Realme Narzo 70 Turbo 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 16 Sep 2024 08:23:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme Narzo 70 Turbo 5G సేల్ ప్రారంభం, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-sale-and-discount-offer/ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-sale-and-discount-offer/#respond Mon, 16 Sep 2024 08:23:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13499 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో Narzo 70 Turbo 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కేవలం రూ.14,999 కే లభించనుంది. ఇకపోతే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 26జిబి వరకు ర్యామ్ పవర్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది. […]

The post Realme Narzo 70 Turbo 5G సేల్ ప్రారంభం, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి ప్రారంభమైన Narzo 70 Turbo 5G సేల్
  • రూ.2,000 కూపన్ డిస్కౌంట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో Narzo 70 Turbo 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కేవలం రూ.14,999 కే లభించనుంది. ఇకపోతే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 26జిబి వరకు ర్యామ్ పవర్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo 5G ధర మరియు ఆఫర్లు

Realme Narzo 70 Turbo 5G డివైజ్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.16,999 గా పెట్టారు. రూ.2,000 కూపన్ డిస్కౌంట్ తర్వాత ఇది రూ.14,999 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించగా, ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ రూ.2,000 తో ఈ ఫోన్ రూ.15,999 కే లభించనుంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ రూ.20,999 తో లాంచ్ కాగా, ఇది ఆఫర్ లో రూ.18,999 కి లభించనుంది.

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, రియల్మీ.కామ్ మరియు ఇతర రిటైల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 70 Turbo 5G డివైజ్ టర్బో యెల్లో, టర్బో పర్పుల్, టర్బో గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది.

Realme Narzo 70 Turbo 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo 70 Turbo 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 106 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గ్యామట్, 600 నిట్స్ నార్మల్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్, ఏజీ డీటీ స్టార్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo 70 Turbo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. మాలి జీ615 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో అందించారు. వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటుటు బెంచ్ మార్క్ స్కోర్ 7,50,000 కి పైగా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Turbo 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఆప్షన్ ఉంది. దీంతో యూజర్లకు గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఒకేసారి 32 యాప్స్‌ని వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

కెమెరా: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70 Turbo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్: Realme Narzo 70 Turbo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo 70 Turbo 5G లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఎయిర్ జెశ్చర్, ఫ్లాష్ క్యాప్సూల్, రీడింగ్ మోడ్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

The post Realme Narzo 70 Turbo 5G సేల్ ప్రారంభం, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-sale-and-discount-offer/feed/ 0
Realme Narzo 70 Turbo 5G: రూ.16,999 ధరతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-launched-india-rs-16999/ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-launched-india-rs-16999/#respond Mon, 09 Sep 2024 08:32:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13386 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ యొక్క బేస్ వేరియంట్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post Realme Narzo 70 Turbo 5G: రూ.16,999 ధరతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme Narzo 70 Turbo 5G విడుదల
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ యొక్క బేస్ వేరియంట్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo 5G ధర, సేల్ వివరాలు

Realme Narzo 70 Turbo 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.16,999 గాపెట్టారు.

Realme Narzo 70 Turbo 5G యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.20,999 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనే వారికి రూ.2,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ రూ.14,999 కి, మిడ్ మోడల్ రూ.15,999 కి, టాప్ మోడల్ రూ.18,999 కి లభిస్తుంది.

సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, రియల్మీ.కామ్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ టర్బో యెల్లో, టర్బో పర్పుల్ మరియు టర్బో గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Realme Narzo 70 Turbo 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo 70 Turbo 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 106 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గ్యామట్, 600 నిట్స్ నార్మల్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్, ఏజీ డీటీ స్టార్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo 70 Turbo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. మాలి జీ615 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో అందించారు. వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటుటు బెంచ్ మార్క్ స్కోర్ 7,50,000 కి పైగా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Turbo 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఆప్షన్ ఉంది. దీంతో యూజర్లకు గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఒకేసారి 32 యాప్స్‌ని వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

కెమెరా: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70 Turbo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్: Realme Narzo 70 Turbo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo 70 Turbo 5G లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఎయిర్ జెశ్చర్, ఫ్లాష్ క్యాప్సూల్, రీడింగ్ మోడ్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

The post Realme Narzo 70 Turbo 5G: రూ.16,999 ధరతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-launched-india-rs-16999/feed/ 0
Realme: సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోన్న Narzo 70 Turbo 5G https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-launch-date-september-9/ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-launch-date-september-9/#respond Mon, 02 Sep 2024 09:32:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13295 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన భారత్ లో Realme Narzo 70 Turbo 5G లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ మోటార్‌స్పోర్ట్-ఇన్‌స్పైర్డ్ డిజైన్ తో వస్తోంది. లాంచ్ కి సంబంధించిన […]

The post Realme: సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోన్న Narzo 70 Turbo 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Narzo 70 Turbo 5G లాంచ్ తేదీ ఖరారు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్
  • 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన భారత్ లో Realme Narzo 70 Turbo 5G లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ మోటార్‌స్పోర్ట్-ఇన్‌స్పైర్డ్ డిజైన్ తో వస్తోంది. లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo 5G లాంచ్ తేదీ, డిజైన్ వివరాలు

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. లాంచ్‌ ఈవెంట్‌ను యూట్యూబ్ చానల్ లో లైవ్‌లో చూడవచ్చు.

