RedMagic 8S Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 05 Jul 2023 15:15:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచైన ప్రపంచపు తొలి 24GB RAM స్మార్ట్‌ఫోన్ RedMagic 8S Pro+ https://www.91mobiles.com/telugu/redmagic-8s-pro-plus-redmagic-8s-pro-launched-china-price-specs/ Wed, 05 Jul 2023 15:15:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=7083 చైనాలో బాగా పేరు గడించిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nubia తాజాగా అక్కడ RedMagic 8S Pro, RedMagic 8S Pro+ డివైజ్ లను లాంచ్ చేసింది. ఇక RedMagic 8S Pro+ డివైజ్ ప్రపంచపు మొట్టమొదటి 24జిబి ర్యామ్ ఫోన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఫిజికల్ ర్యామ్ కలిగిన ఫోన్ మరొకటి లేదు. RedMagic 8S Pro+ మరియు RedMagic 8S Pro డివైజెస్ రెండు కూడా స్నాప్ […]

The post లాంచైన ప్రపంచపు తొలి 24GB RAM స్మార్ట్‌ఫోన్ RedMagic 8S Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 24జిబి ఫిజికల్ ర్యామ్ తో వచ్చిన RedMagic 8S Pro+
  • చైనాలో లాంచైన RedMagic 8S Pro+ డివైజ్
  • RedMagic 8S Pro సిరీస్ ప్రారంభ ధర RMB 3999 (సుమారు రూ.45,400)

చైనాలో బాగా పేరు గడించిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nubia తాజాగా అక్కడ RedMagic 8S Pro, RedMagic 8S Pro+ డివైజ్ లను లాంచ్ చేసింది. ఇక RedMagic 8S Pro+ డివైజ్ ప్రపంచపు మొట్టమొదటి 24జిబి ర్యామ్ ఫోన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఫిజికల్ ర్యామ్ కలిగిన ఫోన్ మరొకటి లేదు. RedMagic 8S Pro+ మరియు RedMagic 8S Pro డివైజెస్ రెండు కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 అడ్వాన్స్‌డ్ ఎడిషన్ చిప్సెట్ తో వచ్చాయి. ఈ చిప్ 3.36 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.

RedMagic 8S Pro సిరీస్ ఫోన్లలో ఇండెపెండెంట్ గేమింగ్ చిప్ కూడా ఉంది. దీన్ని Red Core R2 చిప్ గా పిలుస్తున్నారు. షోల్డర్ కీస్, వైబ్రేషన్స్, లైటింగ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ని మెరుగుపరిచేందుకు ఈ చిప్ ఉపయోగపడుతుంది.

RedMagic 8S Pro ధర

  • 8జిబి+128జిబి మోడల్ ధర RMB 3,999 (సుమారు రూ.45,400)
  • 8జిబి+256జిబి మోడల్ ధర RMB 4,399 (సుమారు రూ.50,000)
  • 12జిబి+256జిబి మోడల్ ధర RMB 4,799 (సుమారు రూ.54,500)
  • 12జిబి+256జిబి ట్రాన్స్‌పరెంట్ మోడల్ ధర RMB 5,499 (సుమారు రూ.62,400).

RedMagic 8S Pro+ ధర

  • 16జిబి+256జిబి మోడల్ ధర RMB 5,499 (సుమారు రూ.62,500)
  • 16జిబి+512జిబి మోడల్ ధర RMB 5,799 (సుమారు రూ.65,800)
  • 16జిబి+256జిబి ట్రాన్స్‌పరెంట్ మోడల్ ధర RMB 5,699 (సుమారు రూ.64,700)
  • 16జిబి+512జిబి ట్రాన్స్‌పరెంట్ మోడల్ ధర RMB 5,999 (సుమారు రూ.68,100)
  • 16జిబి+1టిబి ట్రాన్స్‌పరెంట్ మోడల్ ధర RMB 6,999 (సుమారు రూ.79,500)
  • 24జిబి+1టిబి మోడల్ ధర RMB 7,499 (సుమారు రూ.85,100)
  • 16జిబి+512జిబి Bumblebee Edition ధర RMB 6,499 (సుమారు రూ.73,800).

