీ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/realme-gt-6t-bis-and-nbtc-listings-details/ Fri, 10 May 2024 18:14:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11468 Realme GT 6T ఇండియా లాంచ్‌ని రియల్మీ కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్మీ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇదే విషయం స్పష్టమైంది. లాంచ్‌కి ముందు Realme GT 6T డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ తో పాటు ఎన్బీటీసీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme GT 6T లిస్టింగ్ వివరాలు Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ […]

The post Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో Realme GT 6T లాంచ్
  • 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్
  • మోడల్ నంబర్ RMX3853

Realme GT 6T ఇండియా లాంచ్‌ని రియల్మీ కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్మీ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇదే విషయం స్పష్టమైంది. లాంచ్‌కి ముందు Realme GT 6T డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ తో పాటు ఎన్బీటీసీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme GT 6T లిస్టింగ్ వివరాలు

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ లిస్టింగ్ పై RMX3853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ ఎన్బీటీసీ, బీఐఎస్, ఎఫ్‌సీసీ మరియు ఈఈసీ సర్టిఫికేషన్ లిస్టింగ్స్ పై కనిపించింది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా 5360 ఎంఏహెచ్ బ్యాటరీ రివీల్ అయ్యింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా బరువు, చుట్టుకొలతలు కూడా తెలిసాయి. జీటీ 6టీ 191 గ్రాముల బరువు, 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

కెమెరా ఎఫ్‌వీ-5 డేటాబేస్ పై Realme GT 6T లిస్ట్ అయ్యింది. దీని ద్వారా 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా రివీల్ అయ్యాయి.

Realme GT 6T లాంచ్ టైమ్‌లైన్

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ సేల్ కి రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6T డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.

కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>