Redmi Note 13 Turbo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 31 Mar 2024 18:56:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi: లాంచ్‌కి ముందు లీకైన Note 13 Turbo స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-13-turbo-specs-leaked-before-launch/ Sun, 31 Mar 2024 18:26:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10910 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 13 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారతీయ మార్కెట్ లోకి POCO F6 పేరుతో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi Note 13 Turbo స్పెసిఫికేషన్స్ […]

The post Redmi: లాంచ్‌కి ముందు లీకైన Note 13 Turbo స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్‌లో Redmi Note 13 Turbo లాంచ్
  • 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • భారత్‌లో Poco F6 పేరుతో ఎంట్రీ

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 13 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారతీయ మార్కెట్ లోకి POCO F6 పేరుతో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Turbo స్పెసిఫికేషన్స్ (లీక్)

Redmi Note 13 Turbo డివైజ్ వివరాలను మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ద్వారా టిప్‌స్టర్ షేర్ చేశారు.

Redmi Note 13 Turbo డివైజ్ లో ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయాన్నా అండ్ టీసీఎల్ స్క్రీన్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.

Redmi K70e ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంటుందో అలానే Redmi Note 13 Turbo ఫ్రంట్ లుక్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

ఇక Redmi Note 13 Turbo యొక్క రియర్ డిజైన్ Redmi Note 12 Turbo మరియు Note 13 Pro+ మాదిరి ఉంటుంది.

లీక్ ప్రకారం, Redmi Note 13 Turbo డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 20ఎంపి సెల్ఫీ కెమెరా, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయని తెలుస్తోంది.

Redmi Note 13 Turbo డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.

Redmi Note 13 Turbo లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా రివీల్ అయ్యింది.

Redmi Note 13 Turbo ధర (లీక్)

Redmi Note 13 Turbo డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ, కంపెనీ నుంచి డివైజ్ ఇమేజ్ షేర్ చేయబడింది. ఇక లీక్ ప్రకారం, Redmi Note 13 Turbo ఫోన్ ధర RMB 1,999 (సుమారు రూ.23,000) ఉంటుందని తెలిసింది.

Redmi Note 13 Turbo డిజైన్ (లీక్)

Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజ్ ని కంపెనీ అధినేత షేర్ చేశారు. దీంతో డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది.

Redmi Note 13 Turbo డివైజ్ లో పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి.

Redmi Note 13 Turbo డివైజ్‌కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి.

Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్ లో పవర్ బటన్ పైకి కనిపిస్తోంది. అంటే ఈ డివైజ్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తోందని అర్థమవుతోంది.

The post Redmi: లాంచ్‌కి ముందు లీకైన Note 13 Turbo స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 Turbo ఇమేజ్‌ని షేర్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/redmi-note-13-turbo-image-shared-by-company/ Wed, 27 Mar 2024 09:53:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10851 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 13 Turbo అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఇంకా లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్ వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా, రెడ్మీ జీఎమ్ Redmi Note 13 Turbo ఫోన్ ఇమేజ్ ని షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క ఫస్ట్ లుక్, డిజైన్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Redmi Note 13 Turbo ఇమేజ్ Redmi Note 13 […]

The post Redmi Note 13 Turbo ఇమేజ్‌ని షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi Note 13 Turbo లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • 144Hz 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 13 Turbo అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఇంకా లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్ వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా, రెడ్మీ జీఎమ్ Redmi Note 13 Turbo ఫోన్ ఇమేజ్ ని షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క ఫస్ట్ లుక్, డిజైన్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Turbo ఇమేజ్

Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌ని రెడ్మీ కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ టెంగ్ థామ్సన్ షేర్ చేశారు.

థామ్సన్ Redmi Note 13 Turbo యొక్క ఫ్రంట్ లుక్ ని ఓ వీడియో ద్వారా రివీల్ చేశారు. డివైజ్ ని గమనిస్తే, ఇందులో ముందు వైపు పంచ్-హోల్ నాచ్, ఫ్లాట్ ప్యానెల్ ఉన్నాయి.

Redmi Note 13 Turbo డివైజ్ యొక్క స్క్రీన్ బెజెల్స్ లేకుండా, బాటమ్ లో సన్నని చిన్ తో కనిపిస్తోంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.

ఇప్పుడు Redmi Note 13 Turbo యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Turbo స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Redmi Note 13 Turbo లో 6.78-ఇంచ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Turbo లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: Redmi Note 13 Turbo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: Redmi Note 13 Turbo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Turbo లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post Redmi Note 13 Turbo ఇమేజ్‌ని షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>