RedMagic 8S Pro, RedMagic 8S Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: RedMagic 8S Pro, RedMagic 8S Pro+ డివైజెస్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2480*1116 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 960 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1300 నిట్స్ బ్రైట్నెస్, డీసీ డిమ్మింగ్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: RedMagic 8S Pro+ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ అడ్వాన్స్‌డ్ ఎడిషన్ చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: RedMagic 8S Pro+ టాప్ మోడల్ 24జిబి ర్యామ్ + 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది. స్టాండర్డ్ వర్షన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.
  • ఓఎస్: RedMagic 8S Pro+, RedMagic 8S Pro స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రెడ్‌మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: రెండు ఫోన్లలో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: RedMagic 8S Pro+, RedMagic 8S Pro డివైజెస్ లో 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్+ గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
  • బ్యాటరీ: RedMagic 8S Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 165 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మరోవైపు RedMagic 8S Pro లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post లాంచైన ప్రపంచపు తొలి 24GB RAM స్మార్ట్‌ఫోన్ RedMagic 8S Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 5 న లాంచ్ అవుతోన్న ప్రపంచపు మొట్టమొదటి 24GB ర్యామ్‌ స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/nubia-redmagic-8s-pro-worlds-first-24gb-smartphone/ Wed, 28 Jun 2023 11:28:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6969 ఎక్కడలేని స్పెసిఫికేషన్స్ తో తమ స్మార్ట్ ఫోన్లను నింపేసే ఆండ్రాయిడ్ బ్రాండ్స్ తరచూ పరస్పరం పోటీపడుతుంటాయి. 200ఎంపి కెమెరాలు, 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ ఇందుకు ప్రధాన ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీలు ర్యామ్ వెంట పడ్డాయి. రానున్న రోజుల్లో అత్యధిక ర్యామ్ కలిగిన ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా చైనాకు చెందిన Nubia కంపెనీ RedMagic 8S Pro అనే స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ […]

The post జులై 5 న లాంచ్ అవుతోన్న ప్రపంచపు మొట్టమొదటి 24GB ర్యామ్‌ స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న Red Magic 8S Pro
  • 24జిబి ర్యామ్ ఫోన్ పై పని చేస్తోన్న వన్‌ప్లస్, రియల్మీ
  • ఓవర్‌క్లాక్డ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

ఎక్కడలేని స్పెసిఫికేషన్స్ తో తమ స్మార్ట్ ఫోన్లను నింపేసే ఆండ్రాయిడ్ బ్రాండ్స్ తరచూ పరస్పరం పోటీపడుతుంటాయి. 200ఎంపి కెమెరాలు, 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ ఇందుకు ప్రధాన ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీలు ర్యామ్ వెంట పడ్డాయి. రానున్న రోజుల్లో అత్యధిక ర్యామ్ కలిగిన ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా చైనాకు చెందిన Nubia కంపెనీ RedMagic 8S Pro అనే స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 24జిబి ర్యామ్ కెపాసిటీతో వస్తోంది.

24జిబి ర్యామ్ తో వస్తోన్న Red Magic 8S Pro

తన అఫీషియల్ వీబో అకౌంట్ ద్వారా నుబియా కంపెనీ Red Magic 8S Pro లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ 24జిబి ర్యామ్ కెపాసిటీతో వస్తుండటం విశేషం. ఇది వర్చువల్ ర్యామ్ వల్లన అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆన్‌బోర్డ్ ఫిజికల్ 24జిబి ర్యామ్ తో Red Magic 8S Pro ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.

ఇటువంటి భారీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లలో మల్టీ-టాస్కింగ్, గేమింగ్ మరియు హెవీ ఎడిటింగ్ అనుభవాన్ని ఖచ్చితంగా పెంచుతుందనడంలో సందేహం లేదు, అయితే ఇది చాలా మంది వినియోగదారులకు ఓవర్‌కిల్ అవుతుందని వాదించవచ్చు. ఇది మేము కొనసాగించగల చర్చ, కానీ బ్రాండ్‌లు ఖచ్చితంగా ముఖ్యాంశాలు చేయడానికి మరియు అటువంటి భారీ సంఖ్యలో కస్టమర్‌లను ఆకర్షించడానికి ఆసక్తిని కలిగి ఉంటాయి.

OnePlus మరియు Realme ఇతర బ్రాండ్‌లు 24GB RAM స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేస్తున్నట్లు నివేదించబడ్డాయి. OnePlus Ace 2 Pro వచ్చే నెలలో లాంచ్ కాబోతుంది మరియు మముత్ RAM కెపాసిటీతో వస్తుంది. Realme 24GB RAM స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే, దాని గురించిన ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు, అయితే ఇది చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. OnePlus మరియు Realme రెండూ ఒకే మాతృ సంస్థకు చెందినవి కాబట్టి ఇది ఆశ్చర్యం కలిగించదు.

Red Magic 8S Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Red Magic 8S Pro డివైజ్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Red Magic 8S Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Red Magic 8S Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇందులో 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని వాడినట్లు సమాచారం.
  • చిప్సెట్: Red Magic 8S Pro స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్ 3.36 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ అయితే 3.19 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అడ్రెనో 740 జీపీయూ ఉంటుంది.

Red Magic 8S Pro లాంచ్ టైమ్ లైన్

జులై 5 న Red Magic 8S Pro స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఇదే ఈవెంట్ లో నుబియా కంపెనీ ఒక కొత్త గేమింగ్ ట్యాబ్లెట్ ని లాంచ్ చేయనుంది.

The post జులై 5 న లాంచ్ అవుతోన్న ప్రపంచపు మొట్టమొదటి 24GB ర్యామ్‌ స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>