Redmi K70 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 10 May 2024 15:05:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro https://www.91mobiles.com/telugu/poco-f6-pro-could-be-rebrand-of-redmi-k70/ Fri, 10 May 2024 15:05:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11457 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్‌గా POCO F6 Pro డివైజ్ రానుందన్న విషయం షావోమి పొరబాటున లీక్ చేసిన వివరాల ద్వారా తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం […]

The post Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • రెడ్మీ కే70కి రీబ్రాండ్‌గా POCO F6 Pro
  • యాక్సిడెంటల్‌గా లీకైన వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్‌గా POCO F6 Pro డివైజ్ రానుందన్న విషయం షావోమి పొరబాటున లీక్ చేసిన వివరాల ద్వారా తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro అప్డేట్ లాగ్ డీటెయిల్స్

షావోమి యాక్సిడెంటల్‌గా POCO F6 Pro అప్డేట్ లాగ్‌ని మార్చి 2024 సెక్యూరిటీ ప్యాచ్ తో కలిపి పోస్ట్ చేసింది. ఈ లాగ్ ద్వారా డివైజ్ పేరు మరియు కోడ్ నేమ్ (vermeer) రివీల్ అయ్యాయి. GSMArena వెబ్‌సైట్ తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.

vermeer అనే కోడ్ నేమ్ ఇదివరకు Redmi K70 కూడా ఉంది. దీంతో POCO F6 Pro డివైజ్ రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్ గా గ్లోబల్ మార్కెట్స్ లోకి రాబోతున్నట్లు అర్థమవుతోంది.

2023 నవంబర్ నుంచి Redmi K70 చైనా మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. మరి రెడ్మీ కే70 తో POCO F6 Pro కి ఏ మేరకు పోలికలు ఉంటాయో చూడాలి.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ విజన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Redmi K70 డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో https://www.91mobiles.com/telugu/poco-f6-pro-received-fcc-certification/ Mon, 15 Apr 2024 08:15:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=11090 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు ఎఫ్‌సీసీ లిస్టింగ్ […]

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • రివీలైన్ బ్యాటరీ కెపాసిటీ

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై POCO F6 Pro డివైజ్ 23113RKC6G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 Pro డివైజ్ 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

2.4GHz, 5GHz వై-ఫై నెట్వర్క్స్ సపోర్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

Redmi K70 మోడల్ నంబర్ 2311RKC6C తో POCO F6 Pro మోడల్ నంబర్ 23113RKC6G మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి, POCO F6 Pro డివైజ్ Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

ఓసారి రెడ్మీ కే70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. పోకో ఎఫ్6 ప్రో లో కూడా ఇదే చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఓఎస్: Redmi K70 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Redmi K70 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-k70-series-launched-china-price-specs-availability/ Wed, 29 Nov 2023 18:24:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9048 Xiaomi సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70e, Redmi K70 Pro మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని Redmi K70 Pro లో వాడారు. ఇక Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని వినియోగించారు. Redmi K70, Redmi K70 Pro డివైజెస్ […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Redmi K70 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Redmi K70 సిరీస్
  • లైనప్‌లో వచ్చిన Redmi K70, K70e, K70 Pro
  • 50MP Sony LYTIA 800 తో వచ్చిన K70 సిరీస్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70e, Redmi K70 Pro మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని Redmi K70 Pro లో వాడారు. ఇక Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని వినియోగించారు. Redmi K70, Redmi K70 Pro డివైజెస్ లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 800 కెమెరా, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్ ఆఫర్ చేస్తున్నాయి. సరే, Redmi K70 సిరీస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi K70 సిరీస్ ధర, లభ్యత

Redmi K70 సిరీస్ లో లాంచైన అన్ని ఫోన్లు చైనాలో డిసెంబర్ 1 నుంచి సేల్ కి అందుబాటులో ఉంటాయి.