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ 7.6 మి.మీ మందంతో చాలా సన్నగా ఉంటుంది. టీజర్ ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో పసుపు రంగులో గీతలు ఉన్నాయి. అలాగే స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. టాప్ లో స్పీకర్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

Realme Narzo 70 Turbo 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ RMX5003 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.

ఈ ఫోన్ పర్పుల్, యెల్లో మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme Narzo 70 Turbo 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి వేరియంట్స్ లో రానుంది.

కెమెరా ఎఫ్‌వీ-5 ప్లాట్ఫామ్ పై Realme Narzo 70 Turbo 5G డివైజ్ సేమ్ మోడల్ నంబర్ RMX5003 తో లిస్ట్ అయ్యింది.

Realme Narzo 70 Turbo 5G లో 12.6ఎంపి ఈఐఎస్ కెమెరా, ఎఫ్/1.9 అపర్చర్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ సెన్సర్ 4096*3072 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. కంపెనీ ఈ డివైజ్‌ను 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేయవచ్చు.

ఫోన్ ముందువైపున, 4ఎంపి ఈఐఎస్ కెమెరా ( ఎఫ్/2.5 అపర్చర్) ఉంటుందని తెలుస్తోంది. ఈ సెన్సర్ 2304*1728 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఈ కెమెరాను రియల్మీ 8ఎంపి హై మెగాపిక్సెల్ కౌంట్ కెమెరాగా మార్కెట్ చేసే అవకాశం ఉంది.

The post Realme: సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోన్న Narzo 70 Turbo 5G first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-launch-date-september-9/feed/ 0
Realme Narzo 70 Turbo 5G: రివీలైన నార్జో 70 టర్బో ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-ram-storage-color-options-revealed/ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-ram-storage-color-options-revealed/#respond Fri, 23 Aug 2024 05:53:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=13126 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పుడు 91mobiles ఈ ఫోన్‌ని camera FV-5 ప్లాట్ఫామ్ పై గుర్తించింది. అలాగే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలు కూడా లభించాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Realme Narzo 70 […]

The post Realme Narzo 70 Turbo 5G: రివీలైన నార్జో 70 టర్బో ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme Narzo 70 Turbo 5G లాంచ్
  • కలర్స్: పర్పుల్, యెల్లో మరియు గ్రీన్
  • 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పుడు 91mobiles ఈ ఫోన్‌ని camera FV-5 ప్లాట్ఫామ్ పై గుర్తించింది. అలాగే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలు కూడా లభించాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo 5G ర్యామ్, స్టోరేజీ మరియు కలర్స్

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ RMX5003 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.

ఈ ఫోన్ పర్పుల్, యెల్లో మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme Narzo 70 Turbo 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి వేరియంట్స్ లో రానుంది.

Realme Narzo 70 Turbo 5G కెమెరా ఎఫ్‌వీ-5 లిస్టింగ్

కెమెరా ఎఫ్‌వీ-5 ప్లాట్ఫామ్ పై Realme Narzo 70 Turbo 5G డివైజ్ సేమ్ మోడల్ నంబర్ RMX5003 తో లిస్ట్ అయ్యింది.

Realme Narzo 70 Turbo 5G లో 12.6ఎంపి ఈఐఎస్ కెమెరా, ఎఫ్/1.9 అపర్చర్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ సెన్సర్ 4096*3072 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. కంపెనీ ఈ డివైజ్‌ను 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేయవచ్చు.

ఫోన్ ముందువైపున, 4ఎంపి ఈఐఎస్ కెమెరా ( ఎఫ్/2.5 అపర్చర్) ఉంటుందని తెలుస్తోంది. ఈ సెన్సర్ 2304*1728 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఈ కెమెరాను రియల్మీ 8ఎంపి హై మెగాపిక్సెల్ కౌంట్ కెమెరాగా మార్కెట్ చేసే అవకాశం ఉంది.

The post Realme Narzo 70 Turbo 5G: రివీలైన నార్జో 70 టర్బో ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-ram-storage-color-options-revealed/feed/ 0