Redmi Note 12 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 10 Aug 2023 14:48:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro 5G 12GB+256GB వేరియంట్; ధర ఎంతో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-5g-12gb-256gb-variant-launched-india-price-availability/ Thu, 10 Aug 2023 14:48:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7548 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్మీ నేడు భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ యొక్క 3 స్టోరేజీ వేరియంట్స్ భారత్ లో జనవరి నెలలో లాంచ్ అయ్యాయి. తాజాగా 12జిబి ర్యామ్ వేరియంట్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన వేరియంట్. సరే, […]

The post భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro 5G 12GB+256GB వేరియంట్; ధర ఎంతో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెడ్మీ నోట్ 12 ప్రో కొత్త వేరియంట్ ని లాంచ్ చేసిన షావోమి
  • ప్రస్తుతం 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న డివైజ్
  • భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి మోడల్ ధర రూ.28,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్మీ నేడు భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ యొక్క 3 స్టోరేజీ వేరియంట్స్ భారత్ లో జనవరి నెలలో లాంచ్ అయ్యాయి. తాజాగా 12జిబి ర్యామ్ వేరియంట్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన వేరియంట్. సరే, ఓసారి Redmi Note 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి+256జిబి మోడల్ ధర, లభ్యత

  • రూ.28,999 ధరతో భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ అయ్యింది.
  • కొత్తగా లాంచైన ఈ టాప్-ఎండ్ స్టోరేజీ వేరియంట్ కంపెనీ అధికార వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది.
  • 6జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.24,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి+128జిబి మోడల్ రూ.26,999 ధరతో వచ్చింది. ఇక 8జిబి+256జిబి వేరియంట్ రూ.27,999 ధరతో లాంచ్ అయ్యింది.

Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Redmi Note 12 Pro 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: Redmi Note 12 Pro 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • చిప్సెట్: Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ ఉంది.
  • స్టోరేజీ: Redmi Note 12 Pro 5G డివైజ్ 6జిబి+128జిబి, 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi Note 12 Pro 5G డివైజ్ పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, జీపీఎస్, గ్లొనాస్, ఏజీపీఎస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఐఆర్ బ్లాస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
  • కలర్స్: Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ స్టార్‌డస్ట్ పర్పుల్, ఫ్రాస్టెడ్ బ్లూ, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro 5G 12GB+256GB వేరియంట్; ధర ఎంతో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-pro-plus-first-sale-today-bank-offers/ Wed, 11 Jan 2023 10:50:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4429 హైలైట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్ Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G రెడ్మీ లవర్స్ కోసం షావోమి సంస్థ నోట్ సిరీస్ లో భాగంగా Redmi Note 12 సిరీస్ ని ఇటీవలె […]

The post First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి
  • భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G

రెడ్మీ లవర్స్ కోసం షావోమి సంస్థ నోట్ సిరీస్ లో భాగంగా Redmi Note 12 సిరీస్ ని ఇటీవలె భారత్ లో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ ఫోన్లు లాంచ్ అయ్యాయి. నేటి నుంచి ఈ ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లు విక్రయానికి వచ్చాయి. Redmi Note 12 Pro 5G సిరీస్ డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చాయి.

Redmi Note 12 Pro 5G సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బి అట్మాస్ ఆడియో తో వచ్చాయి. ఓసారి భారత్ లో Redmi Note 12 Pro 5G సిరీస్ యొక్క ధర, లాంచ్ ఆఫర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో రెడ్మీ నోట్ 12ప్రో 5జీ మరియు రెడ్మీ నోట్ 12ప్రో+ 5జీ ధర, ఆఫర్స్, లభ్యత

Redmi Note 12 Pro 5G:

  • 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.21,999
  • 8GB + 128GB వేరియంట్ ధర రూ.26,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.23,999
  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.24,999

Redmi Note 12 Pro+:

  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.29,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.26,999
  • 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.29,999

Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro+ కొనుగోలుదారులు ఐసీఐసీఐ క్రెడిట్ (ఈఎంఐ మరియు నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ (ఈఎంఐ) ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే షావోమి కంపెనీ రూ.3,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఒకవేళ మీరు షావోమి లేదా రెడ్మీ స్మార్ట్ ఫోన్ లను ఎక్స్‌చేంజ్ చేస్తే మీకు రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక్కడ కొనుగోలుదారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ డిస్కౌంట్ మరియు బంప్ అప్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లను కలగలిపి కొనుగోలు జరపలేరు. ఇకపోతే Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ఫోన్ల అమ్మకాలు నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఇవాళ అనగా జనవరి 11 తేదీ నుంచి ఎంఐ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
50MP Sony IMX766 కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Redmi Note 12 Pro https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-launched-india-price-specs-availability/ Thu, 05 Jan 2023 09:10:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=4348 హైలైట్స్ భారత్ లో లాంచైన Redmi Note 12 సిరీస్ ఈ లైనప్ లో వచ్చిన Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 5G డివైజెస్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ప్రో-ఓఎల్ఈడీ డిస్ప్లే, డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Redmi Note 12 Pro నేడు భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం […]

The post 50MP Sony IMX766 కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Redmi Note 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Redmi Note 12 సిరీస్
  • ఈ లైనప్ లో వచ్చిన Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 5G డివైజెస్
  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ప్రో-ఓఎల్ఈడీ డిస్ప్లే, డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Redmi Note 12 Pro

నేడు భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 5జీ. ఇప్పుడు మనం Redmi Note 12 Pro గురించి తెలుసుకుందాం. ఇది ఈ మూడింట్లో మిడ్-వేరియంట్ డివైజ్. ఎన్నో ఆసక్తికరమైన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Redmi Note 12 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12 Pro డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ చూద్దాం పదండి.

Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్

  • MediaTek Dimensity 1080 Processor
  • 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ
  • 67W ఫాస్ట్ చార్జింగ్, 5000mAh బ్యాటరీ
  • 50MP Sony IMX766 కెమెరా
  • 6.67-inch FHD+ pro-OLED Display

Redmi Note 12 Pro స్మార్ట్ ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లతో లాంచైంది. Redmi Note 12 Pro 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, సెంటర్ హోల్ పంచ్ కటౌట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

Redmi Note 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ అమర్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 Pro 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi Note 12 Pro 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Redmi Note 12 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Redmi Note 12 Pro 5G ధర, లభ్యత

Redmi Note 12 Pro 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా నిర్ణయించారు. ఇక 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.23,999 గా ఉంది. టాప్ వేరియంట్ అయిన 12జిబి ర్యామ్ + 256జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. ఈ ధరలన్నీ రూ.3,000 ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ మరియు రూ.1,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ కలిపాక పేర్కొనబడిన ధరలు. జనవరి 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ మొదలుకానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP Sony IMX766 కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Redmi Note 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-launching-india-january-5th-2023/ Wed, 04 Jan 2023 13:22:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4336 హైలైట్స్ రేపు భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, ఎంతగానో వేచి చూస్తోన్న రెడ్మీ లవర్స్ ఈ లైనప్ లో లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ 200 మెగా పిక్సెల్ కెమెరా, 120 వాట్ హైపర్ చార్జింగ్ ఈ సిరీస్ ప్రత్యేకతలు భారతదేశంలోని రెడ్మీ ఫ్యాన్స్ రేపు (జనవరి 5) లాంచ్ కాబోవు Redmi Note 12 సిరీస్ లాంచ్ […]

The post రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రేపు భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, ఎంతగానో వేచి చూస్తోన్న రెడ్మీ లవర్స్
  • ఈ లైనప్ లో లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+
  • 200 మెగా పిక్సెల్ కెమెరా, 120 వాట్ హైపర్ చార్జింగ్ ఈ సిరీస్ ప్రత్యేకతలు

భారతదేశంలోని రెడ్మీ ఫ్యాన్స్ రేపు (జనవరి 5) లాంచ్ కాబోవు Redmi Note 12 సిరీస్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తం మూడు డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అవి: Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. ఈ మూడు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణుల్లో లాంచ్ అవుతున్నాయి. వీటి ధరలు దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటాయని చెప్పవచ్చు.