Redmi K70 ధర

  • Redmi K70 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,499 (సుమారు రూ.29,832)
  • Redmi K70 16జిబి+256జిబి మోడల్ ధర CNY 2,699 (సుమారు రూ.31,759)
  • Redmi K70 16జిబి+512జిబి మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.35,289)
  • Redmi K70 16జిబి+1టిబి మోడల్ ధర CNY 3,399 (సుమారు రూ.39,997)

Redmi K70 Pro ధర

  • Redmi K70 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,299 (సుమారు రూ.38,819) గా ఉంది.
  • Redmi K70 Pro 16జిబి+256జిబి CNY 3,599 (సుమారు రూ.42,349)
  • Redmi K70 Pro 16జిబి+512జిబి CNY 3,899 (సుమారు రూ.45,877)
  • Redmi K70 Pro 24జిబి+1టిబి CNY 4,399 (సుమారు రూ.51,760)

Redmi K70e ధర

  • Redmi K70e 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1,999 (సుమారు రూ.23,886) గా ఉంది.
  • Redmi K70e 12జిబి+512జిబి మోడల్ ధర CNY 2,199 (సుమారు రూ.25,875)
  • Redmi K70e 16జిబి+1టిబి మోడల్ ధర CNY 2,599 (సుమారు రూ.30,582)

Redmi K70, Redmi K70 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi K70, Redmi K70 Pro డివైజెస్ లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi K70 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. Redmi K70 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంది.
  • కెమెరా: Redmi K70 Pro, Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. Redmi K70 లో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. Redmi K70 Pro లో 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi K70, Redmi K70 Pro డివైజెస్ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
  • ఓఎస్: Redmi K70, Redmi K70 Pro ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi K70, Redmi K70 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

Redmi K70e స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi K70e లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ 1.5కే స్క్రీన్, 2712*1220 రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్, సూపర్ డైనమిక్ హెచ్డీఆర్, 2160 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi K70e లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi K70e లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi K70e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi K70e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi K70e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Redmi K70 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Redmi K70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/redmi-k70-geekbench-listing-key-specs/ Sat, 18 Nov 2023 16:53:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8885 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో చైనా మార్కెట్ లో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Redmi K70, Redmi K70 Pro, Redmi K70e. గత కొన్ని రోజులుగా Redmi K70 సిరీస్ కి సంబంధించి పలు లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Redmi K70 గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi K70 యొక్క […]

The post Geekbench పై లిస్టైన Redmi K70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi K70 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న K70, K70 Pro, K70e
  • గీక్‌బెంచ్‌పై కనిపించిన Redmi K70

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో చైనా మార్కెట్ లో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Redmi K70, Redmi K70 Pro, Redmi K70e. గత కొన్ని రోజులుగా Redmi K70 సిరీస్ కి సంబంధించి పలు లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Redmi K70 గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi K70 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K70 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • గీక్‌బెంచ్ పై Redmi K70 డివైజ్ 2311DRK48C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Redmi K70 సింగిల్-కోర్ టెస్ట్ లో 1,248 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4,177 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Redmi K70 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్, మాలి-జీ615 ఎంసీ6 జీపీయూ తో వస్తున్నట్లు లిస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • 16జిబి ర్యామ్ తో గీక్ బెంచ్ పై Redmi K70 లిస్ట్ అయ్యింది.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Redmi K70 వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Redmi K70 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Redmi K70 లో ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు.
  • ప్రాసెసర్: Redmi K70 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్, మాలి-జీ615 ఎంసీ6 జీపీయూ ఉంటాయని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi K70 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post Geekbench పై లిస్టైన Redmi K70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు; POCO F6 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-k70-might-launch-in-india-as-poco-f6-key-details/ Thu, 02 Nov 2023 18:29:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8673 Xiaomi సబ్-బ్రాండ్ Redmi తన ‘K’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది. ఇది Redmi K70 పేరుతో చైనాలో విడుదల కానుంది. ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని చర్చ జరుగుతోంది. మరోవైపు, భారతదేశంలో రెడ్‌మి కె70 లాంచ్‌కు సంబంధించి లీక్‌లు కూడా వస్తున్నాయి, ఈ స్మార్ట్‌ఫోన్‌ను POCO F6 పేరుతో భారతదేశంలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. Redmi K70 ఇండియా లాంచ్ […]

The post రివీలైన Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు; POCO F6 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచైన Redmi K70
  • POCO F6 పేరుతో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం
  • బీఐఎస్ పై లిస్ట్ అయిన POCO F6

Xiaomi సబ్-బ్రాండ్ Redmi తన ‘K’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది. ఇది Redmi K70 పేరుతో చైనాలో విడుదల కానుంది. ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని చర్చ జరుగుతోంది. మరోవైపు, భారతదేశంలో రెడ్‌మి కె70 లాంచ్‌కు సంబంధించి లీక్‌లు కూడా వస్తున్నాయి, ఈ స్మార్ట్‌ఫోన్‌ను POCO F6 పేరుతో భారతదేశంలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు

చైనాలో లాంచ్ చేయబోతున్న రెడ్‌మి కె70ని కంపెనీ ‘పోకో’ బ్రాండ్‌తో ఇండియాలో తీసుకురావచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది. రెడ్‌మి కె70 పేరుతో ఈ మొబైల్ చైనాలో లాంచ్ కానుండగా, భారత్ లో POCO F6 పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, ఈ రెండు డివైజెస్ మధ్య బ్రాండ్ పేరు మార్పు తప్పితే, ఇతర ఫీచర్లు, లుక్, స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయని అంచనా.

