Realme Note 50 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 19 Jan 2024 10:10:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50 https://www.91mobiles.com/telugu/realme-note-50-launched-in-philippines/ Fri, 19 Jan 2024 10:10:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9806 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన Note సిరీస్ ని పరిచయం చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme Note 50 డివైజ్ ని ముందుగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫిలిప్పైన్స్ దేశంలో Realme Note 50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. జనవరి 23న ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో Realme Note 50 లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే Realme Note 50 ని ఫిలిప్పైన్స్ […]

The post Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిలిప్పైన్స్ లో లాంచైన Realme Note 50
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో వచ్చిన ఫోన్
  • Note 50 ధర 3,599 PHP (సుమారు రూ.5,400)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన Note సిరీస్ ని పరిచయం చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme Note 50 డివైజ్ ని ముందుగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫిలిప్పైన్స్ దేశంలో Realme Note 50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. జనవరి 23న ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో Realme Note 50 లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే Realme Note 50 ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసింది. సరే, ఓసారి Realme Note 50 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Note 50 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Note 50 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Note 50 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.82 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Note 50 డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme Note 50 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Note 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంటాయి.
  • బరువు: Realme Note 50 డివైజ్ బరువు 186 గ్రాములు ఉంటుంది.

Realme Note 50 ధర

  • Realme Note 50 డివైజ్ సింగిల్ స్టోరేజీలో మాత్రమే లాంచ్ అయ్యింది. ఓసారి ధర వివరాలు చూద్దాం.
  • Realme Note 50 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,599 PHP (సుమారు రూ.5,400) గా ఉంది.
  • Realme Note 50 స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Realme Note 50 గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-note-50-global-launch-date-confirmed/ Wed, 17 Jan 2024 15:33:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9766 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన కొత్త నోట్ సిరీస్ ని లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా రియల్మీ ఫిలిప్పైన్స్ తన X హ్యాండిల్ పై Realme Note 50 లాంచ్ తేదీని ప్రకటించింది. జనవరి 23న Realme Note 50 డివైజ్ లాంచ్ కానుందని రియల్మీ తెలిపింది. మరోవైపు, రియల్మీ నోట్ సిరీస్ ని తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ ని ఉద్దేశించి తీసుకొస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈవో, ఫౌండర్ స్కై లీ తన […]

The post Realme Note 50 గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23న లాంచ్ అవుతోన్న Realme Note 50
  • డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ ధర 100 డాలర్ల లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన కొత్త నోట్ సిరీస్ ని లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా రియల్మీ ఫిలిప్పైన్స్ తన X హ్యాండిల్ పై Realme Note 50 లాంచ్ తేదీని ప్రకటించింది. జనవరి 23న Realme Note 50 డివైజ్ లాంచ్ కానుందని రియల్మీ తెలిపింది. మరోవైపు, రియల్మీ నోట్ సిరీస్ ని తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ ని ఉద్దేశించి తీసుకొస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈవో, ఫౌండర్ స్కై లీ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

Realme Note 50 లాంచ్ తేదీ, అంచనా ధర

  • రియల్మీ ఫిలిప్పైన్స్ X ఖాతా ద్వారా షేర్ చేయబడిన టీజర్ వీడియో క్లిప్ ద్వారా ఫోన్ వెనుక డిజైన్ రివీల్ అయ్యింది.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 3 సర్క్యులర్ రింగ్స్ ఉన్నాయి. వీటిలో రెండు కెమెరా సెన్సర్స్ కి సంబంధించినవి కాగా, మరొకటి ఎల్ఈడీ ఫ్లాష్ కి చెందినది.
  • డివైజ్ డ్యూయల్-టోన్ డిజైన్ కలిగి ఉంది. టాప్ లో డార్క్ కలర్ టోన్ ఉండగా, బాటమ్ లో లైట్ కలర్ టోన్ ఉంది.
  • Realme Note 50 డివైజ్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. డివైజ్ బాక్సీ ఛాసిస్ ని కలిగి ఉంది.
  • సిమ్ ట్రే సెక్షన్ ఫోన్ కి ఎడమవైపు ఉంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ కుడివైపున ఉంది.
  • రియల్మీ సీఈవో/ఫౌండర్ స్కై లీ తన పోస్ట్ లో “లాంగ్ లాస్టింగ్ వాల్యూ కంపానియన్” అని రాసుకొచ్చారు.
  • Realme Note 50 డివైజ్ ధర 100 డాలర్లు (సుమారు రూ.8,400) లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Note 50 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యు-షేప్డ్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme Note 50 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Note 50 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme Note 50 లో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 4,890 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme Note 50 గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: లీకైన Realme Note 50 లాంచ్ తేదీ, లైవ్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-note-50-launch-date-live-image-specs-leaked/ Tue, 16 Jan 2024 16:43:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=9745 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే లాంచ్ కంటే ముందు Realme Note 50 యొక్క లైవ్ ఇమేజెస్ తో పాటు స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ, డిజైన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. జనవరి 24న లాంచ్ అవుతోన్న Realme Note 50 టిప్‌స్టర్ పారస్ […]

The post Realme: లీకైన Realme Note 50 లాంచ్ తేదీ, లైవ్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme Note 50
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • జనవరి 24న లాంచ్ కానున్న Realme Note 50

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే లాంచ్ కంటే ముందు Realme Note 50 యొక్క లైవ్ ఇమేజెస్ తో పాటు స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ, డిజైన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

జనవరి 24న లాంచ్ అవుతోన్న Realme Note 50

  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై Realme Note 50 పోస్టర్ షేర్ చేశారు.
  • అలాగే Realme Note 50 జనవరి 24 న లాంచ్ అవుతోందని టిప్‌స్టర్ గుగ్లాని తెలిపారు.
  • టిప్‌స్టర్ గుగ్లాని షేర్ చేసిన ఇమేజెస్ లో డివైజ్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్స్ లో కనిపిస్తోంది.
  • అలాగే Realme Note 50 యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ కూడా ఇమేజ్ క్రింద కనిపిస్తున్నాయి.

