Realme Narzo N61 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 27 Aug 2024 04:32:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme Narzo N61: రూ.7,499 ధరతో భారత్‌లో లాంచైన నార్జో ఎన్61 https://www.91mobiles.com/telugu/realme-narzo-n61-launched-in-india-with-rs-7499/ https://www.91mobiles.com/telugu/realme-narzo-n61-launched-in-india-with-rs-7499/#respond Tue, 30 Jul 2024 08:58:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=12732 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో ఒక నార్జో సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo N61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఆర్మర్ షెల్ తో ఎక్విప్ అయి వచ్చింది. అంటే దృఢమైన బాడీని ఈ ఫోన్ కి అందించారని తెలుస్తోంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్, 6జిబి ఫిజికల్ ర్యామ్ అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.7,499 […]

The post Realme Narzo N61: రూ.7,499 ధరతో భారత్‌లో లాంచైన నార్జో ఎన్61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme Narzo N61 లాంచ్
  • ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్
  • 6జిబి వర్చువల్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో ఒక నార్జో సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo N61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఆర్మర్ షెల్ తో ఎక్విప్ అయి వచ్చింది. అంటే దృఢమైన బాడీని ఈ ఫోన్ కి అందించారని తెలుస్తోంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్, 6జిబి ఫిజికల్ ర్యామ్ అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.7,499 గా పెట్టారు. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme Narzo N61 ధర

Realme Narzo N61 యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.7,499 గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,499 గా ఉంది. రెండు మోడల్స్ పై రూ.500 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఈ ఫోన్లు వరుసగా రూ.6,999 మరియు రూ.7,999 ధరలకి లభించనున్నాయి.

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ వొయేజ్ బ్లూ మరియు మార్బుల్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.

Realme Narzo N61 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo N61 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo N61 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Realme Narzo N61 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 6జిబి డైనమిక్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Realme Narzo N61 లో 32ఎంపి సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme Narzo N61 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉంది.

ఇతర ఫీచర్లు: Realme Narzo N61 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ54 ప్రొటెక్షన్, ఏఐ బూస్ట్ టెక్నాలజీ ఉన్నాయి.

The post Realme Narzo N61: రూ.7,499 ధరతో భారత్‌లో లాంచైన నార్జో ఎన్61 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-n61-launched-in-india-with-rs-7499/feed/ 0
Realme Narzo N61 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రియల్మీ https://www.91mobiles.com/telugu/realme-narzo-n61-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-narzo-n61-india-launch-date-confirmed/#respond Wed, 24 Jul 2024 08:31:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=12653 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo N61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. జులై ఆఖర్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతోంది. నార్జో ఎన్61 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటాయి. ఓసారి లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post Realme Narzo N61 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రియల్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme Narzo N61 లాంచ్ తేదీ ఖరారు
  • అమెజాన్ ద్వారా నార్జో ఎన్61 సేల్
  • రెండు కలర్ ఆప్షన్స్ లో విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo N61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. జులై ఆఖర్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతోంది. నార్జో ఎన్61 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటాయి. ఓసారి లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme Narzo N61 ఇండియా లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జులై 29వ తేదీన మధ్యాహ్నం లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ తో వస్తోంది. అంటే అన్ని కఠిన పరిస్థితులను తట్టుకుని ఈ డివైజ్ నిలుస్తుందని చెబుతున్నారు.

Realme Narzo N61 డివైజ్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ హై-రిలయబులిటీ సర్టిఫికెట్ పొందింది. ఐపీ54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ 48-మంత్ ఫ్లూయెన్సీ రేటింగ్ ను ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ రెయిన్‌వాటర్ స్మార్ట్‌ టచ్ ఫీచర్ ను కలిగి ఉంటుందని సమాచారం. దీని ద్వారా తడి చేతులతో కూడా ఈ ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు.

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుందని టీజర్స్ ద్వారా తెలుస్తోంది. 32ఎంపి మెయిన్ కెమెరాను ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

Realme Narzo N61 ధర (అంచనా)

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ-లెవెల్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. కాబట్టి, దీని ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme Narzo N63 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo N63 లో 6.74-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo N63 లో UniSoc T612 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: Realme Narzo N63 4జిబి ర్యామ్, 4జిబి డైనమిక్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది.

కెమెరా: Realme Narzo N63 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo N63 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme Narzo N63 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo N63 లో ఐపీ54 రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సేఫ్ ఫాస్ట్-చార్జింగ్ సిస్టమ్ సర్టిఫికేషన్, ఎయిర్ జెశ్చర్స్, మినీ క్యూప్సూల్ 2.0, డైనమిక్ బటన్, గేమ్ స్పేస్, అల్ట్రా బూమ్ స్పీకర్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

బరువు, మందం: Realme Narzo N63 డివైజ్ 189 గ్రాముల బరువు, 7.74 మి.మీ మందం ఉంటుంది

The post Realme Narzo N61 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రియల్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-n61-india-launch-date-confirmed/feed/ 0