Redmi 13 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Jun 2024 18:05:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi 13 4G: యూరప్‌లో లాంచైన రెడ్మీ 13 4జీ.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-13-4g-launched-in-europe-know-the-price-and-specs/ Mon, 03 Jun 2024 18:05:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11880 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ Redmi తాజాగా యురోపియన్ మార్కెట్ లో Redmi 13 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజర్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్‌ను వాడారు. ఇంకా ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ 13 4జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Redmi 13 4G ధర […]

The post Redmi 13 4G: యూరప్‌లో లాంచైన రెడ్మీ 13 4జీ.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్‌లో Redmi 13 4G లాంచ్
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్
  • 90 హెర్ట్జ్ డిస్ప్లే, 108ఎంపి కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ Redmi తాజాగా యురోపియన్ మార్కెట్ లో Redmi 13 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజర్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్‌ను వాడారు. ఇంకా ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ 13 4జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 13 4G ధర

Redmi 13 4G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 199.99 యూరోలు (సుమారు రూ.18,000) గా ఉంది.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ (1800*2400 పిక్సెల్స్), ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 396పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 13 4G లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Redmi 13 4G డివైజ్ 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 13 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi 13 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi 13 4G లో ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్కేడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Redmi 13 4G లో 168.6 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 198.5 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi 13 4G: యూరప్‌లో లాంచైన రెడ్మీ 13 4జీ.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 13 4G: లీకైన రెడ్మీ 13 4జీ ధర, ఇమేజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-13-4g-price-image-specs-leaked/ Wed, 22 May 2024 06:13:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11656 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో ఒక కొత్త 4జీ ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫోటోలు, స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు టిప్‌స్టర్ సుదాన్శు ద్వారా 91mobiles కి అందాయి. 6.79-ఇంచ్ భారీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో […]

The post Redmi 13 4G: లీకైన రెడ్మీ 13 4జీ ధర, ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 13 4G లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ప్రారంభ ధర రూ.18,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో ఒక కొత్త 4జీ ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫోటోలు, స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు టిప్‌స్టర్ సుదాన్శు ద్వారా 91mobiles కి అందాయి. 6.79-ఇంచ్ భారీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఓసారి లీకైన ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13 4G ధర (లీక్)

91మొబైల్స్‌ కి అందిన సమాచారం ప్రకారం, Redmi 13 4G రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13 4G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 199 యూరోలు (సుమారు రూ.18,000) గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 229 యూరోలు (సుమారు రూ.21,000) గా ఉంటుంది.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Redmi 13 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

మెమొరీ: Redmi 13 4G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Redmi 13 4G లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Redmi 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

The post Redmi 13 4G: లీకైన రెడ్మీ 13 4జీ ధర, ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ https://www.91mobiles.com/telugu/redmi-13-4g-received-nbtc-sdppi-certifications/ Thu, 02 May 2024 08:28:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11316 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi ప్రస్తుతం రెడ్మీ 13 4జీ మరియు రెడ్మీ 13 5జీ పై పని చేస్తున్నట్లు సమాచారం. గత వారం 5జీ వేరియంట్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఈసారి 4జీ మోడల్ ఇండోనేషియాకు చెందిన SDPPI, థాయిలాండ్ కి చెందిన NBTC సైట్స్ పై లిస్ట్ అయ్యింది. Redmi 13 4G యూఎస్ కి చెందిన ఎఫ్‌సీసీ, ఈఈసీ మరియు సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సైట్స్ పై కూడా […]

The post Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 13 లాంచ్
  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi ప్రస్తుతం రెడ్మీ 13 4జీ మరియు రెడ్మీ 13 5జీ పై పని చేస్తున్నట్లు సమాచారం. గత వారం 5జీ వేరియంట్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఈసారి 4జీ మోడల్ ఇండోనేషియాకు చెందిన SDPPI, థాయిలాండ్ కి చెందిన NBTC సైట్స్ పై లిస్ట్ అయ్యింది. Redmi 13 4G యూఎస్ కి చెందిన ఎఫ్‌సీసీ, ఈఈసీ మరియు సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సైట్స్ పై కూడా కనిపించింది. ఓసారి Redmi 13 4G సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం.

Redmi 13 4G SDPPI, NBTC లిస్టింగ్స్

Redmi 13 4G ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై 24040RN64Y అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Redmi 13 4G ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై 2404ARN45A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ పై Redmi 13 4G డివైజ్ ని MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది.

ఎన్బీటీసీ మరియు ఎస్డీపీపీఐ లిస్టింగ్స్ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Redmi 13 4G డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: Redmi 13 4G లో బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

Redmi 13 4G డివైజ్ పోకో ఎమ్6 4జీ కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయి.

ఓఎస్: Redmi 13 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>