200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro+ ధర ఈ మూడింట్లో కెల్లా ఎక్కువగా ఉండనుంది. అందరి చూపు ప్రధానంగా ఈ ఫోన్ పైనే ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లున్న ఫోన్ కొనాలనుకునే వారికి ఈ టాప్ ఎండ్ ఫోన్ చక్కటి ఆప్షన్ గా నిలవనుంది. Flipkart ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్ ఎందుకు సరైన ఎంపిక అవుతుంది?

ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లను అందించే బ్రాండ్ గా రెడ్మీకి పేరుంది. షావోమి కంపెనీ రెడ్మీ బ్రాండ్ పై తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లున్న ఫోన్లను తీసుకొస్తుంటుంది. అందుకోసమే ప్రత్యేకించి రెడ్మీ ఫోన్లకు జనాల్లో మాంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు రాబోవు Redmi Note 12 సిరీస్ కూడా సూపర్బ్ ఫీచర్లతో వస్తుండటంతో జనాల కన్ను ఈ ఫోన్లపై పడింది. ఎప్పుడు లాంచ్ అవుతుందా, ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తున్నారు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G: Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ వాడారు.

5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ లో 48ఎంపి+2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉంటుంది.

Redmi Note 12 Pro: ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ని కల్గి ఉంటుంది. ఇందులో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై, 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 నుంచి రూ.24,000 మధ్య ఉంటుంది.

Redmi Note 12 Pro+: ఈ డివైజ్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్ 10+, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. 200ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటాయి.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ ధర 24,999 నుంచి ప్రారంభమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP Sony IMX766 కెమెరా సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro 5G https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-india-version-50-mp-sony-imx766-sensor-confirmation-xiaomi/ Sun, 01 Jan 2023 12:52:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4270 హైలైట్స్ జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro 5G 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరా సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro 5G OIS కి సపోర్ట్ చేయనున్న రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ ప్రైమరీ కెమెరా జనవరి 5 న భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అవుతోంది. కంపెనీ ఈ విషయాన్ని ఇదివరకే కన్ఫర్మ్ చేసింది. ఈ […]

The post 50MP Sony IMX766 కెమెరా సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro 5G
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరా సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro 5G
  • OIS కి సపోర్ట్ చేయనున్న రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ ప్రైమరీ కెమెరా

జనవరి 5 న భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అవుతోంది. కంపెనీ ఈ విషయాన్ని ఇదివరకే కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఫోన్లు లాంచ్ అవుతాయి. ప్రో+ వేరియంట్ లో 200ఎంపి మెయిన్ సెన్సర్ ఉంటుంది.

షావోమి చాలా రోజుల నుంచి Redmi Note 12 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. కంపెనీ ఇప్పుడు మరొక ఫీచర్ ని కన్ఫర్మ్ చేసింది. అదేంటో తెలుసుకుందాం. Redmi Note 12 Pro 5G ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరా సెన్సర్ కల్గి ఉంటుందని షావోమి స్పష్టం చేసింది. అలాగే Redmi Note 12 Pro 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోందని షావోమి కన్ఫర్మ్ చేసింది.

Redmi Note 12 Pro 5G యొక్క కెమెరా శాంపిల్స్ ని కూడా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ షేర్ చేస్తున్నారు. ఇకపోతే Redmi Note 12 Pro 5G చైనీస్ వేరియంట్ మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లో కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓసారి Redmi Note 12 Pro 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 Pro 5G ధర

Redmi Note 12 Pro 5G యొక్క 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1699 (సుమారు రూ.19,380) గా ఉంది. 8జిబి/128జిబి మోడల్ ధర RMB 1,799 (సుమారు రూ.20,500) గా నిర్ణయించారు. 8జిబి/256జిబి వేరియంట్ ధర RMB 1,899 (సుమారు రూ.21,700) గా ఉంది. 12జిబి/256జిబి మోడల్ ధర RMB 2,099 (సుమారు రూ.23,900) గా నిర్ణయించారు.

Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ Note 11 Pro 4G కి సక్సెసర్ గా వస్తోంది. చైనీస్ వేరియంట్ Redmi Note 12 Pro 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, సెంటర్ హోల్ పంచ్ కటౌట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

Redmi Note 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ అమర్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 Pro 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi Note 12 Pro 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Redmi Note 12 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP Sony IMX766 కెమెరా సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>