POCO F6 ఇండియన్ సర్టిఫికేషన్ లిస్టింగ్

ఇటీవల ఇండియన్ సర్టిఫికేషన్ సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్)లో పోకో ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2311DRK481తో లిస్ట్ అయ్యింది. మరోవైపు, Redmi K70 ఇప్పటికే మోడల్ నంబర్ 2311DRK48Cతో అనేక సర్టిఫికేషన్ సైట్‌లలో కనిపించింది. రెండు మొబైల్‌ల మోడల్ నంబర్లు కూడా ఈ డివైజెస్ ఒకటేనని స్పష్టం చేస్తున్నాయి. అటువంటి తరుణంలో, Redmi K70 డివైజ్ Poco F6 పేరుతో భారతదేశంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Redmi K70/POCO F6 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Redmi K70 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం. 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఈ చిప్ 3.36గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్ కలిగి ఉంటుంది.
  • ఓఎస్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi K70 డివైజ్ త్వరలోనే చైనాలో లాంచ్ అవుతుందని వార్తల ద్వారా తెలుస్తోంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో Redmi K70 లాంచ్ కానుందని సమాచారం. ఇదే మెమొరీతో POCO F6 కూడా భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post రివీలైన Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు; POCO F6 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi K70 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/redmi-k70-series-launch-timeline-leaked/ Sat, 23 Sep 2023 17:37:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=8134 Xiaomi సబ్-బ్రాండ్ రెడ్మీ Redmi K60 Ultra స్మార్ట్‌ఫోన్‌ను 2023 ఆగస్టు నెలలో చైనాలో లాంచ్ చేసింది. ఆవిష్కరించింది. షావోమి సంస్థ Redmi K60 Ultraని గ్లోబల్ మార్కెట్‌లలో Xiaomi 13T Pro పేరుతో మెరుగైన ఆప్టిక్స్‌తో లాంచ్ చేయనుంది. జూన్ 2023 నాటి నివేదిక రాబోయే Redmi K70 సిరీస్ స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI జాబితాను రివీల్ చేసింది. తర్వాత Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్‌ GeekBench లిస్టింగ్‌ పై కనిపించింది. GeekBench జాబితా ఈ […]

The post లీకైన Redmi K70 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi K70 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 మోడల్స్
  • చైనా మార్కెట్‌కి మాత్రమే పరిమితం కానున్న ప్రో-మోడల్

Xiaomi సబ్-బ్రాండ్ రెడ్మీ Redmi K60 Ultra స్మార్ట్‌ఫోన్‌ను 2023 ఆగస్టు నెలలో చైనాలో లాంచ్ చేసింది. ఆవిష్కరించింది. షావోమి సంస్థ Redmi K60 Ultraని గ్లోబల్ మార్కెట్‌లలో Xiaomi 13T Pro పేరుతో మెరుగైన ఆప్టిక్స్‌తో లాంచ్ చేయనుంది. జూన్ 2023 నాటి నివేదిక రాబోయే Redmi K70 సిరీస్ స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI జాబితాను రివీల్ చేసింది.

తర్వాత Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్‌ GeekBench లిస్టింగ్‌ పై కనిపించింది. GeekBench జాబితా ఈ డివైజ్ యొక్క చిప్‌సెట్, ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ వర్షన్ వివరాలను వెల్లడించింది. Xiaomiui ద్వారా గుర్తించబడిన ఫర్మ్‌వేర్ వెర్షన్ రాబోయే Redmi K70 సిరీస్ యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది.

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయని Xiaomiui నివేదిక ద్వారా తెలుస్తోంది. రాబోయే K70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గత మోడల్స్ కంటే బెటర్ ఫీచర్స్ తో రానున్నాయి.

Redmi K70 సిరీస్ లైనప్‌లో తొలుత మూడు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అవుతాయి. అవి: Redmi K70, K70 Pro మరియు K70i. వీటి మోడల్ నంబర్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై 23117RK66C, 2311DRK48C మరియు 23113RKC6C గా ఉన్నాయి.

