Realme Narzo 50 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 10 Nov 2022 13:52:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తక్కువ ధరకి లభిస్తోన్న Realme Narzo 50 5G; డీల్ వివరాలివిగో https://www.91mobiles.com/telugu/realme-narzo-50-5g-bank-offers/ Thu, 10 Nov 2022 13:52:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=3378 హైలైట్స్ 48ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన Realme Narzo 50 5G రూ.13,999 ధరకి అమెజాన్ పై కొనుగోలుకి అందుబాటులో ఉన్న Realme Narzo 50 5G రియల్మీ నార్జో సేల్ లో భాగంగా Realme Narzo 50 5G పై రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్ అమెజాన్ ఇండియా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ పై ప్రస్తుతం రియల్మీ నార్జో సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా Realme Narzo 50 5G […]

The post తక్కువ ధరకి లభిస్తోన్న Realme Narzo 50 5G; డీల్ వివరాలివిగో first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 48ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన Realme Narzo 50 5G
  • రూ.13,999 ధరకి అమెజాన్ పై కొనుగోలుకి అందుబాటులో ఉన్న Realme Narzo 50 5G
  • రియల్మీ నార్జో సేల్ లో భాగంగా Realme Narzo 50 5G పై రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్

అమెజాన్ ఇండియా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ పై ప్రస్తుతం రియల్మీ నార్జో సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. 48 ఎంపి + 2ఎంపి కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రియల్మీ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Realme Narzo 50 5G డీల్స్

Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్ ధర అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో రూ.13,999 గా లిస్ట్ అయి కనిపిస్తోంది. Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్ ని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 డిస్కౌంట్ లభించనుంది. ఇక హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ వాడి ఫోన్ కొనుగోలు చేస్తే మీకు రూ.250 డిస్కౌంట్ వస్తుంది. ఇక భారత్ లో ఈ ఫోన్ రూ.15,999 ధరతో లాంచ్ అయ్యింది.

Realme Narzo 50 5G స్పెసిఫికేషన్స్

Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ని ఇందులో వాడారు. Realme Narzo 50 5G ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్ మరియు 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Realme Narzo 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. హై-రెజుల్యూషన్ ఆడియో, స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme Narzo 50 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. తక్కువ ధరలో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే కలిగిన 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post తక్కువ ధరకి లభిస్తోన్న Realme Narzo 50 5G; డీల్ వివరాలివిగో first appeared on 91Mobiles Telugu.

]]>