Realme Note 50 డిజైన్

  • లీకైన Realme Note 50 ఇమేజెస్ ని బట్టి, డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • ఇంకా Realme Note 50 లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంది.
  • Realme Note 50 డివైజ్ ఫ్లాట్ బాడీ కలిగి ఉంది. ఈ ఫోన్ 7.99 మి.మీ మందం ఉంటుంది. ఈ డివైజ్ ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Note 50 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యు-షేప్డ్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme Note 50 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Note 50 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme Note 50 లో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 4,890 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme: లీకైన Realme Note 50 లాంచ్ తేదీ, లైవ్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Realme Note 50; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-note-50-spotted-on-geekbench-might-launch-soon/ Fri, 12 Jan 2024 17:43:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=9716 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 అనే ఫోన్‌ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. తాజాగా Realme Note 50 డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme Note 50 యొక్క గీక్‌బెంచ్ వివరాలు […]

The post Geekbench పై లిస్టైన Realme Note 50; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme Note 50
  • యూనిఎస్ఓసీ టీ612 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Realme Note 50 ధర రూ.8,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 అనే ఫోన్‌ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. తాజాగా Realme Note 50 డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme Note 50 యొక్క గీక్‌బెంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Note 50 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme Note 50 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Realme Note 50 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 424 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1478 పాయింట్లు నమోదు చేసింది.
  • Realme Note 50 డివైజ్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ఇంకా Realme Note 50 ఫోన్ 4జిబి ర్యామ్ తో లిస్టింగ్ పై కనిపించింది.
  • Realme Note 50 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Note 50 లో 6.67-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme Note 50 లో UniSoc T612 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
  • కెమెరా: Realme Note 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 0.8ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 4890 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్: Realme Note 50 డివైజ్ 4జిబి ర్యామ్ ని ఆఫర్ చేయనుంది. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు.

Realme Note 50 ధర (అంచనా)

Realme Note 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, ఈ డివైజ్ ధర రూ.8,000 వద్ద ఉంటుందని అంచనా వేయవచ్చు.

The post Geekbench పై లిస్టైన Realme Note 50; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Realme Note 50 https://www.91mobiles.com/telugu/realme-note-50-spotted-on-nbtc-certification-website/ Tue, 02 Jan 2024 09:26:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=9515 త్వరలోనే Realme Note సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ లైనప్ లో కొన్ని ఫోన్లను తీసుకొచ్చేందుకు Realme ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Realme Note 50 డివైజ్ థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే Realme Note 50 లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే 5జీ కనెక్టివిటీ గురించి లిస్టింగ్ లో ప్రస్తావన లేదు. దీంతో Realme Note 50 4జీ కనెక్టివిటీతో వస్తోందని అంచనా […]

The post NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Realme Note 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme Note 50
  • ఎన్బీటీసీ సైట్‌లో లిస్టైన డివైజ్
  • 4890mAh బ్యాటరీతో రానున్న ఫోన్

త్వరలోనే Realme Note సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ లైనప్ లో కొన్ని ఫోన్లను తీసుకొచ్చేందుకు Realme ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Realme Note 50 డివైజ్ థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే Realme Note 50 లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే 5జీ కనెక్టివిటీ గురించి లిస్టింగ్ లో ప్రస్తావన లేదు. దీంతో Realme Note 50 4జీ కనెక్టివిటీతో వస్తోందని అంచనా వేస్తున్నారు.

Realme Note 50 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ని క్లియర్ చేసింది. ఈ లిస్టింగ్ ద్వారా Realme Note 50 డివైజ్ 4890mAh బ్యాటరీతో వస్తున్నట్లు రివీల్ అయ్యింది. అంతేకాదు, లిస్టింగ్ ద్వారా 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కూడా పేర్కొనబడింది. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సరే, ఓసారి Realme Note 50 ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Note 50 NBTC సర్టిఫికేషన్ వివరాలు

  • రియల్మీ సంస్థ త్వరలో లాంచ్ చేయబోయే Realme Note 50 డివైజ్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Realme Note 50 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
  • ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Realme Note 50 డివైజ్ RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • 2023 నవంబర్ లో ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా ఇదే మోడల్ నంబర్ తో ఒక డివైజ్ కనిపించింది.
  • త్వరలోనే Realme Note 50 కి సంబంధించి రియల్మీ నుంచి అధికార ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈలోపు Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ ఓఎల్ఈడీ డిస్ప్లే, కర్వ్డ్ కార్నర్స్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 808 ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్890 పెరిస్కోప్ టెలీఫోటో 3x లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme GT 5 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ 3.2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Realme GT 5 Pro డివైజ్ 161.72 మి.మీ పొడవు, 75.06 మి.మీ వెడల్పు, 9.23 మి.మీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది. గ్లాస్ వేరియంట్ 224 గ్రాముల బరువు ఉంటుంది.

The post NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Realme Note 50 first appeared on 91Mobiles Telugu.

]]>