Redmi బ్రాండ్ డిసెంబర్ మొదటి వారంలో చైనాలో K70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్ కి మాత్రమే పరిమితం అవుతుందని సమాచారం. Redmi K70 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో Poco F6 సిరీస్ క్రింద లాంచ్ కానున్నాయి.

మోడల్ నంబర్ 23117RK66Cతో K70 ప్రో స్మార్ట్‌ఫోన్ GeekBench సైట్ పై లిస్ట్ అయ్యింది. దాని ప్రకారం, ఈ డివైజ్ సింగిల్-కోర్‌లో 1100 పాయింట్లు మరియు మల్టీ-కోర్ రౌండ్‌లలో 5150 పాయింట్లను స్కోర్ చేసింది. జాబితా ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 750 GPUతో Qualcomm చిప్‌సెట్ ఈ డివైజ్ లో ఉంటుందని ప్రాథమికంగా తెలియజేసింది.

ఆక్టా-కోర్ CPU 1 + 2 + 5 కోర్ సెటప్‌తో గరిష్టంగా 3.19GHz క్లాక్ స్పీడ్‌ని కలిగి ఉంది. చిప్‌సెట్ యొక్క లక్షణాలు రాబోయే K70 ప్రో స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 SoCని కలిగి ఉంటుందని స్పష్టం చేస్తోంది. Qualcomm అక్టోబర్ 24న హవాయిలో ఈ చిప్‌సెట్‌ను ప్రారంభించనుంది. జాబితా కూడా 16GB RAM వేరియంట్ ఉనికిని ఖరారు చేసింది.

Redmi బ్రాండ్ 16GB వేరియంట్‌తో పాటు అధిక ర్యామ్ వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిశ్రమ ట్రెండ్‌ల కారణంగా ఇది 24GB వరకు పెరుగే అవకాశం ఉంది. స్టాండర్డ్ వేరియంట్ అయిన K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుందని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ గల Redmi K70i స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ ఉంటుందని సమాచారం.

The post లీకైన Redmi K70 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi K70 సిరీస్ స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-k70-series-specs-leaked-before-launch/ Fri, 14 Jul 2023 16:05:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7190 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి సబ్-బ్రాండ్ అయి రెడ్మీ త్వరలోనే Redmi K70 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70 E అనే మూడు మోడల్స్ రానున్నాయి. అయితే లాంచ్ కి ముందు Redmi K70 స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Redmi K70 సిరీస్ […]

The post లీకైన Redmi K70 సిరీస్ స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi K70 సిరీస్ లో రానున్న 3 మోడల్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో రానున్న డివైజ్
  • టెలీఫోటో కెమెరా లెన్స్ తో కూడా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి సబ్-బ్రాండ్ అయి రెడ్మీ త్వరలోనే Redmi K70 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70 E అనే మూడు మోడల్స్ రానున్నాయి. అయితే లాంచ్ కి ముందు Redmi K70 స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K70 సిరీస్ డిజైన్

గతంలో వచ్చిన Redmi K60 సిరీస్ కి సక్సెసర్ గా Redmi K70 సిరీస్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. ఈ సిరీస్ డిజైన్ గత మోడల్ మాదిరే ఉండనుంది. డివైజ్ లెదర్-టెక్షర్డ్ ప్యానెల్ తో రానుందని సమాచారం. టెలీఫోటో లెన్స్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ Redmi K70 ని తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.

Redmi K70 లాంచ్ టైమ్‌లైన్ (లీక్డ్)

Redmi K70 సిరీస్ కి సంబంధించిన కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, Redmi K70 సిరీస్ డివైజెస్ తొలుత చైనాలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తర్వాత భారతీయ మార్కెట్ లోకి POCO బ్రాండింగ్ తో రానుంది. లాంచింగ్ గురించి మాట్లాడితే, కొన్ని రోజుల్లోనే ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం.

Redmi K70 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Redmi K70 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తాయని సమాచారం.
  • ప్రాసెసర్: Redmi K70 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, Redmi K70 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, Redmi K70e మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటాయని తెలుస్తోంది.
  • బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5120 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండవచ్చు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని సమాచారం.
  • కెమెరా: Redmi K70 లో టెలీఫోటో లెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా బయటకు రాలేదు.
  • ఓఎస్: Redmi K70 డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.

The post లీకైన Redmi K70 సిరీస్ స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>